బాలీవుడ్ గత కొంతకాలంగా సౌత్ హిట్ సినిమాలని రీమేక్ చేస్తూ హిట్స్ కొడుతోంది. ఈ కోవలోనే స్టార్ హీరో అక్షయ్ కుమార్ మరో సౌత్ రీమేక్ ని ఆడియన్స్ ముందుకి తీసుకోని రాబోతున్నాడు. అక్షయ్ కుమార్, ఇమ్రాన్ హష్మీ హీరోలుగా నటిస్తున్న ‘సెల్ఫీ’ అనే సినిమా ఫిబ్రవరి 24న ఆడియన్స్ ముందుకి రానుంది. ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తూ అక్షయ్ కుమార్ “Fans make a star. Fans can also break a star! Find […]
ఘట్టమనేని అభిమానులకి సంక్రాంతి స్పెషల్ గిఫ్ట్ ఇస్తూ ప్రొడ్యూసర్ నాగ వంశీ సూపర్బ్ న్యూస్ చెప్పాడు. మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న ‘SSMB 28’ సినిమా సెట్స్ పైకి ఎప్పుడు వెళ్తుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఫాన్స్ కి ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు నాగ వంశీ. ఈ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ ని జనవరి 18 నుంచి మొదలుపెట్టనున్నారు. తమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ మూవీలో పూజా […]
పుష్ప సినిమా రిలీజ్ అయ్యి ఏడాది దాటింది, పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయ్యి కూడా ఏడాది దాటింది. సుకుమార్, దేవి శ్రీ ప్రసాద్, రష్మికలకి పాన్ ఇండియా ఇమేజ్ వచ్చి కూడా ఏడాది అయ్యింది. ఇలా పుష్ప సినిమాకి సంబంధించిన ప్రతి విషయం జరిగి వన్ ఇయర్ అయ్యింది. ఈ ఏడాది కాలంలో పుష్ప రీరిలీజ్ కు, పుష్ప రష్యా రిలీజ్ లు చూస్తున్నారు కానీ బన్నీ ఫాన్స్ కి పుష్ప […]
గ్లోబల్ స్టార్ ప్రభాస్ వచ్చినప్పుడు తెలుగు ఒటీటీ ప్లాట్ ఫామ్ ‘ఆహా’ క్రాష్ అయ్యింది. ఇప్పుడు మరోసారి అలాంటిదే ఆహా విషయంలో జరగబోతోంది. అప్పుడు గెస్ట్ ప్రభాస్ అయితే ఈసారి గెస్ట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. నిమ్మళంగా కనపడే నిప్పుకొండ లాంటి పవన్ కళ్యాణ్, నిలువెత్తు రాజసంలా ఉండే బాలకృష్ణలు కలిస్తే మాటల తూటాలు పెలాల్సిందే అంటూ ఆహా ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. క్రేజీ ఎపిసోడ్ ని రెడీ అవ్వండి అంటూ ఒక చిన్న […]
ఒకప్పుడు మహేశ్ బాబు సినిమా గురించి అప్డేట్ కోసం ఘట్టమనేని అభిమానులు తెగ ఎదురు చూసే వాళ్లు. ఆ తర్వాత ప్రభాస్ ఫాన్స్ అప్డేట్ కోసం రక్తాలు చిందించే వాళ్లు. ఇప్పుడు ఆ వంతు ఎన్టీఆర్ అభిమానులకి వచ్చింది. ఎన్టీఆర్ ఏమో ఫారిన్ లో ఉన్నాడు, కొరటాల శివ ఏమో హైదరాబాద్ లో ఉన్నాడు. ఈ ఇద్దరూ కలిసి ఎన్టీఆర్ 30 సినిమా ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అనే విషయంలో ఎవరికీ ఎలాంటి క్లారిటీ లేదు. ఈ […]
నందమూరి బాలకృష్ణ నటించిన ‘వీర సింహా రెడ్డి’ సినిమా ఒక రెగ్యులర్ మాస్ మసాలా ఫ్యాక్షన్ డ్రామా సినిమా. హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్, పొలిటికల్ పంచ్ లైన్స్ ఎక్కువగా ఉండే సినిమా వీర సింహా రెడ్డి అనే విషయం అందరికీ తెలుసు. మాములుగా ఇలాంటి సినిమాలు బీ, సీ సెంటర్స్ లో మాత్రమే ఆడుతాయి. మాస్ ఆడియన్స్ ఎక్కువగా ఉండే ఆ సెంటర్స్ ని టార్గెట్ చేసే మాస్ సినిమాలు ఎక్కువగా వస్తుంటాయి. అయితే బాలయ్య […]
నందమూరి కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ సినిమాతో డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి మంచి జోష్ లో ఉన్నాడు. హిట్ ఇచ్చిన ఉత్సాహంతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న కళ్యాణ్ రామ్ ఫిబ్రవరి 10న ‘అమిగోస్’ సినిమాతో ఆడియన్స్ ముందుకి రానున్నాడు. మూడు డిఫరెంట్ షేడ్స్ లో కళ్యాణ్ రామ్ కనిపించనున్న ‘అమిగోస్’ సినిమాపై పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. సాఫ్ట్ లుక్, స్టైలిష్ లుక్, నెగటివ్ షెడ్ ఉన్న లుక్ ఇలా డిఫరెంట్ లుక్స్ లో […]
‘మల్లేశం’ సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ ‘అనన్య నాగళ్ల’. మొదటి సినిమాతోనే మంచి యాక్టర్ గా పేరు తెచ్చుకున్న అనన్య, ఆ తర్వాత వకీల్ సాబ్ సినిమాలో నటించి అందరి దృష్టిలో పడింది. పవన్ కళ్యాణ్ నటించిన మూవీ కాబట్టి ఎక్కువ రీచ్ ఉంటుంది అనే ఆలోచనతో అనన్య నాగళ్ల తన క్యారెక్టర్ ని అంత స్కోప్ లేకపోయినా వకీల్ సాబ్ సినిమా చేసింది. ఈ మూవీలో అనన్యకి డైలాగ్ కూడా […]
యంగ్ బ్యూటీ రాశీ ఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న వెబ్ సిరీస్ ‘ఫర్జీ’. విజయ్ సేతుపతి, షాహిద్ కపూర్ మెయిన్ క్యారెక్టర్స్ ప్లే చేస్తున్న ఈ సిరీస్ ని రాజ్ అండ్ డీకే డైరెక్ట్ చేశారు. ఫిబ్రవరి 10 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవ్వనున్న ఫర్జీ ట్రైలర్ లాంచ్ గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ కి మెయిన్ హైలైట్ గా నిలిచింది హీరోయిన్ రాశి ఖన్నా గ్లామర్ షో. లైట్ గ్రీన్ డ్రెస్ […]
ప్రస్తుతం ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లో పూజా హెడ్గే కూడా ఉంది. తమిళ్, తెలుగు, హిందీ అనే తేడా లేకుండా అన్ని భాషల్లోని స్టార్ హీరోల పక్కన పాన్ ఇండియా రేంజ్ సినిమాలు చేస్తోంది పూజా. అయితే పూజా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుంది కానీ సరైన హిట్ మాత్రం కొట్టలేకపోతోంది. పూజా హెగ్డే హిట్ కొట్టి చాలా కాలమే అయ్యింది, ఈ ఫ్లాప్ స్ట్రీక్ ని బ్రేక్ వెయ్యడానికి ఇద్దరు దర్శకులు రెడీ […]