హిందీ, ఇంగ్లీష్, తమిళ్ అనే తేడా లేకుండా సినిమాలు చేస్తూ ప్రతి చోటా హిట్స్ కొడుతున్న హీరో ధనుష్. అందరూ పాన్ ఇండియా సినిమాలు చేస్తూ, ధనుష్ మాత్రం పాన్ ఇండియాలోని అన్ని మేజర్ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. చాలా రోజులుగా తెలుగులో డబ్బింగ్ సినిమాలతో ఆడియన్స్ ని పలరిస్తున్న ధనుష్, మొదటిసారి తెలుగు-తమిళ భాషల్లో నటిస్తూ చేసిన సినిమా ‘సార్/వాతి’. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన ఈ బైలింగ్వల్ సినిమాని సీతారా ఎంటర్టైన్మెంట్స్ […]
లేడీ సూపర్ స్టార్ సమంతా చేస్తున్న లేటెస్ట్ సినిమా ‘శాకుంతలం’. కాళిదాసు రాసిన ‘అభిజ్ఞాన శాకుంతలం’ పుస్తకం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీకి గుణశేఖర్ దర్శకుడు. ఫిబ్రవరి 17న ఆడియన్స్ ముందుకి రానున్న ఈ పాన్ ఇండియా మూవీ నుంచి ‘ఏలేలో ఏలేలో’ అనే సాంగ్ బయటకి వచ్చింది. శకుంతల, దుష్యంతుడిని కలవడానికి పడవలో వెళ్లే సమయంలో ఈ పాట వచ్చేలా ఉంది. ఇందులో పడవ నడిపే వ్యక్తిగా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కనిపించాడు. ఈయన […]
2023 మొదలై నెల రోజులు గడవగానే టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. వీవీ వినాయక్, శ్రీను వైట్ల లాంటి టాలెంటెడ్ డైరెక్టర్స్ కి గురువు అయిన దర్శకుడు సాగర్ (విద్యాసాగర్ రెడ్డి) ఈరోజు ఉదయం 6 గంటలకు చెన్నైలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న విద్యాసాగర్ రెడ్డి, ట్రీట్మెంట్ తీసుకుంటూ హాస్పిటల్ లోనే మృతి చెందారు. ఆయన అంత్యక్రియలు చెన్నైలోనే జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. దర్శకుడు బి.వి.ప్రసాద్ వద్దనే […]
త్రివిక్రమ్ అనగానే హీరో నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుల వరకూ ప్రాసతో చెప్పే డైలాగులు గుర్తొస్తాయి. ఆయన సినిమాలు చూస్తే ఒక గురూజీ శిష్యులకి పాఠాలు చెప్పినట్లు అనిపిస్తుంది. మాటల మాంత్రికుడుగా పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ కలం పదును చాలా ఎక్కువ. త్రివిక్రమ్ కి డైలాగులు రాయడమే కాదు, క్రికెట్ ఆడడం కూడా వచ్చు అని చెప్తూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. షూటింగ్ అనగానే ఆర్టిస్టుల హడావుడి, గందరగోళం, టెన్షన్, షాట్ ఎలా వస్తుందో […]
నందమూరి కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అమిగోస్’. ఫ్రెండ్స్ అనే అర్ధం వచ్చేలా టైటిల్ పెట్టి, ఒకేలా ఉన్న అస్సలు సంబంధం లేని ముగ్గురు కళ్యాణ్ రామ్ లని పెట్టి దర్శకుడు రాజేంద్ర రెడ్డి ఎలాంటి సినిమా చేస్తున్నాడో తెలియదు కానీ అమిగోస్ నుంచి వచ్చిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ బాగా కంఫ్యూషన్ క్రియేట్ చేస్తోంది. ఒకసారి ఏమో ముగ్గురూ ఫ్రెండ్స్ అనిపించేలా ఒక సాంగ్ వస్తుంది, ఇంకోసారి ఏమో కళ్యాణ్ రామ్ గన్నులు పట్టుకోని […]
