యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో పాన్ ఇండియా బాక్సాఫీస్ ని రిపేర్ చేయడానికి వస్తున్న సినిమా దేవర. ఏప్రిల్ 5న రిలీజ్ కానున్న ఈ మూవీ షూటింగ్ సైలెంట్ గా వయొలెంట్ గా చేస్తున్నాడు కొరటాల శివ. పక్కా ప్లానింగ్ తో ఎలాంటి లీకులు లేకుండా షూటింగ్ జరుపుకుంటున్న దేవర సినిమా యాక్షన్ పార్ట్ కంప్లీట్ అయ్యింది. ఇటీవలే కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ దేవర సినిమా నుంచి సూపర్ సర్ప్రైజ్ రాబోతుందని చెప్పాడు. […]
సందీప్ రెడ్డి వంగ లేటెస్ట్ సెన్సేషనల్ ఫిల్మ్ అనిమల్ బాక్సాఫీస్ ని రఫ్ఫాడిస్తోంది. రణబీర్ కపూర్ హీరోగా నటించిన ఈ సినిమా డిసెంబర్ 1న రిలీజై డ్రై సీజన్ లో కూడా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. మూడో వారంలో కూడా స్ట్రాంగ్ హోల్డ్ ని మైంటైన్ చేస్తూ అనిమల్ సినిమా 835.9 కోట్లని కలెక్ట్ చేసి 850 కోట్ల మార్క్ చేరువలో ఉంది. ఒక A రేటెడ్ సినిమా, మూడున్నర గంటల నిడివితో రిలీజై ఈ రేంజ్ […]
ప్రభాస్-ప్రశాంత్ నీల్ కలిసి చేస్తున్న పాన్ ఇండియా సినిమా సలార్. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ మూవీ నుంచి పార్ట్ 1 సీజ్ ఫైర్ డిసెంబర్ 22న ఆడియన్స్ ముందుకి రానుంది. ఒక స్ట్రామ్ లా బాక్సాఫీస్ ని ముంచేత్తాదనికి వస్తున్న ఈ సినిమాపై హ్యూజ్ హైప్ ఉంది. అన్ని సెంటర్స్ బుకింగ్స్ చూస్తుంటే ఇండియాస్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ డే రికార్డుని పెట్టేలా కనిపిస్తున్నాడు ప్రభాస్. ప్రమోషన్స్ ని పెద్దగా చేయకపోయినా ప్రభాస్ పేరు మాత్రమే సలార్ […]
యంగ్ హీరోయిన్స్ లో శ్రీలీలకి ఉన్న డిమాండ్ ఇంకొకరికి లేదు. స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకూ ప్రతి ఒక్కరికీ శ్రీలీలనే కావాలనుకుంటున్నారు. గత నాలుగు నెలల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు శ్రీలీల నుంచి వచ్చాయి. ధమాకా సినిమాతో స్టార్ గా ఎదిగిన ఈ హీరోయిన్ కి ప్రస్తుతం కష్టాలు ఎదురవుతున్నాయి. స్కంద, ఆదికేశవ, ఎక్స్ట్రాడినరీ మ్యాన్ సినిమాలు శ్రీలీల ఇమేజ్ ని భారీ డెంట్ పెట్టాయి. ఈ మూడు సినిమాల్లో శ్రీలీల పెర్ఫార్మెన్స్ […]
ఖైదీ సినిమాతో మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ గా గుర్తు తెచ్చుకున్నాడు యంగ్ సెన్సేషన్ లోకేష్ కనగరాజ్. విక్రమ్ సినిమాతో ఏకంగా పాన్ ఇండియా ఇండెంటిటీని సొంతం చేసుకున్న లోకేష్ కనగరాజ్… ఇటీవలే దళపతి విజయ్ తో లియో సినిమా తెరకెక్కించాడు. ఈ మూవీ ఆశించిన స్థాయి రిజల్ట్ ని సొంతం చేసుకోవడంలో ఫెయిల్ అయ్యింది. రిలీజ్ డేట్ ప్రెజర్ కారణంగానే సెకండ్ హాఫ్ ని అనుకున్నంత గొప్పగా చేయలేకపోయాను, ఈసారి అలాంటి తప్పు జరగకుండా చూసుకుంటాను అని […]
