Prabhas Fans: మొత్తానికి షారుఖ్ ని స్కామ్ స్టార్ చేసారు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ కార్పొరేట్ బుకింగ్స్ చేస్తాడు అనే మాట చాలా తరచుగా వినిపిస్తూ ఉంటుంది. షారుఖ్ సినిమా రిలీజ్ అయిన ప్రతిసారీ ఈ మాట సోషల్ మీడియాలో ఎక్కువగా సర్క్యులేట్ అవుతుంది. ఈసారి డంకీ విషయంలో మాత్రం షారుఖ్ ఖాన్ ని టార్గెట్ చేస్తూ ఈ కార్పొరేట్ బుకింగ్స్ అనే మాట తెగ వైరల్ అవుతోంది. ప్రభాస్ సలార్ సినిమాకి షారుఖ్ నార్త్ లో సింగల్ స్క్రీన్ థియేటర్స్ ఇవ్వకుండా అడ్డుపడ్డాడు. సలార్ సినిమాని ఇబ్బంది పెట్టాలని చూసాడు అనే మాట స్ప్రెడ్ అవ్వడంతో ప్రభాస్ ఫ్యాన్స్ షారుఖ్ పై నెగటివ్ ట్రెండ్ చేస్తున్నారు. మొదటిరోజు సలార్ సినిమాకి నార్త్ లో చాలా తక్కువ థియేటర్స్ వచ్చాయి, డంకీ ఫ్లాప్ అయ్యింది కాబట్టి సలార్ కి నార్త్ లో థియేటర్స్ లభించాయి.
Read Also: Salaar: ఆరు రోజుల్లో 70% రికవరీ… అయినా అప్సెట్ లో ఉన్న ఫ్యాన్స్?
Also Read
- Anandi: ఇక్కడ రాజకీయాలు, లెక్కలు ఎక్కువ.. హీరోయిన్ ఆనంది సంచలన వ్యాఖ్యలు!
- Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్... హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
- Haindava Teaser: "ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?".. ‘హైందవ’ టీజర్ చూశారా!
- Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
స్లోగా స్టార్ట్ అయినా కూడా సలార్ సినిమా నార్త్ లో వంద కోట్ల గ్రాస్ రాబట్టింది. బాక్సాఫీస్ కలెక్షన్స్ ని రాబడుతున్న ప్రభాస్ ఫ్యాన్స్… సోషల్ మీడియాలో dunki scams ka baap, DINOSAUR CRUSHED DONKEY అంటూ ట్యాగ్స్ ని క్రియేట్ చేసి కార్పొరేట్ బుకింగ్స్ గురించి ట్వీట్స్ చేస్తున్నారు. డంకీ కలెక్షన్స్ ఫేక్ అనే ప్రచారం చేస్తున్నారు. నిజానికి ఈ నెగటివ్ ట్రెండ్ ని ప్రభాస్ సినిమాపై మొదలుపెట్టిందే షారుఖ్ ఫ్యాన్స్… ఇప్పుడు వాళ్లు చేసినదాన్ని వాళ్లకే రిటర్న్ గిఫ్ట్ గా ఇస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఓవరాల్ కలెక్షన్స్ చూసుకుంటే డంకీ సినిమా వరల్డ్ వైడ్ దాదాపు 250 కోట్లకి పైగా రాబట్టింది. సలార్ సినిమా వారం రోజుల్లో 500 కోట్లని దాటింది అంటే సలార్ సినిమా డంకీ మూవీని ఆల్మోస్ట్ డబుల్ మార్జిన్ తో బీట్ చేసింది.
తాజావార్తలు
-
Anandi: ఇక్కడ రాజకీయాలు, లెక్కలు ఎక్కువ.. హీరోయిన్ ఆనంది సంచలన వ్యాఖ్యలు!
-
Chief Selector: ఆ మాజీ ప్లేయర్కు బీసీసీఐ ప్రమోషన్..? చీఫ్ సెలెక్టర్ రేసులో కొత్త ట్విస్ట్..
-
Sanju Samson: భారత్, వెస్టిండీస్ సిరీస్.. అభిషేక్ శర్మను దాటేసిన సంజూ శాంసన్..
-
ICC Rankings: గెలుపోటములతో సంబంధం లేదు.. టీ20 ర్యాంకింగ్లో టాప్లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్..
-
Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఏపీలో పిడుగులతో వానలు, తెలంగాణలో భారీ వర్షాలు!
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..