ప్రస్తుతం అందరూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ప్లానింగ్‌లో ఉన్నారు. కామన్ మ్యాన్ నుంచి స్టార్ హీరో వరకు… అందరూ న్యూ ఇయర్ వెకేషన్‌ను ప్లాన్ చేసుకుంటున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, మహేష్ బాబు ఫారిన్‌లో 2024కి వెల్‌కమ్ చెప్పనున్నారు. ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యామిలీతో కలిసి ఫారిన్ ఫ్లైట్ ఎక్కేశాడు. ఈసారి ఫ్యామిలీతో కలిసి జపాన్‌కు వెళ్లాడు యంగ్ టైగర్. న్యూ ఇయర్ వేడుకల తర్వాత జనవరి ఫస్ట్ వీక్‌లో తిరిగి ఇండియాకు రానున్నాడు, […]
ఏ సినిమాకైనా డైరెక్టర్ హైప్ తెస్తాడు, హీరో హైప్ తెస్తాడు… లేదా ఈ ఇద్దరి కాంబినేషన్ హైప్ తెస్తుంది. ఈ మూడు కాకపోతే సినిమా ప్రమోషనల్ కంటెంట్ హైప్ తెస్తుంది. ఒక మంచి టీజర్, ట్రైలర్ ని కట్స్ చేసి రిలీజ్ చేస్తే సినిమాపై హైప్ పెరుగుతుంది. ఇది ప్రతి సినిమా విషయంలో జరిగేదే అయితే ఈ లెక్కల్ని పూర్తిగా మార్చేస్తూ గుంటూరు కారం సినిమాకి కేవలం తన మాటలతోనే ప్రమోషన్స్ లో వేడెక్కిస్తున్నాడు ప్రొడ్యూసర్ నాగ […]
ప్రతి ఒక్కరూ తమ జీవితంలో కాలేజ్ ఫేస్ పూర్తిచేసుకుని వచ్చిన వారే ఉంటారు. కాలేజీలో ప్రేమలు ఎలా ఉంటాయో అందరికీ గుర్తుండే ఉంటుంది. అలాంటి కాలేజ్ లవ్ స్టోరీ గా వచ్చి ఎన్నో సినిమాలు సూపర్ హిట్లుగా నిలిచాయి ఈ నేపథ్యంలోనే ఓ యదార్థ సంఘటనను తీసుకొని ఎంతో ఆసక్తికరంగా మలిచారు డైరెక్టర్ శ్రీనాథ్ పులకురం. దీనికి ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′ టైటిల్ ఫిక్స్ చేశారు. ఇప్పటికే షూటింగ్ , పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకున్న […]
ప్రస్తుతం సోషల్ మీడియాలోనే కంటెంట్ ఎక్కువగా ఉంటోంది. సోషల్ మీడియాలోనే తమ తమ టాలెంట్‌ను అంతా ప్రదర్శిస్తూ ఉన్నారు. సోషల్ మీడియా నుంచి వచ్చిన వారే అన్ని చోట్లా ఏలేస్తున్నారు. అలా 7 ఆర్ట్స్ వీడియోల ద్వారా సరయు, శ్రీకాంత్ రెడ్డి వంటి వారు ఫుల్ ఫేమస్ అయ్యారు. వారి షార్ట్ ఫిల్మ్స్, వీడియోలు యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్ దక్కించుకున్నాయి. ఇప్పుడు 7 ఆర్ట్స్‌లో ‘పుష్ప పార్ట్ 2 ఫస్ట్ నైట్’ షార్ట్ ఫిల్మ్ వచ్చింది. యూట్యూబ్ […]
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా చేస్తూనే డైరెక్టర్ గా కూడా మారి సినిమాలు చేస్తూ ఉంటాడు. సక్సస్ ఫుల్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్న విశ్వక్ సేన్.. ఇప్పటివరకూ తన సినిమాలకి మాత్రమే కథలు అందించి దర్శకత్వం చేసుకున్నాడు. ఈసారి మాత్రం కొత్త అవతారం ఎత్తుతూ రైటర్ అండ్ ప్రొడ్యూసర్ గా మారిపోయాడు విశ్వక్ సేన్. తన కథతో, తన ప్రొడక్షన్ లో విశ్వక్ ఒక కొత్త సినిమాని అనౌన్స్ చేసాడు. […]
