విక్టరీ వెంకటేష్ తో సైంధవ్ సినిమా చేస్తున్నాడు డైరెక్టర్ శైలేష్ కొలను. టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ఈ యంగ్ స్టర్ వెంకీ మామని యాక్షన్ మోడ్ లో చూపించబోతున్నాడు. 2024 సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేస్తూ సైంధవ్ సినిమా ఆడియన్స్ ముందుకి రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన శైలేష్ కొలను… ఒక ఇంటర్వ్యూలో హిట్ 3 సినిమా గురించి మాట్లాడుతూ నాని ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చాడు. ‘హిట్ ఫ్రాంచైజ్’లో […]
సలార్ సీజ్ ఫైర్ తో బాక్సాఫీస్ ని సీజ్ చేసిన ప్రశాంత్ నీల్… పార్ట్ 1 ఎండింగ్ మిస్ అవ్వకండి అని చెప్పి క్లైమాక్స్ లో పెద్ద షాకే ఇచ్చాడు. క్లైమాక్స్ కంప్లీట్ అయ్యే కొన్ని క్షణాల ముందు, ఎండ్ క్రెడిట్స్ పడే చోట అదిరిపోయే సీక్వెన్స్ ని పెట్టాడు ప్రశాంత్ నీల్. ప్రభాస్ తో చొక్కా విప్పించి, చేతిలో కత్తి పెట్టి… అభిమానుల చొక్కాలు చింపుకునేలా చేసిన ప్రశాంత్ నీల్… సలార్ పార్ట్ 2 టైటిల్ […]
సలార్ సినిమా చూసిన పాన్ ఇండియా ఆడియన్స్… ప్రశాంత్ నీల్ ప్రభాస్ కటౌట్ కి పర్ఫెక్ట్ గా సరిపోయే కథతో సినిమా చేసాడు. ప్రభాస్ డైనోసర్ లా ఉన్నాడు, ఆ ఫిజిక్ మాములుగా లేదు అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ప్రభాస్ బెస్ట్ లుక్స్ లో సలార్ టాప్ ప్లేస్ లో ఉంటుందని అందరూ అంటుంటే కన్నడ సినీ అభిమానులు మాత్రం ప్రభాస్ సలార్ సినిమాకి సరిపోలేదు అంటూ నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి ఈ మాటలు చాలా […]
కింగ్ నాగార్జున నటిస్తున్న ‘నా సామీ రంగ’ సినిమాపై అక్కినేని అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ తో బ్యాడ్ ఫేజ్ ఉన్న అక్కినేని అభిమానుల్లో జోష్ నింపడానికి అక్కినేని నాగార్జున, ఖోరియోగ్రాఫర్ టర్న్డ్ డైరెక్టర్ విజయ్ బిన్నీ మాస్టర్ తో ఈ సినిమా చేస్తున్నాడు. ప్రసన్న కుమార్ బెజవాడ కథ-డైలాగ్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా మలయాళ మూవీ ‘పూరింజు మరియం జోస్’కి రీమేక్. టైటిల్ అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన […]
రెబల్ స్టార్ ప్రభాస్ ఇండియన్ బాక్సాఫీస్ కి పూనకాలు తెప్పించే పనిలో ఉన్నాడు. కాటేరమ్మ రాలేదు అందుకే కొడుకుని పంపింది అనే డైలాగ్ తో గూస్ బంప్స్ ఇచ్చిన ప్రశాంత్ నీల్, సలార్ సినిమాతో మాస్ హిస్టీరియాని క్రియేట్ చేసాడు. అమలాపురం నుంచి అమెరికా వరకూ అన్ని సెంటర్స్ లో సలార్ సినిమా సెన్సేషనల్ ఓపెనింగ్స్ ని రాబట్టింది. ట్రేడ్ వర్గాల ప్రిడిక్షన్ ప్రకారం రెండు రోజుల్లో దాదాపు 330 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టింది సలార్ […]
