నటసింహం నందమూరి బాలకృష్ణ వైట్ అండ్ వైట్ వేసి ఫ్యాక్షన్ లీడర్ గా నటించిన సినిమా ‘వీర సింహా రెడ్డి’. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేసిన ఈ మూవీలో బాలయ్య స్క్రీన్ ప్రెజెన్స్ కి ఎవరినా ఫిదా అవ్వాల్సిందే. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో నెవర్ బిఫోర్ అనే రేంజులో కనిపించిన బాలయ్య, వీర సింహా రెడ్డి సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. జనవరి 12న ఆడియన్స్ ముందుకి వచ్చిన వీర సింహా రెడ్డి […]
ప్రతి హీరో పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తుంటే, ధనుష్ మాత్రం పాన్ ఇండియాలోని ప్రతి ఇండస్ట్రీలో స్ట్రెయిట్ సినిమాలు చేస్తూ మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ అనే తేడా లేకుండా కథ నచ్చితే సినిమా చేస్తున్న ధనుష్, ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ కి కేరాఫ్ అడ్రెస్ లాంటి వాడు. చాలా చూసిగా కథలు ఎంచుకునే ధనుష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కెప్టైన్ మిల్లర్’. రాకీ, ఇరుద్దు సుట్రు లాంటి […]
బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్, ఇమ్రాన్ హష్మీ హీరోలుగా నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ ‘సెల్ఫీ’. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘డ్రైవింగ్ లైసెన్స్’ సినిమాకి రీమేక్ గానే ‘సెల్ఫీ’ సినిమా తెరకెక్కుతుంది. ఒరిజినల్ వర్షన్ లో పృథ్వీ రాజ్ సుకుమారన్ ప్లే చేసిన రోల్ ని రీమేక్ లో అక్షయ్ కుమార్ ప్లే చేస్తున్నాడు. యాక్టర్ సూరజ్ వెండ్రమూడు నటించిన పోలిస్ పాత్రలో ఇమ్రాన్ హష్మీ నటిస్తున్నాడు. ఒక ట్రాఫిక్ ఇన్స్పెక్టర్, స్టార్ హీరోకి మధ్య జరిగిన […]
ఒక ఇండస్ట్రీ నుంచి ఇద్దరు స్టార్ హీరోలు తమ సినిమాలని ఒకే సీజన్ లో రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందో ఈ సంక్రాంతికి చూసాం. ఒక రోజు గ్యాప్ తో బాలయ్య, చిరంజీవిల సినిమాలు రిలీజ్ అయితే థియేటర్స్ విషయంలో రచ్చ రచ్చ జరిగింది. ఒక ఇండస్ట్రీలోని స్టార్ హీరోల సినిమాలు వేరు వేరు డేట్స్ లో రిలీజ్ అయితేనే థియేటర్స్ పరిస్థితి ఇలా ఉంటే ఒకే డేట్ కి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని టాప్ మోస్ట్ […]
KGF సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేసిన ప్రశాంత్ నీల్, ఇండియన్ బాక్సాఫీస్ కే ఒక కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసిన బాహుబలి ప్రభాస్ కలిసి ఒక సినిమా చేస్తున్నారు అనగానే, ఆ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ అంచనాలకి తగ్గట్లే మేకర్స్ సలార్ సినిమాని అనౌన్స్ చేశారు. “An Action Saga #Salaar అంటూ ప్రభాస్ ఫస్ట్ లుక్ ని కూడా రివీల్ చేసిన ప్రశాంత్ […]
ఎస్.ఎల్.వి సినిమాస్ బ్యానర్ హీరో నానితో ‘దసరా’ సినిమా చేస్తోంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ మార్చ్ 30న ఆడియన్స్ ముందుకి రానుంది. పాన్ ఇండియా సినిమా అంటే పాన్ ఇండియా రేంజులోనే ప్రమోషన్స్ ఉండాలి, ఈ విషయాన్ని ప్రొడ్యూసర్స్ మర్చిపోయారో లేక ఇంకా టైం ఉంది కదా అనుకుంటున్నారో తెలియదు కానీ నాని ఫాన్స్ మాత్రం డిజప్పాయింట్ అవుతున్నారు. దసరా మూవీకి సరిగ్గా ప్రమోషన్స్ చెయ్యట్లేదు అంటూ సోషల్ […]
యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మైఖేల్’. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ ప్రాజెక్ట్ పై సందీప్ కిషన్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు. రంజిత్ జయకోడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, గౌతమ్ వాసుదేవ్ మీనన్, హీరో వరుణ్ సందేశ్, అనసూయ కీలక పాత్రలో నటించారు. దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ టీజర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి పాజిటివ బజ్ క్రియేట్ చెయ్యడమే కాకుండా మైఖేల్ […]
కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. యష్ రాజ్ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ స్పై యాక్షన్ మూవీ జనవరి 25న ఆడియన్స్ ముందుకి రానుంది. బాలీవుడ్ కష్టాలని తీర్చే సినిమాగా ట్రేడ్ వర్గాలు చెప్పుకుంటున్న పఠాన్ సినిమాలో దీపిక పదుకోణే హీరోయిన్ గా నటిస్తోంది. జాన్ అబ్రహం విలన్ గా నటిస్తున్న ఈ మూవీ ప్రమోషన్స్ ని ఫుల్ స్వింగ్ లో చేస్తున్నారు. గత ఆరేడేళ్ళుగా హిట్ అనే […]
నందమూరి బాలకృష్ణని తెలుగు వాళ్లకి కొత్తగా పరిచయం చేసింది ‘అన్ స్టాపబుల్’ టాక్ షో. అల్లు అరవింద్ మాస్టర్ ప్లాన్ నుంచి బయటకి వచ్చిన ఈ టాక్ షో, ‘ఆహా’కి ఎంత హెల్ప్ అయ్యిందో బాలయ్యకి కూడా అంతే హెల్ప్ అయ్యింది. ఈ షో వల్ల బాలయ్య అంటే ఏంటో చాలా మంది తెలుసుకున్నారు. ఇండియాలోనే బిగ్గెస్ట్ టాక్ షోగా పేరు తెచ్చుకున్న ‘అన్ స్టాపబుల్’ సీజన్ 2 ఎండింగ్ కి వచ్చింది. ఈ లాస్ట్ ఎపిసోడ్ […]
స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తెలుగు తమిళ భాషల్లో నిర్మించిన సినిమా ‘వారిసు/వారసుడు’. సంక్రాంతి కానుకగా జనవరి 11న తమిళనాడులో రిలీజ్ అయిన వారిసు, తెలుగులో మూడు రోజుల డిలేతో జనవరి 14న రిలీజ్ అయ్యింది. మాస్ సినిమాలని చేస్తూ కమర్షియల్ సక్సస్ లు కొడుతున్న విజయ్ ని వంశీ పైడిపల్లి ఫ్యామిలీ సినిమాలో చూపించాడు. ఫ్యామిలీ, ఎమోషన్స్, కామెడీ లాంటి ఎలిమెంట్స్ విజయ్ లో మిస్ అయ్యి చాలా కాలమే అయ్యింది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు […]