సీడెడ్ కుర్రాడు, యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వినరో భాగ్యము విష్ణు కథ’. తిరుపతి బ్యాక్ గ్రౌండ్ తెరకెక్కుతున్న ఈ మూవీని మురళి కిషోర్ అబ్బూరు డైరెక్ట్ చేస్తున్నాడు. కాష్మీర హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 17న ఆడియన్స్ ముందుకి రానుంది. కిరణ్ అబ్బవరంకి ‘హిట్ మచ్ నీడేడ్’ అనే సిట్యువేషన్ లో రిలీజ్ అవుతున్న ఈ మూవీని ప్రొడ్యూసర్స్ గీత ఆర్ట్స్ 2 అగ్రెసివ్ గా ప్రమోట్ చేస్తున్నారు. […]
రికార్డ్ ఆఫ్ ది ఇయర్ ‘డోంట్ షట్ మి డౌన్’ – ABBA ‘ఈజీ ఆన్ మి’ – అడెలె ‘బ్రేక్ మై సోల్’ – బెయోన్స్ ‘గుడ్ మార్నింగ్ గార్జియస్’ — మేరీ J. బ్లిజ్ ‘యు అండ్ మి ఆన్ ది రాక్’ – బ్రాండి కార్లైల్ ఫీట్. లూసియస్ ‘వుమెన్’ — డోజా క్యాట్ ‘బ్యాడ్ హేబిట్’ – స్టీవ్ లాసీ ‘ది హార్ట్ పార్ట్ 5’ — కేండ్రిక్ లామర్ ‘అబౌట్ […]
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అమిగోస్’. ఒకేలా ఉన్న అస్సలు సంబంధం లేని ముగ్గరు వ్యక్తులు స్నేహితులు ఎలా అయ్యారు? అసలు ఆ ముగ్గురు ఏం చేస్తూ ఉంటారు? ఒకేలా ఉన్న వాళ్లు ఎలా కలిసారు? ఎందుకు కలిసారు? సమయం వచ్చినప్పుడు విడిపోవాలని ఎందుకు అనుకున్నారు లాంటి ఇంటరెస్టింగ్ ఎలిమెంట్స్ తో ‘అమిగోస్’ సినిమా తెరకెక్కింది. రాజేంద్ర డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో అషిక రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఫిబ్రవరి 10న […]
పవన్ కళ్యాణ్ ‘ఖుషి’ మూవీ రీరిలీజ్ అయితే ఆడియన్స్ థియేటర్ కి క్యు కట్టారు. ఈ మూవీ రీరిలీజ్ బాక్సాఫీస్ కలెక్షన్స్ కే ఒక కొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేసింది. ఇప్పుడు ఖుషి రికార్డ్స్ ని బ్రేక్ చేసి, కలెక్షన్స్ లో కొత్త హోస్తోరి క్రియేట్ చెయ్యడానికి పవన్ కళ్యాణ్ మరోసారి రాబోతున్నాడు. పవన్ కళ్యాణ్ ని స్టార్ హీరోగా నిలబెట్టిన ‘తొలిప్రేమ’, ‘బద్రీ’ సినిమాలు శివరాత్రి పండగ సంధర్భంగా రీరిలీజ్ అవ్వడానికి రెడీ […]
బాలీవుడ్ ప్రేమజంట కియారా అద్వానీ, సిద్దార్థ్ మల్హోత్రాల పెళ్లి జైసల్మర్ లో ‘సూర్యఘర్ ప్యాలెస్’లో గ్రాండ్ గా జరుగుతుంది. బాలీవుడ్ టాప్ సెలబ్రిటీస్ ఈ వెడ్డింగ్ కి అటెండ్ అవ్వడానికి ఇప్పటికే వెన్యు చేరుకున్నారు. ఫిబ్రవరి 6న జరగాల్సిన కియారా, సిద్దార్థ్ ల పెళ్లి ఫిబ్రవరి 7కి వాయిదా పడిందని బీటౌన్ మీడియా నుంచి వస్తున్న సమాచారం. అంబానీ ఫ్యామిలీ రాకకోసమే ఈ పెళ్లిని ఒకరోజు వాయిదా వేసారని నార్త్ లో వినిపిస్తున్న మాట. అయితే ఈ […]
గీతా గోవిందం కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ పరశురామ్ పెట్ల, విజయ్ దేవరకొండ కలిసి ఒక సినిమాని అనౌన్స్ చేశారు. దిల్ రాజు ప్రొడక్షన్ అఫీషియల్ గా అనౌన్స్ అయిన ఈ మూవీ టాలీవుడ్ లో కాంట్రవర్సీ క్రియేట్ చేసింది. గీత గోవింద తర్వాత గీత ఆర్ట్స్ బ్యానర్ లోనే పరశురామ్ ఒక సినిమా కమిట్ అయ్యాడు. ఆ బ్యానర్ నుంచి భారి మొత్తంలో అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు కానీ సడన్ దిల్ రాజు బ్యానర్ లో […]
కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ నటించిన 125వ సినిమ ‘వేద’. ఇటివలే కన్నడలో రిలీజ్ అయిన ఈ మూవీ, అక్కడ డిసెంబర్ 23న కన్నడ ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి విజయం సాదించింది. కన్నడ బాక్సాఫీస్ దగ్గర ఈ ‘రా, యాక్షన్ మూవీ’ మంచి కలెక్షన్స్ ని రాబట్టి శివన్న కెరీర్ మరో హిట్ సినిమాగా నిలిచింది. ‘గనవి లక్ష్మణ్’ హీరోయిన్ గా నటించిన వేద మూవీని శివన్న ప్రొడ్యూస్ చెయ్యగా ‘హర్ష’ డైరెక్ట్ చేశాడు. […]
మెలోడీ క్వీన్, నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పేరు తెచ్చుకున్న ఇండియన్ సింగర్ ‘లతా మంగేష్కర్’గారు. 14కి పైగా భాషల్లో 50 వేల పాటలు పాడి సంగీత సరస్వతిగా అందరి మన్ననలు పొందిన లతాజీ, చనిపోయి అప్పుడే ఏడాది గడిచింది. 2022 ఫిబ్రవరి 6న లతాజీ మరణించారు. అత్యధిక పాటలు పాడిన ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్ గా లతాజీ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా చోటు సంపాదించారు. ఆమె డెత్ యానివర్సరి రోజున లతాజీని గుర్తు చేసుకుంటూ […]
నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అమిగోస్’ ఫిబ్రవరి 10న ఆడియన్స్ ముందుకి రావడానికి రెడీగా ఉంది. ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ JRC కన్వెన్షన్ లో గ్రాండ్ గా జరిగింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా రావడంతో నందమూరి అభిమానుల జోష్ కి హద్దులు లేకుండా పోయాయి. ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ కి హైలైట్ అయ్యాడు బ్రహ్మాజీ. ఎప్పుడూ సరదాగా మాట్లాడే బ్రహ్మాజీ, అమిగోస్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో ‘నాటు నాటు సాంగ్’కి […]
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అమిగోస్’. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీని రాజేంద్ర రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు. కళ్యాణ్ రామ్ ట్రిపుల్ రోల్ లో కనిపించనున్న అమిగోస్ సినిమా ఫిబ్రవరి 10న విడుదల కానుంది. ప్రమోషన్స్ ని పీక్ స్టేజ్ కి తీసుకోని వెళ్తూ మేకర్స్ అమిగోస్ ప్రీరిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ లెవల్లో అరేంజ్ చేశారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్టుగా వచ్చిన అమిగోస్ సినిమా […]