సంక్రాంతి పండగని కాస్త ముందుగానే మొదలుపెడుతూ జనవరి 12న రిలీజ్ కానుంది సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై సినీ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఎంత హైప్ అయినా క్రియేట్ చేసుకోండి మహేష్ అసలైన మాస్ ని చూపిస్తాం అంటూ చిత్ర యూనిట్ కాన్ఫిడెంట్ గా ఉన్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో గుంటూరు కారం సినిమా ప్రమోషన్స్ ని పోస్టర్స్ తోనే […]
బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ కార్పొరేట్ బుకింగ్స్ చేస్తాడు అనే మాట చాలా తరచుగా వినిపిస్తూ ఉంటుంది. షారుఖ్ సినిమా రిలీజ్ అయిన ప్రతిసారీ ఈ మాట సోషల్ మీడియాలో ఎక్కువగా సర్క్యులేట్ అవుతుంది. ఈసారి డంకీ విషయంలో మాత్రం షారుఖ్ ఖాన్ ని టార్గెట్ చేస్తూ ఈ కార్పొరేట్ బుకింగ్స్ అనే మాట తెగ వైరల్ అవుతోంది. ప్రభాస్ సలార్ సినిమాకి షారుఖ్ నార్త్ లో సింగల్ స్క్రీన్ థియేటర్స్ ఇవ్వకుండా అడ్డుపడ్డాడు. సలార్ సినిమాని […]
పోయిన శుక్రవారం థియేటర్లోకి వచ్చిన సలార్ సినిమాకు… సోమవారం క్రిస్మస్ హాలీడేతో లాంగ్ వీకెండ్ ముగిసింది. దీంతో మంగళవారం నుంచి సలార్ వసూళ్లు కాస్త స్లో అయ్యాయి. నాలుగు రోజుల్లో 450 కోట్లు క్రాస్ చేసిన సలార్… ప్రపంచ వ్యాప్తంగా ఆరు రోజుల్లో 500 కోట్ల మార్క్ దాటిందని ట్రేడ్ వర్గాల సమాచారం. ఈ వీకెండ్ కంప్లీట్ అయ్యే లోపు సలార్ సినిమా బ్రేక్ ఈవెన్ మార్క్ టచ్ చేసేలా ఉంది. వారం రోజులు తిరగకుండానే సలార్ […]
రజినీకాంత్, కమల్ హాసన్ లాంటి స్టార్ హీరోలు స్ట్రెయిట్ తెలుగు సినిమాలు చేసిన రోజులు కూడా ఉన్నాయి కానీ కెప్టెన్ విజయకాంత్ మాత్రం మార్కెట్ కోసం ఏ రోజు ఇతర భాషల్లో సినిమాలు చేయలేదు. తనకంటూ కోలీవుడ్ లో సాలిడ్ మార్కెట్ వచ్చిన సమయంలో కూడా విజయకాంత్ తమిళ సినిమాని వదిలి ఇతర ఇండస్ట్రీల్లో వర్క్ చేయలేదు. ఆయన నటించిన సూపర్ హిట్ సినిమాలు హిందీ, తెలుగులో రీమేక్ అయ్యాయి, డబ్ అయ్యాయి కానీ స్ట్రెయిట్ సినిమాలు […]
విజయ్ కాంత్… కోలీవుడ్ హీరో అయినా తెలుగు వాళ్లకు కూడా దగ్గరయ్యారు. హీరోగానే కాకుండా… దర్శకుడిగా, నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యారు. మరోవైపు రాజకీయ పార్టీ పెట్టి ప్రజలకు సేవ చేయాలి అనుకున్నారు. ఓ భాషలో స్టార్ ఇమేజ్ వచ్చాక… ఇతర భాషలలో కూడా మార్కెట్ సంపాదించుకోవాలి అనుకుంటారు. అందుకోసం..అక్కడ డైరెక్ట్ గా సినిమాలు చేస్తారు కాని… కెప్టెన్ విజయ్ కాంత్ మాత్రం సొంత భాషను వదిలి పెట్టలేదు. కోలీవుడ్లో తప్ప మరో లాంగ్వెజ్లో మూవీ చేయలేదు. […]
