సంక్రాంతికి మొత్తం ఐదు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో నాలుగు సినిమాలు మహేష్ బాబుతోనే పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా గుంటూరు కారం రిలీజ్ అవుతున్న రోజే హనుమాన్ వస్తోంది. ఈ సినిమా వల్ల గుంటూరు కారం ఓపెనింగ్స్ పై ఎఫెక్ట్ పడే ఛాన్స్ కనిపిస్తోంది కానీ సంక్రాంతి అంటేనే సినిమాల సీజన్ కాబట్టి… మహేష్ దెబ్బకు రీజనల్ లెవల్లో రికార్డులు లేవడం గ్యారెంటీ. ఇప్పటికే ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో బాబు హవా స్టార్ట్ అయిపోయింది. అందుకు తగ్గట్టే… అంచనాలు […]
సలార్ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు ప్రభాస్. అయినా కూడా ఒక్కసారి కూడా మీడియా ముందుకు రాలేదు.. ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అవలేదు. ప్రమోషన్స్ కోసం రాకపోయినా… కనీసం సలార్ సక్సెస్ సెలబ్రేషన్స్ అయినా ఉంటాయనుకుంటే… అది కూడా లేదు. అయినా కూడా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లతో దూసుకుపోతోంది సలార్. ఇప్పటికే 650 కోట్ల గ్రాస్ మార్క్ క్రాస్ చేసి 700 కోట్ల వైపు దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో సలార్ కలెక్షన్స్ ఓ రేంజ్‌లో ఉన్నాయి. ముఖ్యంగా […]
ఫ్యామిలీ హీరో ఇమేజ్ ఎక్కువగా ఉండి, హిట్ సినిమాలు ఇచ్చే ఏకైక సీనియర్ హీరో వెంకటేష్. విక్టరీని ఇంటి పేరుగా మార్చుకున్న వెంకటేష్, చాలాకాలం తర్వాత యాక్షన్ మోడ్ లోకి దిగుతూ చేస్తున్న సినిమా సైంధవ్. యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేస్తూ జనవరి 13న రిలీజ్ కానుంది. ప్రమోషనల్ కంటెంట్ తో మంచి బజ్ నే జనరేట్ చేసిన సైంధవ్ సినిమా ట్రైలర్ ని […]
ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తేజ సజ్జా హీరోగా చిన్న సినిమాగా స్టార్ట్ అయిన హనుమాన్ ఈరోజు పాన్ ఇండియా క్రేజ్ ని సొంతం చేసుకుంది. సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేస్తూ హనుమాన్ మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది. పోస్టర్స్, టీజర్, ట్రైలర్ తో ప్రమోషన్స్ లో జోష్ తెచ్చిన హనుమాన్ మూవీ… ఇప్పుడు ఒక మాస్టర్ పీస్ ని బయటకి వదిలింది. “శ్రీ రామధూత స్తోత్రం” అంటూ ఒక సాంగ్ ని మేకర్స్ […]
కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ 2023లో ఇచ్చిన కంబ్యాక్… ఇండియన్ సినిమా ముందెన్నడూ చూడని రేంజ్ లో ఉంది. అయిదేళ్ల పాటు సినిమాలకి దూరంగా ఉన్న షారుఖ్ ఖాన్… పఠాన్, జవాన్ సినిమాలతో 2500 కోట్ల కలెక్షన్స్ రాబట్టి డికేడ్స్ బెస్ట్ కంబ్యాక్ ఇచ్చాడు. షారుఖ్ ఖాన్ కంబ్యాక్ ఇవ్వడమే కాదు ఎంటైర్ బాలీవుడ్ నే బౌన్స్ బ్యాక్ అయ్యేలా చేసాడు. ఇలా రెండు హిట్స్ కొట్టిన షారుఖ్ ఖాన్… మూడో సినిమా డంకీతో ఆడియన్స్ ముందుకి […]
నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన డెవిల్ సినిమా డిసెంబర్ 29న ఆడియన్స్ ముందుకి వచ్చింది. అభిషేక్ నామా ప్రొడ్యూస్ చేస్తూ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ప్రమోషన్స్ లో మంచి కంటెంట్ ఇవ్వడంతో సినిమాపై ఆడియన్స్ లో అంచనాలు పెరిగాయి. రిలీజ్ డేట్ చాలా సార్లు మిస్ చేసుకున్న ఈ మూవీ మొదటిసారి చెప్పిన డేట్ కే రిలీజ్ చేసి ఉంటే కళ్యాణ్ రామ్ కెరీర్ లో డెవిల్ మరో బింబిసారా అయ్యి ఉండేది. టాక్ యావరేజ్ […]
సంక్రాంతి సీజన్ వస్తుంది అంటే చాలు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో థియేటర్స్ విషయంలో రచ్చ జరుగుతూ ఉంటుంది. ఎప్పటిలాగే 2024 సంక్రాంతికి కూడా సినిమాల హీట్ పెరుగుతూ ఉంది. ఏ సినిమాకి ఎన్ని థియేటర్స్, ఏ మూవీ వెనక్కి వెళ్తుంది? ఇలా అనేక చర్చలు జరుగుతూనే ఉన్నాయి. పండగ సెలవలు ఉంటాయి కాబట్టి ఏ సినిమా వెనక్కి తగ్గే అవకాశం ఉండదు. మాములు రోజుల్లో వారం రోజుల్లో వచ్చే కలెక్షన్స్, సంక్రాంతి సమయంలో మూడు రోజుల్లోనే వస్తాయి […]
సీడెడ్… ఈ ఏరియా పేరు వింటే చాలు ఇది నందమూరి హీరోల అడ్డా అనే విషయం గుర్తొస్తుంది. ఫ్యామిలీ లెగసీని క్యారీ చేస్తే సీడెడ్ తన కోటగా మార్చుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. సీడెడ్ టాప్ కలెక్షన్స్ సాధించిన సినిమాల లిస్ట్ తీస్తే అందులో ఎన్టీఆర్ మూవీ తప్పకుండా ఉంది. సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా సీడెడ్ లో రికార్డ్ ఓపెనింగ్స్ ని రాబట్టడం ఎన్టీఆర్ కి అలవాటైన పని. సింపుల్ గా చెప్పాలి అంటే […]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్… క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తో కలిసి గేమ్ ఛేంజర్ సినిమా అనౌన్స్ చేయగానే పాన్ ఇండియా బజ్ జనరేట్ అయ్యింది. శంకర్ మేకింగ్ అండ్ సోషల్ కాజ్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే ఒక్క సినిమాలో చరణ్ నటిస్తే ఇప్పుడు చరణ్ కి ఉన్న ఇమేజ్ ఆకాశాన్ని తాకుతుందని మెగా ఫ్యాన్స్ కూడా భావించారు. అభిమానులు ఆశించినట్లే శంకర్, చరణ్ ని డిఫరెంట్ గెటప్స్ లో చూపిస్తూ పొలిటికల్ […]
రెబల్ స్టార్ ప్రభాస్ తన మాస్ రేంజ్ ఏంటో చూపిస్తే బాక్సాఫీస్ పునాదులు కదలాల్సిందే, కొత్త రికార్డులు క్రియేట్ అవ్వాల్సిందే. సలార్ సినిమాతో ఇదే చేసి చూపించాడు ప్రశాంత్ నీల్. ప్రభాస్ కటౌట్ ని పర్ఫెక్ట్ గా వాడుకుంటూ ప్రశాంత్ నీల్ సలార్ సినిమాతో లార్జర్ దెన్ లైఫ్ ఇమేజ్ క్యారెక్టర్ ని ప్రభాస్ ఫ్యాన్స్ కి గిఫ్ట్ గా ఇచ్చాడు. దీని ఇంపాక్ట్ అన్ని సెంటర్స్ లోని కలెక్షన్స్ ని చూస్తే అర్ధమవుతుంది. తెలుగు రాష్ట్రాలు, […]