ఒక సినిమా హిట్ అవ్వాలి అంటే మొదటి రోజుల కన్నా ఫస్ట్ మండే కలెక్షన్స్ చాలా ముఖ్యం. బ్రేకింగ్ డే ఆర్ మేకింగ్ డే లా సినిమా ఫేట్ ని డిసైడ్ చేస్తుంది ఫస్ట్ మండే. వీకెండ్స్ ఎలా అయినా ఆడియన్స్ థియేటర్స్ కి వచ్చే ప్రతి సినిమా చూస్తారు, మండే రోజున కాలేజ్ కి వెళ్లే యూత్ ని ఆపగలిగితే చాలు సినిమా సూపర్ హిట్ అయినట్లే. స్టూడెంట్స్ తో మండే బంక్ కొట్టించగలిగే సినిమా […]
సైంధవ్… విక్టరీ వెంకటేష్ చాలా రోజుల తర్వాత చేస్తున్న కంప్లీట్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీ. శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా సంక్రాంతి బరిలో నిలబడుతోంది. ఇప్పటికే సైంధవ్ సినిమా టీజర్, ట్రైలర్ బయటకి వచ్చి మంచి ఎక్స్పెక్టేషన్స్ సెట్ చేసాయి. ముఖ్యంగా ట్రైలర్ వచ్చిన తర్వాత సైంధవ్ సినిమాలో యాక్షన్ అండ్ ఎమోషన్ బాలన్స్డ్ గా ఉన్నాయి అనే విషయం అందరికీ తెలిసింది. వెంకటేష్ ఇంత రూత్ లెస్ క్యారెక్టర్ ని ఇప్పటివరకూ […]
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ గుంటూరు కారంపై రోజు రోజుకి అంచనాలు పెరుగుతున్నాయి. త్రివిక్రమ్-మహేష్ కాంబినేషన్ 12 ఏళ్ల తర్వాత సెట్ అవ్వడంతో గుంటూరు కారం ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ నుంచే బజ్ జనరేట్ చేసింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ హైప్ మరింత పెరుగుతోంది. మరో రెండు రోజుల్లో గ్రాండ్ గా జరగనున్న ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం ఘట్టమనేని ఫ్యాన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ […]
విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు మధ్య మంచి బాండింగ్ ఉంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో టాలీవుడ్‌కి మల్టీస్టారర్ ఊపునిచ్చిందే వీళ్లు. పెద్దోడుగా వెంకీ, చిన్నోడుగా మహేష్… ఇప్పటికీ అందరి ఇళ్లలో కనిపిస్తుంటారు. అన్నదమ్ములంటే పెద్దోడు, చిన్నోడులా ఉండాలనేలా ఇంపాక్ట్ చూపించింది సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా. అప్పటి నుంచి ఈ ఇద్దరు ఎక్కడ కనిపించినా చిన్నోడు, పెద్దోడుగానే పిలుస్తుంటారు. స్టార్‌డమ్‌ను పక్కకు పెట్టి… ఈ ఇద్దరు బయట ఒరిజినల్ బ్రదర్స్‌లాగే […]
సినిమాల పరంగా వరుస ఫ్లాపుల్లో ఉన్న అక్కినేని నాగ చైతన్య… రీసెంట్‌గా ధూత సిరీస్‌తో ఓటిటిలోకి ఎంట్రీ ఇచ్చి హిట్ కొట్టాడు. ఇదే జోష్‌ని కంటిన్యూ చేస్తూ… ఇప్పుడు తండేల్‌గా జెట్ స్పీడ్‌లో దూసుకొస్తున్నాడు. కార్తికేయ 2తో పాన్ ఇండియా హిట్ కొట్టిన చందూ మొండేటి… ఈసారి చైతన్యకు సాలిడ్ హిట్ ఇవ్వాలని భారీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. గతంలో చందు, చై కలిసి చేసిన ప్రేమమ్, సవ్యసాచి అనుకున్నంత రేంజ్‌లో ఆకట్టుకోలేకపోయాయి. అందుకే ఈసారి శ్రీకాకుళం నేపథ్యంలో […]
సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేస్తూ ఇప్పటికే తెలుగులో చాలా మంది స్టార్ హీరోలు తమ సినిమాలని రిలీజ్ రేస్ లో నిలబెట్టారు. వీటికే థియేటర్స్ దొరుకుతాయో లేదో అనుకుంటూ ఉంటే తమిళ డబ్బింగ్ సినిమాలు కూడా విడుదల కానున్నాయి. ఇందులో హీరో శివ కార్తికేయన్ నటించిన ‘అయలాన్’ కూడా ఉంది. దీపావళి పండగ గిఫ్ట్ గా నవంబర్ 10న రిలీజ్ కావాల్సిన అయలాన్ సినిమా 2024 సంక్రాంతికి వాయిదా పడింది. విజువల్ ఎఫెక్ట్స్ డిలే అవుతుండడంతో […]
బాహుబలితో ఎన్నో చెరిగిపోని రికార్డ్స్ క్రియేట్ చేశారు ప్రభాస్, రాజమౌళి. ఇప్పటి వరకు బాహుబలి 2 రికార్డ్‌ను టచ్ చేసే సినిమా ఒక్కటి కూడా రాలేదు. ఇండియన్ హైయెస్ట్ గ్రాసర్‌గా అమీర్ ఖాన్ ‘దంగల్’ టాప్ ప్లేస్ ఉందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నప్పటికీ… సరైన లెక్కలతో పోలిస్తే బాహుబలి2నే టాప్ ప్లేస్ ఉంటుంది. అలాంటి సినిమాను కొట్టే సినిమా ఏదంటే? ఇప్పుడే దానికి సమాధానం చెప్పలేం. మళ్లీ ఈ రికార్డ్‌ను టచ్ చేయాలంటే ప్రభాస్ లేదంటే రాజమౌళి […]
తెలుగు సినిమా పంథాని మార్చిన వాడు రామ్ గోపాల్ వర్మ అయితే రెగ్యులర్ కమర్షియల్ సినిమాల పంథా మార్చింది మాత్రం డెఫినెట్ గా కొరటాల శివ మాత్రమే. స్టార్ హీరో చేసే రెగ్యులర్ కమర్షియల్ సినిమాకి శంకర్ స్టైల్ లో సోషల్ కాజ్ ని కలుపుతూ కథని నడిపించడం కొరటాల శివ స్టైల్ ఆఫ్ రైటింగ్. ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ బాబు… ఇలా ఏ స్టార్ హీరోతో సినిమా చేసినా అభిమానుల కోసం మాస్ స్టఫ్ ఇస్తూనే […]
సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ హీరో గురించి ఏ డైరెక్టర్ గురించి… ఎవరి కాంబినేషన్ గురించి ఎలాంటి న్యూస్ స్ప్రెడ్ అవుతుంది అనేది చెప్పడం చాలా కష్టం. ఎవరికి తోచిన న్యూస్ వాళ్లు, ఎవరికి అనిపించింది వాళ్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఈ న్యూస్ ని నిజం అనుకోని స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం ఇలాంటి వార్తనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సలార్ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టిన ప్రశాంత్ […]
ఇస్త్రీ చొక్కా కూడా నలగకుండా, స్టైల్ గా కనిపిస్తూ… కొంచెం మెసేజ్ ఇచ్చే మహేష్ బాబు సినిమాలని చూసి చూసి… అయ్యో ఇది కాదు మా మహేష్ బాబు అంటే మా మహేష్ మాస్ రేంజే వేరు, అలాంటి మహేష్ బాబుని మిస్ అయిపోతున్నామే అనుకుంటున్న ప్రతి ఒక్కరూ జనవరి 12న థియేటర్స్ కి వచ్చేయండి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ వింటేజ్ మహేష్ బాబుని గుర్తు చేస్తూ గుంటూరు కారం సినిమా చేసాడు. ఈ మూవీలో మహేష్ […]