హిట్ ఫ్లాప్‌తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. బింబిసారతో కెరీర్ బెస్ట్ హిట్ కొట్టిన కళ్యాణ్… లేటెస్ట్ గా డెవిల్ సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చాడు. అభిషేక్ నామా నిర్మించి, దర్శకత్వం వహించిన ఈ సినిమా సో సో రిజల్ట్ నే సొంతం చేసుకుంది. ఈ సినిమాలో బ్రిటిష్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ డెవిల్‌గా అదరగొట్టాడు కళ్యాణ్ రామ్. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌తో దుమ్ములేపాడని అంటున్నారు. దీంతో.. బింబిసార తర్వాత కళ్యాణ్ […]
సోషల్ మీడియా అంతా ఎన్టీఆర్ నామస్మరణతో మారుమోగిపోతుంది. దేవర గ్లిమ్ప్స్ జనవరి 8న రిలీజ్ చేయబోతున్నాం అని మేకర్స్ అనౌన్స్ చేసినప్పటి నుంచి దేవర ట్యాగ్ ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ నేషనల్ వైడ్ ట్రెండ్ చేస్తున్నారు. కొత్త ప్రపంచంలో పీరియాడిక్ సీ బ్యాక్ డ్రాప్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఏప్రిల్ 5న గ్రాండ్ రిలీజ్ అవుతోంది. పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తున్న దేవర సినిమా రేంజ్ ఏంటో అంటే గ్లింప్స్ ముందెన్నడూ చూడని […]
భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప సినిమాల్లో ఒకటిగా, ఆల్ టైమ్ క్లాసిక్ గా పేరు తెచ్చుకుంది నాయకుడు సినిమా. లోకనాయకుడు కమల్ హాసన్, మూవీ మేకింగ్ మాస్టర్ మణిరత్నం కలిసి చేసిన ఈ సినిమా చిరస్థాయిగా నిలిచిపోతుంది. నాయకుడు కథా కథనాలు ఎన్నో కమర్షియల్ సినిమాలకి ఒక దిక్సూచిగా నిలిచాయి. కమల్ హాసన్ అండ్ మణిరత్నంలకి ఇళయరాజా మ్యూజిక్, పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ కూడా తోడవ్వడంతో నాయకుడు మరింత గొప్ప మూవీ అయ్యింది. 1987లో రిలీజ్ […]
రాజ్ కుమార్ హిరాణీ… ఇండియాస్ బెస్ట్ డైరెక్టర్ అనే లిస్ట్ తీస్తే తప్పకుండా టాప్ 5 లో ఉంటాడు. సక్సస్ ఫెయిల్యూర్ అనే బాక్సాఫీస్ లెక్కల్ని పక్కన పెట్టేస్తే రాజ్ కుమార్ హిరాణీ సినిమాల్లో హానెస్టీ ఉంటుంది. ఒక కథని చాలా సరదాగానే చెప్తూ అండర్ కరెంట్ గా బ్యూటుఫుల్ ఎమోషన్ ని చెప్పడం హిరాణీకి మాత్రమే చెల్లిన స్టోరీ టెల్లింగ్. సోషల్ మెసేజ్, ఫన్, ఎమోషన్… ఈ మూడు ఎలిమెంట్స్ ని మిస్ చేయకుండా గొప్పగా […]
2024 సంక్రాంతి బిగ్గెస్ట్ ఎవర్ క్లాష్ కి రెడీ అవుతోంది. ఫెస్టివల్ సీజన్ ని కాష్ చేసుకోవడానికి మహేష్ బాబు, రవితేజ, వెంకటేష్, నాగార్జున, తేజ సజ్జా, ధనుష్ లాంటి స్టార్ హీరోలు తమ సినిమాలని గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఎవరో ఒకరిద్దరు అయినా వెనక్కి తగ్గుతారు అనుకుంటే సంక్రాంతి సీజన్ బిజినెస్ లు ఇప్పటికే అయిపోవడంతో ఎవరు వెనక్కి తగ్గేలా కనిపించట్లేదు. రాబోయే పది రోజుల్లో ఏమైనా మార్పులు జరిగి, చర్చలు జరిగి రిలీజ్ […]
