Rajamouli: నేను దేవుడుని కలిసాను…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దర్శక ధీరుడు రాజమౌళిని తన ఫేవరేట్ సినిమా ఏంటి అని ఎప్పుడు అడిగినా ఇండియా జోన్స్ టైప్ సినిమాలు ఎక్కువ ఇష్టం. SSMB 29 సినిమా కూడా ఆ స్టైల్ లోనే ఉండబోతుంది అని చెప్తాడు. ఇండియానా జోన్స్ అనే సినిమా పేరు విన్నంతగా రాజమౌళి నుంచి మరో సినిమా పేరు వినిపించదు అంటే ఆ మూవీపై జక్కన్నకి ఉన్న ప్రేమ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. నిజానికి రాజమౌళి ప్రేమ ఇండియానా జోన్స్ సినిమాపైన కాదు దాన్ని అంత అద్భుతంగా తెరకెక్కించిన ‘స్టీఫెన్ స్పీల్బర్గ్’ పైన. వరల్డ్స్ బెస్ట్ డైరెక్టర్స్ లో ఒకరైన స్టీఫెన్ స్పీల్బర్గ్ అంటే రాజమౌళికి చాలా ఇష్టం. మన ఇండియాలో హాలీవుడ్ సినిమాలకి మార్కెట్ క్రియేట్ చేసిన ఫస్ట్ జనరేషన్ దర్శకుల్లో ఒకరైన స్టీఫెన్ స్పీల్బర్గ్ ని దేవుడితో పోలుస్తూ రాజమౌళి ట్వీట్ చేశాడు. తాను ఇప్పుడే దేవుడిని కలిసాను అంటూ రాజమౌళి, స్టీఫెన్ స్పీల్బర్గ్ తో దిగిన ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
Read Also: Rajamouli: గోల్డెన్ గోల్డ్ అవార్డ్స్ ఈవెంట్ లో #RRR2 లీక్ ఇచ్చిన జక్కన్న…
Also Read
- SJ Suryah Bodhi: 'జైలర్ 2' నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
- Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
- Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
- Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
I just met GOD!!! ❤️🔥❤️🔥❤️🔥 pic.twitter.com/NYsNgbS8Fw
— rajamouli ss (@ssrajamouli) January 14, 2023
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటోస్ లో స్పిల్‌బర్గ్‌ని చూసిన ఆనందంలో రాజమౌళి తన రెండు చేతులను చెంపలకి పెట్టుకుని ఆశ్చర్యపోతున్నారు. ఫేవరేట్ హీరోని చూసిన ఒక చిన్నపిల్లాడిలా స్పీల్బర్గ్ ని చూస్తున్న రాజమౌళి ఎక్స్‌ప్రెషన్ చూస్తేనే ఆయన ఎంత సంతోషంగా ఉన్నారో అర్థమవుతోంది. ఇండియానా జోన్స్, జుర్రాసిక్ పార్క్, స్చిండ్లర్స్ లిస్ట్, మునిచ్, క్యాచ్ మీ ఇఫ్ యు కెన్ లాంటి సినిమాలు స్టీఫెన్ స్పీల్బర్గ్ ని రాజమౌళికే కాదు ప్రపంచానికే నచ్చే దర్శకుడిగా పేరు తెచ్చాయి. ఇద్దరు దిగ్గజ దర్శకులు కలవడంతో నెటిజన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Read Also: Prabhas: మరో వివాదంలో ‘ఆదిపురుష్’… కోర్ట్ నోటీసులు
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!