అనారోగ్యం నుంచి కాస్త కోలుకోని శాకుంతలం సినిమా ప్రమోషన్స్ ని వచ్చిన లేడీ సూపర్ స్టార్ సమంతా, తాజాగా #CITADEL వెబ్ సిరీస్ షూటింగ్ లో జాయిన్ అయ్యింది. అమెజాన్ ప్రైమ్ లో టెలికాస్ట్ కానున్న ఈ సీరీస్ ని రాజ్ అండ్ డీకే డైరెక్ట్ చేస్తున్నారు. ఈరోజు సమంతా షూటింగ్ లో జాయిన్ అయినట్లు #CITADEL అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. దీంతో సమంతా ఫాన్స్ హ్యాపీ ఫీల్ అవుతున్నారు కానీ విజయ్ దేవరకొండ ఫాన్స్ […]
యంగ్ హీరో శర్వానంద్ ఎంగేజ్మెంట్ విషయం మర్చిపోయేలోపు టాలీవుడ్ లో మరో పెళ్లి న్యూస్ బయటకి వచ్చేసింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ‘తొలిప్రేమ’ సినిమాతో మంచి హిట్ కొట్టిన యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి, ‘పూజ’ల వివాహం ఈరోజు ఘనంగా జరిగింది. హీరో నితిన్, కీర్తిసురేష్, దర్శకుడు వెంకీ కుడుములతో పెళ్లి జంట దిగిన ఫోటో సోషల్ మీడియాలోకి రావడంతో వెంకీ అట్లూరి పెళ్లి విషయం అందరికీ తెలిసింది. తక్కువ మంది గెస్టులతో, తన […]
68 సంవత్సరాల వయసులో కూడా 500 కోట్లు రాబట్టిన యాక్షన్ సినిమాలో హీరోగా నటించగలడు నిరూపించిన హీరో ‘కమల్ హాసన్’. లోకనాయకుడిగా ఎలాంటి పాత్రలో అయినా నటించగల కమల్ ‘విక్రమ్’ సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టాడు. ఏజెంట్ విక్రమ్ గా కమల్ టెర్రిఫిక్ గా కనిపించాడు. ముఖ్యంగా క్లైమాక్స్ లో కమల్ హాసన్ ‘మెషిన్ గన్’ని లాక్కొచ్చే సీన్ లో ఆయన ఫిట్నెస్ చూస్తే, ఈ ఏజ్ లో కూడా అలా ఎలా ఉన్నాడు రా […]
కింగ్ ఖాన్ అని తనని అందరూ ఎందుకు పిలుస్తారో మరోసారి నిరూపించాడు షారుఖ్ ఖాన్. పదేళ్లుగా హిట్ లేని ఒక హీరో నటించిన సినిమా రిలీజ్ అయితే హిట్, సూపర్ హిట్ అవుతుందేమో కానీ ఇండస్ట్రీ హిట్ అయ్యింది. ఎన్నో స్టార్ హీరోలు నటించిన భారి బడ్జట్, సూపర్ హిట్ సినిమాలకి కూడా అందుకోవడానికి కష్టమైన బాహుబలి 3 రికార్డులకే ఎసరు పెట్టేలా ఉంది అంటే షారుఖ్ ఖాన్ బాక్సాఫీస్ స్టామినాకి నిదర్శనం. దాదాపు అయిదేళ్ల తర్వాత […]
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు అంటే పాన్ ఇండియా సినిమాలు ఎక్కువ అయ్యి యాక్షన్ మోడ్ లోకి వెళ్తున్నాయి కానీ ఒక దశాబ్దం క్రితం వరకూ ప్రతి సినిమాలో కామెడీ ఉండేది. కామెడీ అంటే బ్రహ్మానందం గారు ఉండాల్సిందే. వెయ్యికి పైగా సినిమాలలో కనిపించి, ఒక్క డైలాగ్ కూడా చెప్పకుండా కేవలం ఎక్స్ప్రెషన్స్ తో మనల్ని నవ్వించిన బ్రహ్మానందం గారు ఇటివలే సినిమాలు బాగా తగ్గించారు. అప్పుడప్పుడూ జాతిరత్నాలు, వీర సింహా రెడ్డి లాంటి సినిమాల్లో అలా […]