సలార్ సినిమా షారుఖ్ డంకీ సినిమాకి పోటీగా రిలీజ్ అవ్వడంతో హిందీ వర్గాలు ఒక్కసారిగా సౌత్ సినిమాలని టార్గెట్ చేయడం మొదలుపెట్టాయి. సలార్ సినిమా బుకింగ్స్ ఫేక్ అని, కలెక్షన్స్ అన్నీ కార్పొరేట్ అని షారుఖ్ ఖాన్ ఫాన్స్ సోషల్ మీడియాలో నెగటివ్ ట్రెండ్ చేసారు. సింగల్ స్క్రీన్ థియేటర్స్ అన్నీ కబ్జా చేసి ప్రభాస్ సినిమాకి అందకుండా చేయడంలో షారుఖ్ అండ్ టీమ్ చాలా పెద్ద స్కెచే వేశారు. లక్కీగా డంకీ సినిమా మాస్ ఆడియన్స్ […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని సముద్ర వీరుడిగా చూపిస్తూ కొరటాల శివ చేస్తున్న సినిమా దేవర. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకే స్థాయిలో ఉన్నాయి. అనిరుథ్ మ్యూజిక్, ఎన్టీఆర్ యాక్టింగ్, కొరటాల శివ రైటింగ్, వరల్డ్ ఫేమస్ టెక్నీషియన్స్ తో దేవర సినిమా స్కేల్ చాలా హ్యూజ్ గా ఉంది. ఇండియన్ స్క్రీన్ పైన ముందెన్నడూ చూడని విజువల్ గ్రాండియర్ తో దేవర సినిమా తెరకెక్కుతుంది. ఇటీవలే కళ్యాణ్ రామ్ గేమ్ […]
రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పటికే నార్త్ ఇండియాలో జెండా పాతి ఖాన్స్ కి కూడా అందని రికార్డ్స్ ని క్రియేట్ చేస్తున్నాడు. షారుఖ్ లాంటి సూపర్ స్టార్ హీరోతో క్లాష్ ఉన్నా కూడా ప్రభాస్ నార్త్ బెల్ట్ లో వంద కోట్లని రాబడుతున్నాడు అంటే ప్రభాస్ మార్కెట్ హిందీలో ఏ రేంజులో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పుడు చరణ్, ఎన్టీఆర్ కూడా నార్త్ లో సోలో సాలిడ్ మార్కెట్ కోసం రెడీ అవుతున్నారు. ఆర్ ఆర్ ఆర్ […]
రెబల్ స్టార్ ప్రభాస్ ని యాక్షన్ మోడ్ లో చూసి చాలా కాలమే అయ్యింది. ఇక మాస్ రోల్ లో అయితే అప్పుడెప్పుడో ఛత్రపతి తర్వాత మళ్లీ ఆ స్థాయి ఇంపాక్ట్ ఇచ్చే కమర్షియల్ మాస్ సినిమాని ప్రభాస్ చేయలేదు. మిర్చి సినిమాలో కూడా కొంచెం క్లాస్ ఉంటుంది… క్లాస్ ని గేట్ బయట ఆపేసి మాస్ ని థియేటర్స్ లో కూర్చున్న ప్రతి ఆడియన్స్ కి రుచి చూపించేలా చేసాడు ప్రశాంత్ నీల్. ప్రభాస్ కటౌట్ […]
గుంటూరు కారం షూటింగ్ కంప్లీట్ చేసి మహేష్ బాబు న్యూ ఇయర్ వెకేషన్ కోసం ఫారిన్ ఫ్లైట్ ఎక్కేశాడు. ఇక మాటల మాంత్రికుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. ఇప్పటికే సగానికి పైగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ అయ్యిపోయాయట. మిగతా సగం కూడా త్వరగానే త్రివిక్రమ్ అండ్ టీం ఫినిష్ చేయనున్నారని తెలుస్తుంది. ప్రమోషన్స్ కూడా ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. జనవరి 6న ప్రీరిలీజ్ ఈవెంట్, ట్రైలర్ బయటకి వచ్చేస్తే […]