నారాయణన్ విజయరాజ్ అలగరస్వామీ… ఈ పేరు గురించి పెద్దగా తెలియకపోవచ్చు కానీ “పురచ్చి కలైంగర్ విజయకాంత్” అనగానే 80-90’స్ వాళ్లందరికీ ఒక సూపర్ స్టార్ హీరో గుర్తొస్తాడు. దాదాపు 150 సినిమాలకి పైగా నటించిన విజయకాంత్, తనకంటూ యాక్షన్ హీరో ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు. 71 ఏళ్ల వయసులో అనారోగ్యం బారిన పడి కరోనా కారణంగా మరణించిన విజయకాంత్ ఐకానిక్ మూవీస్ లో టాప్ 10 మూవీస్ లిస్టు తీస్తే అందులో… నరసింహ (2001) సెందూరపాండి […]
గత కొంత కాలంగా అనారోగ్య సమస్యల కారణంగా ఇబ్బంది పడుతున్నాడు కోలీవుడ్ వెటరన్ స్టార్ హీరో విజయకాంత్. ది కెప్టెన్ అంటూ అభిమానులు పిలుచుకునే విజయకాంత్ కి 80-90ల్లో సూపర్ స్టార్ స్థాయి ఇమేజ్ ఉండేది. యాక్షన్ సినిమాలని ఎక్కువగా చేసే విజయకాంత్ రాజకీయాల్లో కూడా చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. సినిమాలు, రాజకీయాలని బాలన్స్ చేసుకుంటూ తన అభిమానులకి ఎప్పుడూ దగ్గరగానే ఉన్న వియజయకాంత్ అనారోగ్య సమస్యల కారణంగా గతకొంతకాలంగా హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యి […]
మామూలుగా అయితే… ఓ పాన్ ఇండియా సినిమా రిలీజ్ అవుతుందంటే… ప్రమోషన్స్ పీక్స్‌లో ఉంటాయి కానీ సలార్ విషయంలో మాత్రం అలా జరగలేదు. కనీసం ఓ ప్రెస్ మీట్ పెట్టలేదు, ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేయలేదు. కేవలం రెండు ట్రైలర్లు, రెండు పాటలు మాత్రమే రిలీజ్ చేసి… డిసెంబర్ 28న సలార్‌ను థియేటర్లోకి తీసుకొచ్చారు. అయినా కూడా డే వన్ 178 కోట్ల ఓపెనింగ్స్ అందుకొని… 2023 హైయెస్ట్ ఓపెనర్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది సలార్. […]
సలార్ సినిమా రిలీజ్ అయిన రోజు నుంచే ఓజి ట్యాగ్స్‌ను ట్రెండ్ చేసే పనిలో ఉన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ప్రస్తుతం ఓజీ షూటింగ్ బ్రేక్‌లో ఉంది. అయితే ఏంటి… అది పవర్ స్టార్ సినిమా, సమయం వచ్చినప్పుడల్లా ట్రెండ్ చేస్తున్నారు ఫ్యాన్స్. పెద్ద సినిమా ఏది రిలీజ్ అయిన సరే… OGని లైన్లోకి తీసుకుంటున్నారు. ఇదేం చూశారు… OGకి ఉంటది అసలు మజా… అంటూ రచ్చ చేస్తోంది పవన్ ఆర్మీ. వాళ్లు అలా […]
ప్రస్తుతం బన్నీ క్రేజ్ ఎలా ఉందో అందరికీ తెలిసిందే. పుష్ప సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన అల్లు అర్జున్.. తన మాసివ్ పర్ఫార్మెన్స్‌తో నేషనల్ అవార్డ్ అందుకొని 68 ఏళ్ల చరిత్ర తిరగరాశాడు. నెక్స్ట్ పుష్ప పార్ట్ 2తో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. రీజనల్ లెవల్లో తీసిన పుష్ప ఫస్ట్ పార్ట్ 1తో పాన్ ఇండియా హిట్ కొట్టిన సుకుమార్… ఇప్పుడు పాన్ ఇండియా టార్గెట్‌గా సెకండ్ పార్ట్ చేస్తున్నాడు. ఈ లెక్కన పుష్ప2 […]