ఇండియన్ బాక్సాఫీస్ కి పూనకాలు తెప్పిస్తున్నాడు కాటేరమ్మ కొడుకు సలార్ దేవరథా రైజార్. ప్రశాంత్ నీల్, ప్రభాస్ కలిసి సలార్ సినిమాతో మాస్ హిస్టీరియా అంటే ఎలా ఉంటుందో చూపిస్తున్నారు. ప్రభాస్ కటౌట్ ని పర్ఫెక్ట్ గా వాడుకుంటే ఎలా ఉంటుందో ప్రశాంత్ నీల్ ప్రూవ్ చేస్తే… ప్రభాస్ ని పర్ఫెక్ట్ గా చూపిస్తే ఆ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో ఫ్యాన్స్ చూపిస్తున్నారు. అమలాపురం నుంచి అమెరికా వరకూ అన్ని సెంటర్స్ లో సలార్ సినిమా […]
2023వ సంవత్సరం అల్లు అర్జున్ జీవితంలో చాలా ప్రత్యేకమైనది. జాతీయ అవార్డు దక్కడంతో అల్లు అర్జున్‌ను పాన్ ఇండియా టాప్ హీరోల్లో ఒకరిగా నిలిచారు. ‘పుష్ప: ది రైజ్’కి జాతీయ అవార్డు బన్నీ పాపులారటీ కమర్షియల్ సక్సెస్‌ను మించినదని నిరూపించింది. ఆ సినిమాలో తన నట విశ్వరూపం చూపించి అందరి చేత ప్రశంసలు అందుకున్నారు. బన్నీ అత్యున్నత నటనా సామర్థ్యం జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం అల్లు అభిమానులు కాలర్ ఎగిరేసి గర్వించేలా చేసింది. ఉత్తమ నటుడిగా […]
రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలిసి చేసిన సినిమా సలార్ సీజ్ ఫైర్. డిసెంబర్ 22న రిలీజ్ అయిన ఈ మూవీ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. వారం రోజుల్లోనే 500 కోట్ల మార్క్ ని రీచ్ అయిన సలార్ సీజ్ ఫైర్, 600 కోట్లకి చేరువలో ఉంది. తెలుగులో అత్యధిక సార్లు 500 కోట్ల మార్క్ దాటిన హీరోగా ప్రభాస్ హిస్టరీ క్రియేట్ చేసాడు. తెలుగు రాష్ట్రాలు, నార్త్ […]
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అతడు, ఖలేజా సినిమాల తర్వాత కలిసి చేస్తున్న మూవీ గుంటూరు కారం. జనవరి 12న రిలీజ్ కానున్న ఈ మూవీపై అనౌన్స్మెంట్ నుంచి హైప్ భారీగా ఉంది. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్ గా షూటింగ్ స్టార్ట్ అయిన గుంటూరు కారం సినిమా… ఆ తర్వాత పూజ ప్లేస్ లోకి శ్రీలీల వచ్చింది, సెకండ్ హీరోయిన్ గా మీనాక్షి చౌదరి ఎంటర్ అయ్యింది. పూజా హెగ్డే తప్పుకోవడంతో […]
అక్కినేని కింగ్ నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ మూవీ నా సామిరంగ… విజయ్ బిన్నీ మాస్టర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేసి షూటింగ్ జరుపుకుంటుంది. నాగార్జున 99వ సినిమాగా బయటకి రానున్న నా సామిరంగ సినిమాలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కూడా కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. ఫెస్టివల్ సీజన్ లో రిలీజ్ అవ్వడానికి జెట్ స్పీడ్ లో షూటింగ్ జరుపుకున్న నా సామిరంగ సినిమా ప్రమోషన్స్ మంచి జోష్ […]
పాన్ ఇండియా స్టార్ కంప్లీట్ గా తన స్టైల్ ఆఫ్ మాస్ సినిమా చేసి చాలా రోజులే అయ్యింది. హిట్ కోసం ఆకలిగా ఉన్న అభిమానులు ఇండియాస్ బిగ్గెస్ట్ కమర్షియల్ సినిమాని ఇచ్చాడు ప్రభాస్. ప్రశాంత్ నీల్ సలార్ సినిమాతో మాస్ ఇలా కూడా ఉంటుందా అనిపించే రేంజ్ ఎలివేషన్స్ ఇచ్చాడు. ఈ ఇంపాక్ట్ ఇండియన్ బాక్సాఫీస్ లెక్కలు మారుస్తూ కొత్త హిస్టరీ క్రియేట్ చేస్తోంది. ప్రతి రోజూ కొత్త హిస్టరీ క్రియేట్ చేస్తున్న సలార్ సినిమా […]
తమిళ వెటరన్ స్టార్ హీరో… ది కెప్టెన్ విజయకాంత్ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ఇటీవలే కరోనా బారిన పడ్డ విజయకాంత్… ఈరోజు తుది శ్వాస విడిచారు. తమిళ సినీ అభిమానులు, ఇండస్ట్రీ ప్రముఖులు విజయకాంత్ మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా విజయకాంత్ మరణం పట్ల స్పందించారు. “విజయకాంత్ ఆత్మకు శాంతి చేకూరాలి. విజయకాంత్ గారు కన్ను మూశారని తెలిసి చింతిస్తున్నాను. విజయ్ కాంత్ ఆత్మకు శాంతి చేకూరాలని […]
న్యాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ హాయ్ నాన్న బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయ్యింది. అనిమల్ సినిమా ముందు హాయ్ నాన్న కనపడేమో అనుకున్న ప్రతి ఒక్కరికీ షాక్ ఇస్తూ సినిమా చాలా బాగా ఆడుతుంది. ఇప్పటికి సిటీలోని కొన్ని మేజర్ సెంటర్స్ లో హాయ్ నాన్న సినిమా మంచి బుకింగ్స్ నే రాబడుతుంది. నాని మార్క్ యాక్టింగ్, మృణాల్ పెర్ఫార్మెన్స్, బేబీ కియారా క్యూట్ ఎక్స్ప్రెషన్స్ హాయ్ నాన్న సినిమాని బ్యూటిఫుల్ సినిమాటిక్ […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో పాన్ ఇండియా బాక్సాఫీస్ రికార్డులని బ్రేక్ చేయడానికి వస్తున్న సినిమా దేవర. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా పార్ట్ 1 ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. అనౌన్స్మెంట్ నుంచే హ్యూజ్ హైప్ ని మైంటైన్ చేస్తున్న దేవర సినిమాపై అంచనాలని మరింత పెంచుతూ మేకర్స్ స్పెషల్ గిఫ్ట్ ని రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు. దేవర వరల్డ్ ని పరిచయం చేస్తూ గ్లిమ్ప్స్ ని రిలీజ్ […]
సలార్ రిలీజ్ ట్రైలర్ వచ్చినప్పటి నుంచి ఈరోజు కలెక్షన్స్ రిపోర్ట్ బయటకి వచ్చే వరకూ ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉన్నారు. దేవర టీజర్ బయటకి రాబోతుంది అనే న్యూస్ వినిపిస్తుండడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అలర్ట్ అయ్యారు. దేవర ట్యాగ్ ని ట్రెండ్ చేస్తూ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. గుంటూరు కారం సినిమా మరో రెండు వారాల్లో రిలీజ్ అవుతోంది కాబట్టి ఘట్టమనేని అభిమానులు కూడా సోషల్ మీడియాని కబ్జా చేసి […]