Prabhas: రికార్డులు క్రియేట్ చెయ్యడమే హాబీగా పెట్టుకున్నాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మామూలుగా అయితే… ఓ పాన్ ఇండియా సినిమా రిలీజ్ అవుతుందంటే… ప్రమోషన్స్ పీక్స్‌లో ఉంటాయి కానీ సలార్ విషయంలో మాత్రం అలా జరగలేదు. కనీసం ఓ ప్రెస్ మీట్ పెట్టలేదు, ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేయలేదు. కేవలం రెండు ట్రైలర్లు, రెండు పాటలు మాత్రమే రిలీజ్ చేసి… డిసెంబర్ 28న సలార్‌ను థియేటర్లోకి తీసుకొచ్చారు. అయినా కూడా డే వన్ 178 కోట్ల ఓపెనింగ్స్ అందుకొని… 2023 హైయెస్ట్ ఓపెనర్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది సలార్. కేవలం… ఇది ప్రశాంత్ నీల్, ప్రభాస్ క్రేజ్‌తోనే సాధ్యమైందని చెప్పొచ్చు. ఈ పవర్ హౌజ్ కాంబో అనౌన్స్మెంట్ నుంచే భారీ హైప్ క్రియేట్ చేసింది. అందుకే… మూడు రోజులకే 400 కోట్లు, 5 రోజుల్లో 500 కోట్ల మార్క్‌ను టచ్ చేసింది. ఈ మార్క్‌తో అరుదైన రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు ప్రభాస్. వరుసగా 5 సినిమాలతో 400 కోట్లు రాబట్టిన టాలీవుడ్ హీరోగా రికార్డ్ క్రియేట్ చేశాడు. బాహుబలి 1, బాహుబలి 2, సాహో, ఆదిపురుష్ సినిమాల తర్వాత 400 కోట్ల క్లబ్‌లో ఎంటర్ అయింది సలార్.
ఇక బాహుబలి 1, బాహుబలి 2 తర్వాత సలార్‌తో మూడు 500 కోట్ల సినిమాలు ఇచ్చిన తెలుగు హీరోగా ప్రభాస్ నిలిచాడు. ప్రభాస్ సినిమాలు తప్పితే… టాలీవుడ్ నుంచి ట్రిపుల్ ఆర్ ఒక్కటే ఈ క్లబ్‌లో ఉంది. అది కూడా రాజమౌళి సినిమా కాబట్టి. ఇక సలార్ వెయ్యి కోట్లు రాబడితే… రెండు వెయ్యి కోట్ల సినిమాలు ఇచ్చిన హీరోగా ప్రభాస్ హిస్టరీ క్రియేట్ చేయనున్నాడు. అలాగే కెజియఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ రెండు వెయ్యి కోట్ల సినిమాలతో టాప్ లిస్ట్‌లోకి చేరనున్నాడు. ఇప్పటికే రాజమౌళి బాహుబలి2, ట్రిపుల్ ఆర్ సినిమాలతో వెయ్యి కోట్ల క్లబ్‌లో టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. ఏదేమైనా… వందలు, వేల కోట్లు రాబట్టగల ఏకైక కటౌట్‌గా… ప్రజెంట్ ప్రభాస్ క్రేజ్ నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి.
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
తాజావార్తలు
-
Election Commission: CTRL+ALT+Delete.. రాత్రికి రాత్రే వేలాది ఓట్లు గాయబ్..!
-
Shai Hope: 5 పరుగులకే 2 వికెట్లు.. ఓటమి తప్పదనుకున్నా.. అతడే మమ్మల్ని గెలిపించాడు!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ అత్యవసర భేటీ.. స్థానిక ఎన్నికలపై ఫోకస్, బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం..
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
ట్రెండింగ్
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!