రవితేజ అనగానే ప్రతి ఒక్కరికీ తెరపైన హై వోల్టేజ్ హీరో ఒకడు గుర్తొస్తాడు. తనదైన డైలాగ్ డెలివరీతో, ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ హీరో అయిన రవితేజ అంటే సినీ అభిమానులకి ప్రత్యేకమైన ఇష్టం. ఈ మాస్ మహారాజ కామెడీ మాత్రమే కాదు సీరియస్ ఎమోషన్ ని కూడా అంతే అద్భుతంగా ప్రెజెంట్ చెయ్యగలడని నిరూపించిన సినిమా ‘విక్రమార్కుడు’. ఈ మూవీలో రవితేజ ‘అత్తిల్లి సత్తిబాబు’ పాత్రలో రెగ్యులర్ గానే బాగా నటించాడు, నవ్వులు కూడా […]
గత మూడు సినిమాలుగా సినీ అభిమానులని కాస్త నిరాశ పరుస్తున్న చిరు, మెగా తుఫాన్ గా మారి ప్రేక్షకులని మెప్పిస్తున్నాడు. ఈ సంక్రాంతికి వాల్తేరు వీరయ్యగా ఆడియన్స్ ముందుకి వచ్చిన చిరు, ఓవర్సీస్ మార్కెట్ ని షేక్ చేస్తున్నాడు. ప్రీమియర్స్ నుంచే మొదలైన చిరు ర్యాంపేజ్ ఎక్కడా స్లో అయినట్లు కనిపించట్లేదు. రెండు రోజుల్లోనే మిలియన్ మార్క్ ని టచ్ చేసిన వాల్తేరు వీరయ్య సినిమా, మెగాస్టార్ హిట్ కొడితే కలెక్షన్స్ ఏ రేంజులో ఉంటాయో ప్రూవ్ […]
మాస్ మహారాజ రవితేజ అంటే ఎనర్జీ, స్క్రీన్ పైన విపరీతమైన జోష్ కనిపిస్తుంది రవితేజ ఉంటే. చిరు అంటే టైమింగ్, ఏ స్టార్ హీరోకి లేని కామెడీ టైమింగ్ చిరు సొంతం. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి టాప్ హీరోస్ అయిన ఈ ఇద్దరూ కలిసి నటించిన సినిమా ‘వాల్తేరు వీరయ్య’. బాబీ డైరెక్ట్ చేసిన ఈ మూవీ సంక్రాంతికి ఆడియన్స్ ముందుకి వచ్చి హిట్ టాక్ తో బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం […]
బాలయ్య నటించిన అఖండ మూవీలో జగపతి బాబు… అప్పుడే పుట్టిన పిల్లలకి ఎలివేషన్ ఇస్తూ “వీడు ప్రకృతి, వీడు ప్రళయం” అంటాడు. సరిగ్గా ఇలాంటి మాటనే డైరెక్టర్ తరుణ్ భాస్కర్ నుంచి వచ్చింది. తన నెక్స్ట్ సినిమా గురించి అప్డేట్ ఇస్తూ “అది సైలెన్స్, ఇది తుఫాన్” అంటూ ట్వీట్ చేశాడు. తరుణ్ చేసిన ట్వీట్ లో ‘సైలెన్స్’ ఏమో ‘ఈ నగరానికి ఏమయ్యింది’, తుఫాన్ ఏమో ‘కీడా కోలా’ గురించి. ఈ నగరానికి ఏమైంది సినిమా […]
ప్రస్తుత ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ అండ్ స్టార్ ఇమేజ్ ఉన్న హీరో ఎవరైనా ఉన్నారా? అంటే వినిపించే టాప్ 5 హీరోల పేర్లలో ‘ధనుష్’ పేరు కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరూ స్టార్ హీరో అవ్వగలరు కానీ ఏ పాత్రలో అయినా నటించే యాక్టర్ మాత్రం అవ్వలేరు. ఈ యాక్టింగ్ అండ్ స్టార్ ఇమేజ్ ఉన్న రేర్ హీరోల్లో ఒకడైన ధనుష్ హిందీ, ఇంగ్లీష్, తమిళ బాషల్లో సినిమా చేస్తూ మార్కెట్ ని […]
మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రానున్న మూడో సినిమా ‘SSMB 28’ అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైన ఉంది. త్వరలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుండగా, ఇదో పాన్ ఇండియా సినిమా అంటూ ఒటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ రివీల్ చేసింది. ప్రస్తుతం తెలుగు సినిమాల డిజిటల్ రైట్స్ పై దృష్టి పెట్టిన నెట్ ఫ్లిక్స్, SSMB 28 రైట్స్ కూడా మేమే తీసుకున్నాం అని అనౌన్స్ చేస్తూ సోషల్ […]
ఇండస్ట్రీలో హీరోయిన్ అవ్వాలి అంటే అందం మాత్రమే ఉంటే సరిపోదు అభినయం కూడా ఉండాలి. ఈ రెండు ఉంటే కూడా సరిపోదు లక్ కూడా కలిసి రావాలి. మొదటి రెండు ఉన్నా మూడోది, అతి ముఖ్యమైనది లేక కెరీర్ కష్టాలని ఫేస్ చేస్తోంది ‘కంచే’ సినిమా హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్. మొదటి సినిమాతోనే యాక్టర్ గా ప్రూవ్ చేసుకున్న ప్రగ్యా జైస్వాల్, తన అందంతో కూడా ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసింది. కెరీర్ లో ఎక్కువ శాతం […]
జబర్దస్త్ స్టేజ్ పైన రకరకాల గెటప్స్ వేస్తూ బుల్లితెర అభిమానులని మెప్పించిన కమెడియన్ ‘గెటప్ శ్రీను’. బుల్లితెర కమల్ హాసన్ గా పేరు తెచ్చుకున్న గెటప్ శ్రీను, ఆ తర్వాత సినిమాల వైపు వచ్చి మంచి మంచి క్యారెక్టర్స్ లో నటిస్తున్నాడు. జాంబీ రెడ్డి లాంటి సినిమాలో గెటప్ శ్రీను సూపర్ క్యారెక్టర్ ప్లే చేశాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పేరు తెచ్చుకున్న గెటప్ శ్రీను, హీరోగా మారి చేస్తున్న సినిమా ‘రాజు యాదవ్’. యూత్ […]
సంక్రాంతికి థియేటర్స్ లో తెలుగు సినిమాలు సందడి చేస్తున్నాయి. థియేటర్స్ దగ్గరే కాదు పండగ వాతావరణం ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఉంటుంది అంటోంది ‘నెట్ ఫ్లిక్స్’. ఒటీటీ దిగ్గజం అయిన నెట్ ఫ్లిక్స్, ఇండియన్ సినిమాలపైన మరీ ముఖ్యంగా తెలుగు సినిమాలపైన దృష్టిపెట్టింది. స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకూ చాలా సినిమాల స్ట్రీమింగ్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. నాగ శౌర్య నటిస్తున్న కొత్త సినిమా, 18 పేజస్, మీటర్, […]
హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం సినిమాలతో పక్కింటి కుర్రాడిలా ఉన్నాడే అనే ఇమేజ్ ని సొంతం చేసుకున్న వరుణ్ సందేశ్, తన ఇమేజ్ ని మార్చుకునే పనిలో పడినట్లు ఉన్నాడు. ఇటివలే ‘ఇందువదన’ సినిమాలో కంప్లీట్ కొత్తగా కనిపించిన వరుణ్ సందేశ్, ఈసారి ‘యద్భావం తద్భవతి’ సినిమాతో కొత్తగా కనిపించడానికి రెడీ అయ్యాడు. యాక్షన్ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి వరుణ్ సందేశ్ బర్త్ డే సంధర్భంగా జూలై 21న ‘యద్భావం తద్భవతి’ […]