పాన్ ఇండియా ఆడియన్స్ కి ఒకే రోజు రెండు సినిమాలని చూపించడానికి షారుఖ్ మరియు సల్మాన్ ఖాన్ లు రెడీ అయ్యారు. స్టాల్ వార్ట్స్ ఆఫ్ ఇండియన్ సినిమాగా పేరు తెచ్చుకున్న ఈ ఇద్దరు సూపర్ స్టార్స్ జనవరి 25న ఆడియన్స్ ముందుకి రానున్నారు. కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటిస్తున్న ‘పఠాన్’ మూవీ జనవరి 25న రిలీజ్ అవుతుందనే విషయం తెలుసు కానీ సల్మాన్ ఖాన్ సినిమాలేవీ రిలీజ్ కి లేవే అని ఆలోచిస్తున్నారా. షారుఖ్ […]
ప్రస్తుతం యూత్ లో సాలిడ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న యంగ్ హీరో ఎవరు అంటే అందరి నుంచి వినిపించే ఒకేఒక్క పేరు ‘విజయ్ దేవరకొండ’. రౌడీ హీరోగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకోని పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న విజయ్ దేవరకొండ ఇప్పుడు ఒక స్పోర్ట్స్ టీమ్ కి కో-ఓనర్ అయ్యాడు. ఇండియాలోనే టాప్ వాలీబాల్ టీస్ లో ఒకటైన ‘హైదరాబాద్ బ్లాక్ హాక్స్’కి కో ఓనర్ గా మారాడు విజయ్ దేవరకొండ. తెలుగు […]
ఆర్ ఆర్ ఆర్ సినిమా రిలీజ్ అయ్యి ఏడాది కావొస్తున్నా ఇంకా జోష్ తగ్గలేదు. రోజురోజుకీ ఆర్ ఆర్ ఆర్ మూవీ డిమాండ్ పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా జపాన్ లో ఆర్ ఆర్ ఆర్ మూవీ క్రేజ్ ఆకాశాన్ని తాకుతుంది. జపాన్ లో అక్టోబర్ 21న రిలీజ్ అయిన ఆర్ ఆర్ ఆర్ మూవీ 95 రోజులైనా బాక్సాఫీస్ ని షేక్ చేస్తూనే ఉంది. ఇప్పటివరకూ ఆర్ ఆర్ ఆర్ సినిమా 650 మిలియన్ ఎన్స్ రాబట్టింది […]
లేడీ సూపర్ స్టార్ సమంతా నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘శాకుంతలం’. గుణశేఖర్ డైరెక్ట్ చేస్తున్న ఈ ఎపిక్ ఫాంటసీ డ్రామా మూవీ ఫిబ్రవరి 17న ఆడియన్స్ ముందుకి రానుంది. ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్ర యూనిట్, ఇప్పటికే శాకుంతలం మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. సమంతా స్క్రీన్ ప్రెజెన్స్, గుణశేఖర్ టేకింగ్ శాకుంతలం ట్రైలర్ ని వర్త్ వాచింగ్ గా మార్చాయి. ఇటివలే ఈ మూవీ నుంచి ‘మల్లికా’ అనే సాంగ్ రిలీజ్ అయ్యి […]
విక్టరీ అనే పదాన్ని ఇంటి పేరుగా మార్చుకున్న ఏకైక హీరో దగ్గుబాటి వెంకటేష్. మల్టీస్టారర్ సినిమాలు, F2, F3, వెంకీ మామ లాంటి కామెడీ సినిమాలు చేస్తున్న వెంకటేష్ లోపల గణేష్, ఘర్షణ, జయం మనదేరా లాంటి కమర్షియల్ సినిమాలని చేసిన మాస్ హీరో ఉన్నాడు. చాలా అరుదుగా మాస్ హీరోని బయటకి తీసే వెంకటేష్, తన 75వ సినిమాకి క్లాస్ నుంచి మాస్ వైపు వచ్చి కమర్షియల్ సినిమా చేస్తున్నాడు. శ్యాం సింగ రాయ్ లాంటి […]
