RaashiiKhanna : ‘తెలుసుకదా’ సినిమా ప్లాప్ అవుతుందని ముందే తెలుసు.. కానీ నా మాట ఎవరు వినలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాశీ ఖన్నా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారాయి. తన తాజా చిత్రం ‘తెలుసు కదా‘ షూటింగ్ సమయంలో జరిగిన కొన్ని ఆసక్తికర పరిణామాల గురించి ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ముఖ్యంగా సినిమాలోని కొన్ని సన్నివేశాల విషయంలో తనకున్న అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది.
Also Read : OTT Movies : ఈ వీకెండ్ డిజిటల్ తెరపై సినీ జాతర
Also Read
- Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
- Off The Record: జగన్‌కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా...!
- Pawan Kalyan Ayurvedic Treatment: కుడి భుజానికి ప్రత్యేక ఆయుర్వేద థెరపీ.. కేరళం చేరుకున్న పవన్ కల్యాణ్..
రాశికన్నా మాట్లాడుతూ “నేను ‘తెలుసుకదా’ సెట్స్‌లో ఉన్నప్పుడు ఆ సినిమా గురించి ఎక్కడో కొంచం డౌట్ ఉండేది. ఇది సరిగ్గా వర్కవుట్ కాదేమో అని టీమ్ లో చాలా మందికి డైరెక్ట్ గా చెప్పాను. కానీ, దర్శకురాలి విజన్ మీద గౌరవంతో ఆమె చెప్పినట్లుగా చేసుకుంటూ వెళ్లాను. అయితే ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే తన మనసు చెప్పిన మాటే సరైనదని అనిపిస్తుంది. ఇప్పుడు ఆలోచిస్తే ఆ సమయంలో నా అంతరాత్మ చెప్పిన మాటనే నమ్మి ఉంటే బాగుండేది అనిపిస్తోంది. కొన్నిసార్లు మనకు అనిపించేది కరెక్ట్ అవుతుంది, ఆ విషయంలో నేను నా నిర్ణయాన్ని మరింత బలంగా చెప్పి ఉండాల్సింది” అని వెల్లడించింది. సాధారణంగా నటీనటులు సినిమా విడుదలయ్యాక దర్శకులను పూర్తిగా సమర్థిస్తారు. కానీ రాశీ ఖన్నా ఇలా నిర్మొహమాటంగా తన అభిప్రాయాన్ని పంచుకోవడం సినిమా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. నీరజ కోన డైరెక్షన్ లో వచ్చిన తెలుసుకదా ప్లాప్ టాక్ తెచ్చుకుని సిద్దు కెరీర్ లో మరొక డిజాస్టర్ గా మిగిలింది.
తాజావార్తలు
-
Zombie Reddy 2: తేజ సజ్జ బర్త్‌డేకు ‘జోంబీ రెడ్డి 2’ బిగ్ సర్ప్రైజ్.. ప్రశాంత్ వర్మ హిట్‌కు సీక్వెల్ రెడీ!
-
KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్‌ను కూడా మారుస్తుంది!
-
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్‌కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
-
Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!