యంగ్ హీరో సంతోష్ శోభన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర తన లక్ ట్రై చేస్తున్నాడు కానీ సరైన హిట్ మాత్రం దక్కట్లేదు. 2023 సంక్రాంతికి ‘కళ్యాణం కమనీయం’ సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చాడు కానీ బాలయ్య-చిరుల బాక్సాఫీస్ ర్యాంపేజ్ ముందు సంతోష్ శోభన్ కనిపించలేదు. నెల తిరగకుండానే మరో సినిమాతో హిట్ ని టార్గెట్ చేస్తున్నాడు సంతోష్ శోభన్. మాస్టర్ సినిమా ఫేమ్ గౌరీ, సంతోష్ శోభన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ‘శ్రీదేవి […]
యుట్యూబ్ రికార్డులు షేక్ చెయ్యడానికి బాప్ ఆఫ్ ఆల్ ఎపిసోడ్స్ పార్ట్ 2 ప్రోమోని దించారు ‘ఆహా’ మానేజ్మెంట్. పవన్ కళ్యాణ్-బాలకృష్ణలు కలిసి మొదటి పార్ట్ లో సెన్సేషనల్ వ్యూవర్షిప్ తీసుకోని వచ్చి కొత్త హిస్టరీ క్రియేట్ చేశారు. దాదాపు ఫన్నీగా, ఫ్రెండ్లీగా సాగిపోయిన పార్ట్ 1 ఆహా సర్వర్స్ క్రాష్ అయ్యేలా చేసింది. ఈసారి మాత్రం అంతకుమించి అనే రేంజులో పార్ట్ 2 ఉండబోతుంది. ఆ సాంపిల్ చూపించడానికే పార్ట్ 2 ప్రోమోని రిలీజ్ చేశారు. […]
‘హీరో’ సినిమాతో ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు ‘అశోక్ గల్లా’. మొదటి సినిమాతోనే కుర్రాడు బాగున్నాడు, చాలా యాక్టివ్ గా ఉన్నాడు అనే పేరు తెచ్చుకున్న అశోక్ గల్లా కొత్త సినిమా లాంచ్ అయ్యింది. క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకోని పాన్ ఇండియా సినిమాలని తెరకెక్కిస్తున్న ప్రశాంత్ వర్మ స్క్రిప్ట్ తో, శ్రీలలితాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్ లో అశోక్ గల్లా నెక్స్ట్ సినిమా స్టార్ట్ అయ్యింది. ప్రశాంత్ కథని అరుణ్ జంద్యాల డైరెక్ట్ […]
KGF, కాంతార లాంటి పాన్ ఇండియా సినిమాలని ప్రొడ్యూస్ చేసిన హోంబెల్ ఫిల్మ్స్ ప్రస్తుతం ప్రభాస్ తో ‘సలార్’ మూవీ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్-ప్రభాస్ ల కాంబినేషన్ అంటేనే పాన్ ఇండియా బాక్సాఫీస్ షేక్ అవ్వడం గ్యారెంటి. బ్యాక్ టు బ్యాక్ హ్యుజ్ బడ్జట్ సినిమాలని ప్రొడ్యూస్ చేస్తున్నారు కాబట్టి హోంబెల్ ఫిల్మ్స్ నుంచి మూవీ వస్తుంది అనగానే అది భారి ప్రాజెక్ట్ అనే నమ్మకం అందరిలోనూ ఉంది. సినిమాలని ప్రొడ్యూస్ చెయ్యడమే కాదు ప్రజెంట్ చెయ్యడానికి […]
ఎన్టీఆర్-వెట్రిమారన్ కాంబినేషన్ లో ఒక సినిమా వస్తుంది అనే వార్త గత రెండు మూడేళ్ళుగా వినిపిస్తూనే ఉంది. కొరటాల శివ, ప్రశాంత్ నీల్ తర్వాత ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమాని వెట్రిమారన్ తోనే చేస్తాడు అని ఇప్పటికే చాలా న్యూస్ ఆర్టికల్స్ బయటకి వచ్చేసాయి. ఎన్టీఆర్ లాంటి టాలెంటెడ్ యాక్టర్, వెట్రి లాంటి కమర్షియల్ డైరెక్టర్ కలిస్తే అది ఒక సెన్సేషనల్ ప్రాజెక్ట్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. సొసైటీలో జరిగే విషయాలని ఆడియన్స్ కి […]
కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా ఆడియన్స్ ముందుకి వస్తున్న లేటెస్ట్ గ్యాంగ్ స్టర్ డ్రామా ‘కబ్జా’ కిచ్చా సుదీప్, ఉపేంద్ర లాంటి టాలెంటెడ్ స్టార్ హీరోస్ కలిసి నటిస్తున్న ఈ మూవీపై కన్నడ సినీ వర్గాల్లో భారి అంచనాలు ఉన్నాయి. ఆర్ చంద్రు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ చూస్తుంటే ఇదేంటి KGF స్టైల్ లో ఉంది అని ఎవరికైనా అనిపిస్తుంది. ఆ ఫీలింగ్ ని నిజం చేస్తూ KGF లాంటి […]
బాహుబలి సినిమా నుంచి ప్రభాస్ ఏ సినిమా చేసినా, ఏ డైరెక్టర్ తో వర్క్ చేసినా, ఏ జోనర్ లో సినిమా చేసినా ప్రతి మూవీకి కామన్ గా జరిగే ఒకేఒక్క విషయం ‘అప్డేట్ లేట్ గా రావడం’. ప్రభాస్ సినిమా అంటే చాలు అప్డేట్ బయటకి రాదులే అనే ఫీలింగ్ లోకి వచ్చేసారు సినీ అభిమానులు. ఈ తలనొప్పితో ప్రభాస్ ఫాన్స్ అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో అప్డేట్ కోసం రచ్చ చేస్తుంటారు. ముఖ్యంగా యువీ క్రియేషన్స్ […]
స్టార్ హీరోలు ఫ్లాప్స్ ఫేస్ చెయ్యడం మాములే. ఎన్ని ఫ్లాప్స్ వచ్చినా ఏ హీరో క్రేజ్ అయితే చెక్కు చెదరకుండా ఉంటుందో వాళ్ళే సూపర్ స్టార్ హీరో ఇమేజ్ ఉన్న హీరోలవుతారు. ఈ విషయంలో అందరికన్నా ఎక్కువగా చెప్పాల్సిన వాడు షారుఖ్ ఖాన్. మూడు దశాబ్దాలుగా ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమాగా చరిత్రకెక్కిన షారుఖ్ ఖాన్ కి పదేళ్లుగా హిట్ అనే మాటే లేదు, అయిదేళ్లుగా అసలు సినిమానే లేదు. అలాంటి షారుఖ్ ఖాన్ అయిదేళ్ళు గ్యాప్ […]
మెగాస్టార్ చిరంజీవిని వింటేజ్ మాస్ గెటప్ లో చూపించి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో సాలిడ్ హిట్ ఇచ్చాడు డైరెక్టర్ బాబీ. మెగా అభిమానులు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న మోస్ట్ వాంటెడ్ హిట్ ఇచ్చిన బాబీకి మెగా ఫాన్స్ గన్నవరం ఎయిర్పోర్ట్ లో గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ద్వారకాతిరుమలలో వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు హైదరాబాద్ నుండి గన్నవరం విమానాశ్రయానికి వచ్చాడు బాబీ. ఈ సమయంలో బాబీకి మెగా ఫాన్స్ ఘన స్వాగతం పలికారు. సక్సస్ జోష్ లో ఉన్న […]
నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన ‘అమిగోస్’ సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. ట్రిపుల్ రోల్ లో కళ్యాణ్ రామ్ కనిపించనున్న ఈ మూవీ ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. అమిగోస్ సినిమాతో కళ్యాణ్ రామ్ హిట్ కొడతాడు, ఒక డిఫరెంట్ సినిమాని రిలీజ్ చేస్తున్నాం అనే నమ్మకం కలిగించడంలో మేకర్స్ సక్సస్ అయ్యారు. ఈ మూవీ కన్నడ బ్యూటీ అషిక రంగనాథ్ కి కూడా మంచి డెబ్యు అయ్యేలా ఉంది. కన్నడలో […]