సినిమాలని కథలు హిట్ అయ్యేలా చేస్తాయి, హీరోలు హిట్ అయ్యేలా చేస్తారు, డైరెక్టర్లు హిట్ అయ్యేలా చేస్తారు… ఈ హిట్స్ ని తన మ్యూజిక్ తో బ్లాక్ బస్టర్ హిట్స్ గా మారుస్తున్నాడు అనిరుద్. ఈ మ్యూజిక్ సెన్సేషన్ విక్రమ్, జైలర్… లేటెస్ట్ గా జవాన్ సినిమాలకి ప్రాణం పోసాడు. అనిరుద్ లేని ఈ సినిమాలని ఊహించడం కూడా కష్టమే. యావరేజ్ సినిమాని కూడా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఎలివేట్ చేస్తున్న అనిరుద్, ప్రెజెంట్ ఇండియాలోనే […]
#AllHailTheTiger అనే ట్యాగ్ తో దేవర టీజర్ గురించి అనిరుథ్ ఏ టైమ్ లో ట్వీట్ చేసాడో కానీ అప్పటినుంచి సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాని షేక్ చేసే పనిలో ఉన్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో దేవర ట్యాగ్ ని, #AllHailTheTiger ట్యాగ్ ని, ఎన్టీఆర్ పేరుని ట్రెండ్ చేస్తున్నారు. కొరటాల శివ దేవర సినిమాలో ఎన్టీఆర్ భయానికే భయం పుట్టించే వీరుడిలా కనిపిస్తాడని చెప్పేసాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం […]
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అనౌన్స్మెంట్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ప్రాజెక్ట్ ఏదైనా ఉందా? అంటే, అది రాజమౌళి, మహేష్ బాబు ప్రాజెక్ట్ అనే చెప్పాలి. గత కొన్నాళ్లుగా ఊరిస్తు వస్తున్న ఈ క్రేజీ కాంబినేషన్… ఆఫ్రికా అడవుల్లో చేయబోయే వేట ఎలా ఉంటుందోనని ఎదురు చూస్తున్నారు. బాహుబలితో పాన్ ఇండియా, ఆర్ఆర్ఆర్‌తో టాలీవుడ్‌ను ఆస్కార్‌కు తీసుకెళ్లిన జక్కన్న.. ఈసారి ఏకంగా హాలీవుడ్‌నే టార్గెట్ చేస్తున్నాడు. ప్రస్తుతం దర్శక ధీరుడు ఎస్ఎస్ఎంబీ 29 ప్రీ ప్రొడక్షన్ పనుల్లో […]
క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ,. యంగ్ హీరో తేజ సజ్జా కలయికలో తెరకెక్కిన సినిమా హనుమాన్. జనవరి 12న రిలీజ్ కానున్న ఈ మూవీపై అంచనాలు పీక్ స్టేజ్ లో ఉన్నాయి. చిన్న సినిమాగా అనౌన్స్ అయ్యి పాన్ ఇండియా ప్రాజెక్ట్ అనిపించుకునే స్థాయికి ఎదిగింది హనుమాన్ మూవీ. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవలే ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ… నా సినిమాని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు, సెన్సార్ కూడా ఆపాలని చూస్తున్నారు అనే మాట […]
తుపాకీ, అదిరింది, మాస్టర్, వారసుడు సినిమాలతో తెలుగులో కూడా మార్కెట్ పెంచుకున్నాడు కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్. లేటెస్ట్ గా లియో సినిమాతో తెలుగులో సాలిడ్ కలెక్షన్స్ ని రాబట్టిన విజయ్, తమిళ్ నుంచి తెలుగులో వచ్చి అత్యధిక మార్కెట్ సాధించిన హీరోల లిస్టులో టాప్ 5లోకి చేరిపోయాడు. తెలుగులో రజినీకాంత్, కార్తీ తర్వాత ఆ స్థాయి ఓపెనింగ్స్ ని అవలీలగా రాబడుతున్నాడు విజయ్. అందుకే విజయ్ నుంచి సినిమా వస్తుంది అంటే తెలుగులో కూడా […]