ఒకప్పుడు పవన్ కళ్యాణ్ చాలు కథ కూడా అవసరం లేదు రికార్డ్స్ బ్రేక్ అవుతాయి అనే మాట టాలీవుడ్ లో వినిపించేది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అక్కర్లేదు ఆయన పేరు చాలు ఎలాంటి రికార్డ్ అయినా బ్రేక్ అవుతుందని నిరూపిస్తున్నారు పవన్ కళ్యాణ్ ఫాన్స్. ఆయన పేరు కనిపిస్తే చాలు సోషల్ మీడియాలో కూడా చిన్న విషయానికే ట్రెండ్ చేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. తెలుగు ఒటీటీ ఆహాలో బాలయ్య హోస్ట్ గా ‘అన్ స్టాపబుల్’ […]
అక్కినేని అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఏజెంట్’. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. బాహుబలి 2 రిలీజ్ అయిన డేట్ కే తెలుగు నుంచి విడుదలవ్వనున్న పాన్ ఇండియా సినిమాగా ‘ఏజెంట్’ హిట్ కొడుతుందని సినీ అభిమానులు నమ్మకంతో ఉన్నారు. ఇదే డేట్ కి అఖిల్ కి పోటీ ఇస్తూ మరో పాన్ ఇండియా సినిమా […]
అక్కినేని అఖిల్, స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో కలిసి చేస్తున్న పాన్ ఇండియా సినిమా ‘ఏజెంట్’. మోస్ట్ స్టైలిష్ స్పై యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీలో సాక్షి వాద్య హీరోయిన్ గా నటిస్తోంది. హిప్ హాప్ తమిళ, రసూల్ ఎల్లోరా, నవీన్ నూలి లాంటి మోస్ట్ టాలెంటెడ్ టెక్నిషియన్స్ వర్క్ చేస్తున్న ఏజెంట్ మూవీలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి స్పెషల్ రోల్ ప్లే చేస్తున్నారు. టీజర్ తోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన ఏజెంట్ […]
లోకేష్ కనగరాజ్, దళపతి విజయ్ కాంబినేషన్ లో అనౌన్స్ అయిన లేటెస్ట్ మూవీ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. మాస్టర్ సినిమా తర్వాత రిపీట్ అవుతున్న ఈ కాంబినేషన్ లోని సినిమాకి #Thalapathy67 అనే వర్కింగ్ టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఈ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ రెగ్యులర్ షూటింగ్ కోసం చిత్ర యూనిట్ కాశ్మీర్ వెళ్లారు. దళపతి 67 గురించి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ బయటకి రావడంతో సోషల్ మీడియాలో టెంపరేచర్ పెరిగింది. […]
కన్నడ సూపర్ స్టార్ శివన్న నటించిన సూపర్ హిట్ సినిమాల్లో ‘మఫ్టీ’ ఒకటి. ఒక రౌడీ గురించి ఎంక్వయిరీ చెయ్యడానికి అండర్ కవర్ లో వచ్చిన పోలిస్ ఆఫీసర్, ఆ రౌడీ గురించి ఏం తెలుసుకున్నాడు? అతని కథ ఏంటి? అనే ఎలిమెంట్స్ తో పూర్తిస్థాయి కమర్షియల్ సినిమాగా ‘మఫ్టీ’ రూపొందింది. ఇందులోని శివన్న లుక్ నే వీర సింహా రెడ్డి సినిమాలో సీనియర్ బాలయ్య క్యారెక్టర్ కి డిజైన్ చేశాడు గోపీచంద్ మలినేని. శ్రీమురళి పోలిస్ […]
‘ప్రస్థానం’ సినిమాలో నెగటివ్ క్యారెక్టర్ ప్లే చేసి తెలుగు సినీ అభిమానుల దృష్టిలో పడి, అక్కడి నుంచి హీరోగా మారి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ‘సందీప్ కిషన్’. ‘రొటీన్ లవ్ స్టొరీ’, ‘వెంకటాద్రి ఎక్స్ప్రెస్’ లాంటి సినిమాలతో కెరీర్ స్టార్టింగ్ లోనే మంచి హిట్స్ అందుకున్న సందీప్ కిషన్, ఆ తర్వాత మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. తెలుగు, తమిళ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలైతే చేస్తున్నాడు కానీ సందీప్ కిషన్ కి హిట్ […]
రణవీర్ సింగ్, ఆలియా భట్ లు ‘గల్లీ బాయ్’ సినిమా తర్వాత కలిసి నటిస్తున్న సినిమా ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’. ఇదే బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహర్ ఈ ప్రాజెక్ట్ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో ‘రాకీ’గా రణవీర్, ‘రాణీ’గా ఆలియా నటిస్తుండగా… వారి గ్రాండ్ పేరెంట్స్ గా ధర్మేంద్ర, షబానా అజ్మీ, జయ బచ్చన్ కనిపించబోతున్నారు. ధర్మేంద్ర, షబానా అజ్మీ మనవరాలు ఆలియా కాగా జయ […]
‘పలాస’ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన ‘రక్షిత్ అట్లూరి’ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘శశివదనే’. గౌరీ నాయుడు సమర్పణలో అహితేజ బెల్లంకొండ నిర్మిస్తున్న ఈ మూవీలో కోమలీ ప్రసాద్ హీరోయిన్ గా నటిస్తోంది. సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వంలో రూపొందుతున్న ‘శశివదనే’ రిలీజ్ కి రెడీగా ఉంది. ప్రమోషన్స్ ని మొదలుపెట్టిన చిత్ర యూనిట్, ‘శశివదనే’ నుంచి టైటిల్ సాంగ్ లిరికల్ ని రిలీజ్ చేశారు. దర్శకుడు హరీష్ శంకర్ ఈ టైటిల్ […]
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఎవరికి అవసరం ఉందని తన దృష్టికి వచ్చినా వెంటనే స్పందించే హీరో ‘చిరంజీవి’. సినిమాలు చెయ్యడంలోనే కాదు సాయం చెయ్యడంలో కూడా ఆయన ముందుంటారు అందుకే చిరంజీవి ‘మెగాస్టార్’ అయ్యాడు. ఇలాంటి సంఘటన ఒకటి తాజాగా జరిగింది. తెలుగు, తమిళ, బెంగాళీ, మలయాళ భాషల్లో దాదాపు 300 సినిమాలకి సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేసిన పీ.దేవరాజ్ అనే సీనియర్ కెమెరామాన్ కి ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిని ఇంటి […]
మోస్ట్ టాలెంటెడ్ హీరోగా పేరు తెచ్చుకోని కోలీవుడ్ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీల్లో స్టార్ స్టేటస్ సంపాదించుకున్న హీరో ‘సూర్య’. తెలుగులో మంచి మార్కెట్ ఉన్న అతి తక్కువ మంది తమిళ హీరోల్లు సూర్య టాప్ 5 ప్లేస్ లో ఉంటాడు. ఎలాంటి పాత్రనైనా చేయగల సూర్య, పాన్ ఇండియా మార్కెట్ టార్గెట్ చేస్తూ ‘సూర్య’ 42 అనే సినిమా చేస్తున్నాడు. 2022 సెప్టెంబర్ 9న ‘సూర్య 42’ మోషన్ పోస్టర్ రిలీజ్ అయ్యి సినీ అభిమానులని ఆకట్టుకుంది […]