Suriya 42: ఈ వారంలోనే టైటిల్ అనౌన్స్మెంట్ వస్తుంది…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మోస్ట్ టాలెంటెడ్ హీరోగా పేరు తెచ్చుకోని కోలీవుడ్ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీల్లో స్టార్ స్టేటస్ సంపాదించుకున్న హీరో ‘సూర్య’. తెలుగులో మంచి మార్కెట్ ఉన్న అతి తక్కువ మంది తమిళ హీరోల్లు సూర్య టాప్ 5 ప్లేస్ లో ఉంటాడు. ఎలాంటి పాత్రనైనా చేయగల సూర్య, పాన్ ఇండియా మార్కెట్ టార్గెట్ చేస్తూ ‘సూర్య’ 42 అనే సినిమా చేస్తున్నాడు. 2022 సెప్టెంబర్ 9న ‘సూర్య 42’ మోషన్ పోస్టర్ రిలీజ్ అయ్యి సినీ అభిమానులని ఆకట్టుకుంది (#Suriya42MotionPoster). మోషన్ పోస్టర్ లోని గ్రాఫిక్ వర్క్, దేవి బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సూర్య బ్యాక్ లుక్ మంచి ఫీడ్ బ్యాక్ ని తెచ్చుకున్నాయి. వెయ్యేళ్ళ క్రితం కథతో, వార్ జనార్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సూర్య చాలా కొత్తగా కనిపించబోతున్నాడు. దాదాపు పది భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ మూవీలోని ఒక భారి యాక్షన్ ఎపిసోడ్ ని ఇటివలే శ్రీలంక అడవుల్లో కంప్లీట్ చేశాడు దర్శకుడు శివ. స్టూడియో గ్రీన్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తున్న ‘సూర్య 42’ సినిమాలో దిశా పటాని హీరోయిన్ గా నటిస్తుండగా, దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీ షెడ్యూల్ పూర్తి అయినా ఫస్ట్ కానీ టైటిల్ అనౌన్స్మెంట్ కానీ బయటకి రాలేదు. దీంతో సూర్య ఫాన్స్ సోషల్ మీడియాలో ‘సూర్య 42’ అప్డేట్ కావాలి అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. దీంతో త్వరలో టైటిల్ అనౌన్స్మెంట్ ప్రొడక్షన్ హౌజ్ స్టూడియో గ్రీన్ నుంచి వస్తుంది అంటూ ప్రొడ్యూసర్ ధనంజయ ట్వీట్ చేశారు. ఆల్మోస్ట్ ఈ వారమే సూర్య 42 అప్డేట్ బయటకి వచ్చే ఛాన్స్ ఉందని సూర్య ఫాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కోలీవుడ్ లో మోస్ట్ అవైటేడ్ ప్రాజెక్ట్ గా పేరు తెచ్చుకున్న ‘సూర్య 42’ సినిమా అప్డేట్ బయటకి వస్తే అది టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవ్వడం గ్యారెంటీ.
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
#Suriya42Update #Suriya42 Amazing demand from fans to know more. Very happy to see that.
A proper update (title announcement) will come soon from @StudioGreen2 account & @kegvraja sir. Just hold on 😇💥
— G Dhananjeyan (@Dhananjayang) February 1, 2023
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు