ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తేజ సజ్జా హీరోగా తెరకెక్కుతున్న సినిమా హనుమాన్. చిన్న సినిమాగా అనౌన్స్ అయిన ఈ మూవీ ఇప్పుడు పాన్ ఇండియా బజ్ జనరేట్ చేస్తోంది. సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేస్తూ… జనవరి 12న హనుమాన్ సినిమా రిలీజ్ అవ్వనుంది. ఇప్పటికే ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ ట్రైలర్ తో ఆడియన్స్ ని సాలిడ్ గా ఇంప్రెస్ చేసారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో హనుమాన్ విశేషాలని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న […]
నిజమే… ఈ విషయంలో మాత్రం సలార్ ఫ్యాన్స్‌కు సలామ్ కొట్టాల్సిందే లేదంటే… ఇంత హైప్, ఈ రేంజ్ రచ్చ ఉండేది కాదు. మామూలుగా అయితే ఓ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మూవీ మేకర్స్‌దే. అందుకోసం పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేయాలి. పాన్ ఇండియా సినిమాకైతే… దేశం మొత్తం చుట్టేయాలి. గతంలో బాహుబలి2, ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్‌ను గట్టిగా చేశాడు రాజమౌళి. తన హీరోలను వెంటబెట్టుకొని దేశమంతా తిరగాడు కానీ సలార్ వ్యవహారం మాత్రం రివర్స్‌లో ఉంది. […]
అనిల్ రావిపూడి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమాలో ప్రకాష్ రాజ్… “ప్రతి సంక్రాంతికి అల్లుడు వస్తాడు, ఈ సంక్రాంతికి మొగుడు వచ్చాడు” అనే డైలాగ్ చెప్తాడు. థియేటర్స్ లో ఫ్యాన్స్ తో విజిల్స్ వేయించిన ఈ డైలాగ్ ఇప్పుడు గుంటూరు కారం సినిమాకి పర్ఫెక్ట్ గా సెట్ అవుతోంది. సరిలేరు నీకెవ్వరూ సినిమా మాస్ గానే ఉన్నా ఘట్టమనేని అభిమానులకి ఫుల్ మీల్స్ పెట్టే రేంజులో లేదు. మహేష్ […]
ట్రిపుల్ ఆర్, ఆచార్య రిలీజ్ అవకముందే… NTR30 వర్కింగ్ టైటిల్‌తో భారీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు యంగ్ టైగర్ అండ్ కొరటాల. ట్రిపుల్ ఆర్ హిట్ అయింది కానీ… ఆచార్యా దారుణంగా ఫ్లాప్ అయింది. ఎంతలా అంటే… ఆచార్య సినిమా రిలీజ్ అయిన తర్వాత… కొరటాల మహా అయితే రెండు మూడు సార్లు మీడియా ముందుకు వచ్చి ఉంటాడు. అది కూడా ఎన్టీఆర్ 30 ఓపెనింగ్ డే, దేవర పార్ట్ 2ని అనౌన్స్ చేసినప్పుడేనని చెప్పాలి. ఈ […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ హిట్స్ లో ఉన్నాడు. మొత్తం ఇండియాలోనే డబుల్ హ్యాట్రిక్ హిట్స్ తో సాలిడ్ ఫామ్ లో ఉన్న ఏకైక హీరో ఎన్టీఆర్ మాత్రమే. ఎన్టీఆర్ హిట్ ట్రాక్ ఎక్కింది టెంపర్ సినిమాతోనే, పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఎన్టీఆర్ నటవిశ్వరూపాన్నే చూపించింది. ఈ సినిమాలో కాస్త గ్రే షేడ్ ఉన్న క్యారెక్టర్ లో కనిపించిన ఎన్టీఆర్… ఇంటర్వెల్ బ్లాక్ లో “దండయాత్ర