మరో మూడు నాలుగు రోజుల్లో ఇండియాస్ బిగ్గెస్ట్ బాక్సాఫీస్ క్లాష్ కి రంగం సిద్ధమయ్యింది. డైనోసర్ లాంటి ప్రభాస్, కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ తమ సినిమాలు సలార్ అండ్ డంకీలతో వార్ కి రెడీ అయ్యారు. డిసెంబర్ 21న డంకీ, డిసెంబర్ 22న సలార్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అనే వార్త బయటకి రాగానే… ఇంత పెద్ద క్లాష్ ని ఇప్పటివరకూ చూడలేదు. ఇద్దరు హీరోల్లో ఎవరో ఒకరు లాస్ట్ కి వెనక్కి తగ్గుతారులే అనుకున్నారు. […]
విశాఖ నగరం నడిబొడ్డులోని డాబాగార్డెన్స్ కూడలిలో ప్రముఖ సినీ నటుడు శోభన్‌బాబు క్యాంస్య విగ్రహన్ని ఆవిష్కరించారు. తెలుగు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన పలువురు శోభన్‌బాబు అభిమానుల నడుమ ఈ కార్యక్రమాన్ని ఆదివారం రోజు అట్టహసంగా నిర్వహించారు. విగ్రహ నిర్మాణ కమిటీ, విశాఖపట్నం, శోభన్‌బాబు ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో విగ్రహ స్థల దాత ఎ.సతీష్ కుమార్, విగ్రహ దాత జె.రామాంజనేయులు , రాశీ మువీస్ అధినేత ఎం.నరసింహరావు, సింహచలం దేవస్ధానం ధర్మకర్తల మండలి సభ్యులు గంట్ల […]
ఈ జనరేషన్ కి పాన్ ఇండియా అనే పదాన్ని పరిచయం చేసిన హీరో ప్రభాస్. ప్రశాంత్ నీల్ తో కలిసి బాక్సాఫీస్ ని షేక్ చేయడానికి సలార్ సినిమాతో మరో నాలుగు రోజుల్లో ఆడియన్స్ ముందుకి వస్తున్నాడు ప్రభాస్. సలార్ ప్రమోషన్స్ విషయంలో ఇప్పటికే రాజమౌళితో కలిసి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు ప్రభాస్. నెక్స్ట్ సోలో ఇంటర్వ్యూ, పృథ్వీరాజ్ తో ఒక ఇంటర్వ్యూకి రెడీ అవుతున్నాడని సమాచారం. సలార్ ప్రీరిలీజ్ ఈవెంట్ ఉండే అవకాశం కనిపించట్లేదు. రిలీజ్ […]
రెబల్ స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కలిసి పాన్ ఇండియా బాక్సాఫీస్ ని మాస్ మేనియాలో ముంచెత్తడానికి సలార్ సినిమాతో ఆడియన్స్ ముందుకి వస్తున్నాడు. మరో నాలుగు రోజుల్లో రిలీజ్ కానున్న సలార్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేయబోతుంది అనే అంచనాలు వేస్తూ ట్రేడ్ వర్గాలు బిజీగా ఉన్నాయి. సలార్ నుంచి ఫైనల్ రిలీజ్ ట్రైలర్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరి కొన్ని నిమిషాల్లో సలార్ […]
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ గుంటూరు కారం. అతడు, ఖలేజా సినిమాల తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్ లో మహేష్ నటిస్తున్న ఈ సినిమాపై అనౌన్స్మెంట్ నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలని మరింత పెంచుతూ ఎప్పటికప్పుడు బ్యాక్ టు బ్యాక్ ప్రమోషనల్ కంటెంట్ ని రిలీజ్ చేసారు మేకర్స్. ప్రమోషనల్ కంటెంట్ కన్నా ఎక్కువగా గుంటూరు కారం సినిమాను తన మాటలతోనే ప్రమోట్ చేసాడు ప్రొడ్యూసర్ నాగ వంశీ. ఎన్ని సినిమాలు […]