యంగ్ హీరో సందీప్ కిషన్… హిట్ కోసం బాగా కష్టపడుతున్నాడు. సరైన హిట్ పడి చాలా కాలమే అయ్యింది కానీ సందీప్ కిషన్ ప్రయత్నం మాత్రం ఆపలేదు. రీసెంట్ గా వచ్చిన మైఖేల్ సినిమా కోసం బ్లడ్ అండ్ స్వెట్ షెడ్ అవుట్ చేసినా సందీప్ కిషన్ కి హిట్ పడలేదు. హిట్ అవుతుంది అనుకున్న సినిమా నెగటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. దీంతో సందీప్ కిషన్ హిట్ కోసం వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు […]
సంక్రాంతి సీజన్ కి ఇంకా టైమ్ ఉంది, న్యూ ఇయర్ కి కూడా టైమ్ ఉంది… అంతెందుకు క్రిస్మస్ పండక్కి కూడా ఇంకా నాలుగు రోజుల సమయం ఉంది. పండగలకి టైమ్ ఉంది కానీ ఇండియా మొత్తం పండగ వాతావరణం నెలకొంది, ఈరోజు అర్ధరాత్రి నుంచే పండగ చేసుకోవడానికి రెడీ అయ్యింది. ఇండియాస్ బిగ్గెస్ట్ సినిమా ఫెస్టివల్ ని పరిచయం చేయడానికి సలార్ సినిమా ఆడియన్స్ ముందుకి వచ్చేసింది. ప్రభాస్ ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కిన ఈ […]
సూపర్ స్టార్ మహేష్ బాబుని ఈ మధ్య కాలంలో సోషల్ మెసేజ్ ఉన్న సినిమాలనే ఎక్కువగా చేస్తున్నాడు, పూర్తిగా మాస్ సినిమా చెయ్యట్లేదు అనే కామెంట్స్ అభిమానుల నుంచే ఎక్కువగా వినిపిస్తున్నాయి. హిట్స్ కొట్టినా కూడా ఘట్టమనేని అభిమానులని మహేష్ సాటిస్ఫై చేయలేకపోతున్నాడు. సరిలేరు నీకెవ్వరూ, సర్కారు వారి పాట, మహర్షి… ఈ సినిమాలు హిట్ అయ్యాయి, మహర్షి సినిమాకి నేషనల్ అవార్డ్ కూడా వచ్చింది అయినా కూడా మాస్ ఫ్యాన్స్ ని మెప్పించలేకపోయింది. నిజానికి మహేష్ […]
2018లో రిలీజైన ఎన్టీఆర్ మూవీ అరవింద సమేత వీరరాఘవ సినిమా సీడెడ్ లో ఓపెనింగ్ డే రోజున హ్యూజ్ కలెక్షన్స్ ని రాబట్టింది. ఈ రికార్డ్స్ ని పాన్ ఇండియా సినిమాలు కూడా బ్రేక్ చేయడానికి కూడా ట్రై చేసాయి కానీ వర్కౌట్ అవ్వలేదు. అయితే 2019 జనవరి 11న రిలీజైన వినయ విధేయ రామ సినిమా డే 1 అరవింద సమేత వీరరాఘవ సినిమా ఓపెనింగ్ డే రికార్డుని బ్రేక్ చేసింది అనే టాక్ ఉంది. […]
మహి వి రాఘవ్ దర్శకత్వంలో త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్, శివ మేక సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ‘యాత్ర 2’. ఇందులో వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి పాత్రలో మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి, వై.ఎస్.జగన్ పాత్రలో కోలీవుడ్ స్టార్ జీవా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సినిమాలో ప్రముఖ పాత్రల లుక్స్‌కి సంబంధించిన పోస్టర్స్‌ను మేకర్స్ విడుదల చేస్తూ వచ్చిన మేకర్స్ తాజాగా వై.ఎస్.జగన్ పాత్రను చేస్తున్న కోలీవుడ్ స్టార్ జీవా లుక్ పోస్టర్‌ను […]
కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన డంకీ సినిమా అన్ని సెంటర్స్ లో గ్రాండ్ రిలీజ్ అయ్యింది. మౌత్ టాక్ అన్ని సెంటర్స్ నుంచి బయటకు రాలేదు కానీ షోస్ కంప్లీట్ అయిన చోట మాత్రం టాక్ బాగానే ఉంది. అయితే మార్నింగ్ షో దాదాపు ఫ్యాన్స్ మాత్రమే వెళ్తారు కాబట్టి రియల్ మౌత్ టాక్ తెలియాలి అంటే మ్యాట్నీ షో వరకూ వెయిట్ చేయాలి. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో “SRKs DISASTER DONKEY” ట్యాగ్ […]
అనిమల్ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర 850 కోట్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసాడు సందీప్ రెడ్డి వంగ. ఒక అడల్ట్ రేటింగ్ ఉన్న సినిమా ఇండియాలో ఈ రేంజ్ హిట్ అవుతుందా అని ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయేలా అనిమల్ సినిమా హిట్ అయ్యింది. దాదాపు మూడు వారాల పాటు థియేటర్స్ లో స్ట్రాంగ్ హోల్డ్ మైంటైన్ చేసిన అనిమల్ మూవీ కంప్లీట్ గా డైరెక్టర్స్ సినిమాగా పేరు తెచ్చుకుంది. రణబీర్ కపూర్ లోని యాక్టింగ్ బీస్ట్ ని […]
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ కలిసి నటిస్తున్న సినిమా ‘మెర్రి క్రిస్మస్’. 2022 డిసెంబర్ 25న విడుదల అవ్వాల్సిన ఈ మూవీ అప్పట్లో వాయిదా పడింది. సరేలే 2023లో క్రిస్మస్ పండక్కి అయినా ‘మెర్రి క్రిస్మస్’ సినిమాని విడుదల చేస్తారు అనుకుంటే ఈ క్రిస్మస్ కూడా మిస్ అయ్యింది. ఇలా ఏడాదిగా వాయిదా పడుతున్న మెర్రీ క్రిస్మస్ సినిమా ఎట్టకేలకు సంక్రాంతికి రిలీజ్ కానుంది. జనవరి 12న వరల్డ్ వైడ్ ఆడియన్స్ […]
హాయ్ నాన్న సినిమా ఓవర్సీస్ లో సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబట్టింది. ఇంకా చెప్పాలి అంటే ఇక్కడ కన్నా ఓవర్సీస్ లోనే ఇంకా ఎక్కువగా ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసింది హాయ్ నాన్న. నాని ఓవర్సీస్ వెళ్లి మరీ హాయ్ నాన్న సినిమాని మరింత ప్రమోట్ చేసాడు, ఈ ప్రమోషన్స్ హాయ్ నాన్న కలెక్షన్స్ లో రిఫ్లెక్ట్ అయ్యాయి. ఈ మూవీ నాని టాప్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ లో ఒకటిగా నిలిచింది, మృణాల్ నానిల మధ్య కెమిస్ట్రీ […]
రెబల్ స్టార్ ప్రభాస్ రేంజ్ ఏంటో చూపిస్తూ సలార్ సినిమా ఆడియన్స్ ముందుకి రావడానికి రెడీ అయ్యింది. మరి కొన్ని గంటల్లో సలార్ సినిమాని చూడడానికి సినీ అభిమానులు సిద్ధంగా ఉన్నారు. ప్రశాంత్ నీల్-ప్రభాస్ కాంబినేషన్ బాక్సాఫీస్ ని ఫైర్ సెట్ చేయడానికి ప్రిపేర్ అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో 99% బుకింగ్స్ ఫుల్ అయ్యాయి, ఈ రేర్ ఫీట్ సాధించిన ఏకైక సినిమాగా సలార్ హిస్టరీ క్రియేట్ చేస్తోంది. ఇక్కడే కాదు ఓవర్సీస్ లో కూడా సలార్ […]