ఇది దయాగాడి […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ అప్పుడప్పుడు వెకేషన్స్‌కి వెళ్తుంటాడు. మహేష్ బాబు మాత్రం కనీసం నెలకోసారైనా ఫ్లైట్ ఎక్కాల్సిందే. అయితే… ఈ ఇద్దరు కూడా ఇప్పుడు ఫారిన్‌లో ఎంజాయ్ చేయడానికి రెడీ అయిపోయారు. ఇప్పటికే ఎన్టీఆర్ ఫారిన్ ఫ్లైట్ ఎక్కేశాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న దేవర షూటింగ్‌కు చిన్న బ్రేక్ ఇచ్చి.. న్యూ ఇయర్ వెకేషన్‌కు చెక్కేశాడు యంగ్ టైగర్. ఫ్యామిలీతో కలిసి ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న ఎన్టీఆర్ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం… […]
మొదటి మూడు రోజుల్లో రోజుకి వంద కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి.. వరల్డ్ వైడ్‌గా 402 కోట్ల గ్రాస్ కొల్లగొట్టింది సలార్. డే వన్ 178 కోట్లు, డే 2-117 కోట్లు, డే-107 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది సలార్. ఇక నాలుగో రోజు క్రిస్మస్ హాలీడే కలిసి రావడంతో.. భారీ వసూళ్లు వచ్చాయి. క్రిస్మస్ రోజు ఒక్క ఇండియాలోనే 45 కోట్లకు పైగా వసూలు చేసింది. దీంతో ఇండియాలో తొలి నాలుగు రోజులు కలిపి […]
రెబల్ స్టార్ ప్రభాస్-ప్రశాంత్ నీల్ కలిసి చేసిన సలార్ సీజ్ ఫైర్ సినిమా బాక్సాఫీస్ ని సీజ్ చేసే పనిలో ఉంది. అన్ని సెంటర్స్ లో సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబడుతూ సలార్ కలెక్షన్స్ లో కొత్త బెంచ్ మార్క్ సెట్ చేస్తోంది. ప్రభాస్ ని డైనోసర్ గా చూపిస్తూ ప్రశాంత్ నీల్ ఇచ్చిన ఎలివేషన్స్ కి ఇండియన్ మూవీ లవర్స్ మాత్రమే కాదు ఓవర్సీస్ ఫ్యాన్స్ కూడా ఫిదా అవుతున్నారు. నార్త్ లో కాస్త నెమ్మదిగా […]
సలార్ సీజ్ ఫైర్ సినిమాలో కమాండర్ సలార్ దేవరథ రైజార్ ని ఖాన్సార్ లో అడుగు పెట్టించి… సినిమాని ఆపేసాడు ప్రశాంత్ నీల్. ఇండియన్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ రేంజ్ డ్రామాని క్రియేట్ చేసి లార్జ్ స్కేల్ సినిమాని చూపించాడు ప్రశాంత్ నీల్. పృథ్వీరాజ్ కోసం వచ్చి ఖాన్సార్ ఊచకోత కోస్తున్న ప్రభాస్, పార్ట్ 2లో పృథ్వీకి ఎనిమీగా ఎలా మారుతాడు అనే ట్విస్ట్ తో పార్ట్ 1కి ఎండ్ ఇచ్చాడు. పార్ట్ 1 ఎండ్ లో […]
రెబల్ స్టార్ ప్రభాస్-ప్రశాంత్ నీల్ కలిసి సలార్ సీజ్ ఫైర్ సినిమాతో బాక్సాఫీస్ పునాదులు కదిలించే పనిలో పడ్డారు. డే 1 నైజాం, హైదరాబాద్, తెలుగు రాష్ట్రాలు, పాన్ ఇండియా, ఓవర్సీస్ బాక్సాఫీస్ అనే తేడా లేకుండా అన్ని సెంటర్స్ లో కలెక్షన్స్ కి కొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేసాడు సలార్. ఈ దేవరథ రైజార్ చేసిన విధ్వంసానికి వరల్డ్ వైడ్ డే 1 ఆల్మోస్ట్ 180 కోట్ల ఓపెనింగ్ వచ్చింది. 2023లో ఇండియాస్ […]