Kayadu Lohar: కాయదు కమిటెడా? నమ్మలేని కామెంట్స్ చేసిన హాట్ బ్యూటీ!
- రిలేషన్‌షిప్ గురించి స్పందించిన కాయదు
- పెళ్లి చేసుకుంటాను కానీ సింగిల్?
- నమ్మలేమంటున్న నెటిజన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిజానికి, తెలుగు ప్రేక్షకులకు శ్రీవిష్ణు హీరోగా నటించిన ‘అల్లూరి’ చిత్రంతోనే పరిచయమైంది హాట్ బ్యూటీ కాయదు లోహర్. కానీ, ఈ సినిమా అమ్మడికి ఏ మాత్రం గుర్తింపు తీసుకురాలేదు. అయితే, ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’తో కాయదు అందానికి ఫిదా అయ్యారు కుర్రకారు. ఇక్కడి నుంచి టాలీవుడ్‌లో యమా డిమాండ్ ఏర్పడింది. బ్యాక్ టు బ్యాక్ అవకాశాలు అందుకుంటోంది. ఇటీవలె విశ్వక్ సేన్ నటించిన ‘ఫంకీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా రిజల్ట్ ఆమెను నిరాశ పరిచినప్పటికీ.. నెక్స్ట్ ప్రాజెక్ట్ పై భారీ ఆశలు పెట్టుకుంది. న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ చిత్రంలో కాయదు హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి. అలాగే.. ప్రస్తుతం తమిళ్, మళయాళంలో కలిపి అరడజనుకు పైగా సినిమాల్లో నటిస్తోంది.
Also Read: Ustaad Bhagat Singh: గెట్ రెడీ.. ఈరోజు ట్రైలర్, రేపు రచ్చ రచ్చే!
Also Read
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
ఇదిలా ఉంటే, తాజాగా కాయదు లోహర్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తన సినీ కెరీర్‌పై దృష్టి పెడుతున్నప్పటికీ, పర్సనల్ లైఫ్ గురించి కూడా తన మనసులో ఉన్న మాటను చెప్పేసింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో భాగంగా.. తన రిలేషన్‌షిప్ స్టేటస్ గురించి స్పందించింది కాయదు. మీరు కమిటెడా అంటే, “నేను ప్రస్తుతం సింగిల్ గానే ఉన్నానంటూ’ చెప్పుకొచ్చింది. అలాగే, తనకు పెళ్లి కూడా చేసుకోవాలని ఉందని చెప్పింది. ఇక, సోషల్ మీడియాలో నెటిజన్లు దీనిపై భిన్నంగా స్పందిస్తున్నారు. అమ్మడు “సింగిల్” అని చెప్పడం నమ్మశక్యంగా లేదని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఆమె నిజాయితీని మెచ్చుకుంటున్నారు. ఇంతకీ కాయదు లోహర్ సింగిలేనంటారా?
Also Read: NTR-Neel: ఎన్టీఆర్ అలా, రుక్మిణి ఇలా.. వర్కౌట్ అవుతుందా?
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?