2024 సంక్రాంతి సీజన్ లో స్టార్ హీరోల సినిమాలు బాక్సాఫీస్ బరిలో ఉన్నాయి. ఫెస్టివల్ సీజన్ ని క్యాష్ చేసుకోవడానికి హను మాన్, ఈగల్, నా సామీ రంగ, లాల్ సలామ్, అయలాన్, సైంధవ్, కెప్టెన్ మిల్లర్ సినిమాలు థియేటర్స్ లోకి రానున్నాయి. తమ సినిమాకి డబ్బులు రావాలి, పండగ అంటే ఎక్కువ రోజులు సెలవలు వస్తాయి అని అలోచించి సంక్రాంతికి సినిమాలు రిలీజ్ చేయడంలో తప్పులేదు కానీ ఈ రేసులో మహేష్ బాబు కూడా ఉన్నాడు. […]
ప్రశాంత్ నీల్-ప్రభాస్ కాంబినేషన్ లో సలార్ సినిమా అనౌన్స్ అయినప్పుడు… “ది మోస్ట్ వయొలెంట్ మ్యాన్… కాల్డ్ వన్ మ్యాన్ మోస్ట్ వయొలెంట్… అతని పేరు సలార్” అంటారు అని ట్యాగ్ లైన్ తో హైప్ పెంచాడు. ఈ ట్యాగ్ లైన్ తో పాటు అనౌన్స్మెంట్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసాడు ప్రశాంత్ నీల్. గన్ పట్టుకోని, కాస్త లాంగ్ హెయిర్ తో ఉన్న ప్రభాస్ పోస్టర్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించింది. సలార్ సినిమా […]
బాహుబలి సినిమాతో రీజనల్ బౌండరీస్ చెరిపేసి పాన్ ఇండియా అనే కొత్త పదాన్ని ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం చేసాడు ప్రభాస్. ఈ రెబల్ స్టార్ ఇండియాలోనే కాదు ఓవర్సీస్ మార్కెట్ లో కూడా ఫేస్ అఫ్ ఇండియన్ సినిమా సినిమాగా ఎదిగాడు. ఖాన్స్, కపూర్స్ కాదు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ బాక్సాఫీస్ ని ప్రభాస్ అన్ డిస్ప్యూటెడ్ కింగ్ గా నిలిచాడు. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ ని తన ప్రైమ్ టైమ్ లో బీట్ చేస్తున్న ప్రభాస్ […]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నాడు. 2024 సెప్టెంబర్ రిలీజ్ ని టార్గెట్ చేస్తూ షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ కంప్లీట్ అవ్వగానే చరణ్, బుచ్చిబాబుతో RC16 రెగ్యులర్ షూటింగ్ ని స్టార్ట్ చేయనున్నాడు. బుచ్చిబాబు రామ్ చరణ్ ఫ్రీ అవ్వగానే ఆర్సీ 16 షూటింగ్ ని స్టార్ట్ చేసేలా ప్రీప్రొడక్షన్ వర్క్స్ ని ఫుల్ స్వింగ్ లో చేస్తున్నాడు. రెహ్మాన్ మ్యూజిక్ […]
రెబల్ స్టార్ ప్రభాస్… సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలిసి చేసిన సలార్ సినిమా వరల్డ్ వైడ్ సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబడుతూ కొత్త రికార్డులని క్రియేట్ చేస్తోంది. రాబోయే రోజుల్లో ఏ సినిమాకైనా రీచ్ అవ్వడానికి చాలా టైమ్ పట్టే రేంజులో న్యూ బెంచ్ మార్స్ ని సెట్ చేస్తున్నాడు ప్రభాస్. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ కూడా వసూళ్ల వర్షం కురిపిస్తున్న సలార్ సినిమా ఒక రీజన్ లో మాత్రం సౌండ్ చెయ్యట్లేదు. కర్ణాటకలో […]