యంగ్ హీరో సందీప్ కిషన్ పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తున్న నటిస్తున్న సినిమా ‘మైఖేల్’. గౌతమ్ వాసుదేవ్ మీనన్, విజయ్ సేతుపతి, వరుణ్ సందేశ్, దివ్యాంషా కౌశిక్, వరలక్ష్మి శరత్ కుమార్, అనసూయలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ తెలుగు ట్రైలర్ ని నందమూరి బాలకృష్ణ లాంచ్ చేశాడు. టీజర్ తోనే యాక్షన్ డ్రామా సినిమా చూడబోతున్నాం అనే ఫీలింగ్ ని కలిగించిన చిత్ర యూనిట్, మైఖేల్ ట్రైలర్ తో మరింత ఇంప్రెస్ […]
సరిగ్గా అయిదేళ్ల క్రితం వరకూ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీల్లో వీక్ ఇండస్ట్రీ ఏదైనా ఉందా అంటే అది కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ మాత్రమే. తమిళ్ నుంచి సోషల్ కాజ్ ఉన్న సినిమాలు, మలయాళం నుంచి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు, తెలుగు నుంచి కమర్షియల్ సినిమాలు వస్తుంటే కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో అసలు ఎలాంటి సినిమాలు రూపొందుతున్నాయి? అక్కడ స్టార్ హీరోలు ఎవరు? వాళ్ల బడ్జట్స్ ఏంటి? అనే విషయాలు బయట ప్రపంచానికి అసలు తెలిసేవి కాదు. 2018లో […]
మెగాస్టార్ చిరంజీవి మాస్ మూలవిరాట్ అవతారం ఎత్తి, థియేటర్ లో కూర్చున్న ప్రతి ఒక్కరికీ వింటేజ్ చిరంజీవిని గుర్తు చేసేలా నటించిన మూవీ ‘వాల్తేరు వీరయ్య’. జనవరి 13న ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ అమలాపురం అమెరికా వరకూ బాక్సాఫీస్ ని షేక్ చేస్తూనే ఉంది. C సెంటర్ నుంచి మల్టీప్లెక్స్ వరకూ వాల్తేరు వీరయ్య సినిమా ఆడే ప్రతి థియేటర్ ముందు హౌజ్ ఫుల్ బోర్డ్ పెట్టేస్తున్నారు. రిలీజ్ అయిన పది రోజుల్లోనే వాల్తేరు […]
బాలీవుడ్ కష్టాలకి ఎండ్ కార్డ్ వేసే సినిమాగా పేరు తెచ్చుకున్న మూవీ ‘పఠాన్’. షారుఖ్ ఖాన్, దీపిక పదుకోణే, జాన్ అబ్రహం మెయిన్ లీడ్స్ ప్లే చేస్తున్న ఈ హై ఆక్టేన్ స్పై యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ జనవరి 25న ఆడియన్స్ ముందుకి రానుంది. ఈ మూవీతో షారుఖ్ సాలిడ్ కంబ్యాక్ ఇస్తాడని, బాక్సాఫీస్ దగ్గర ఒక కొత్త బెంచ్ మార్క్ సెట్ చేస్తాడని బీటౌన్ వర్గాలు కాన్ఫిడెంట్ గా ఉన్నాయి. ఇదే సమయంలో బాయ్కాట్ బాలీవుడ్ […]
బాలయ్యకి టైలర్ మేడ్ లాంటి రోల్స్ అంటే పౌరాణికాలు, ఫ్యాక్షన్ సినిమాలే. గ్రాంధిక డైలాగులు పర్ఫెక్ట్ డిక్షన్ తో చెప్పాలన్నా, పౌరుషంగా సీమ డైలాగులు చెప్పాలన్నా అది బాలయ్యకే సాధ్యం. ఈ సంక్రాంతి ఇలాంటి ఫ్యాక్షన్ రోల్ లోనే వీర సింహా రెడ్డి సినిమా చేసిన బాలయ్య సూపర్ హిట్ కొట్టాడు. కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టిన బాలయ్య, వీర సింహా రెడ్డి సక్సస్ మీట్ లో ఫుల్ జోష్ లో కనిపించాడు. ఈ సక్సస్ మీట్ […]