కార్తికేయ 2తో పాన్ ఇండియా హిట్ కొట్టిన నిఖిల్, అనుపమ కలిసి నటించిన రెండో సినిమా ’18 పేజస్’. సుకుమార్ రైటింగ్స్, గీత ఆర్ట్స్ 2 కలిసి నిర్మించిన ఈ బ్యూటీఫుల్ లవ్ స్టొరీ ఇటివలే థియేటర్స్ లో రిలీజ్ అయ్యి అన్ని సెంటర్స్ లో బ్రేక్ ఈవెన్ మార్క్ ని రీచ్ అయ్యింది. ఆల్మోస్ట్ థియేట్రికల్ రన్ కంప్లీట్ చేసుకున్న 18 పేజస్ సినిమా రీసెంట్ గా ‘ఆహా’లో రిలీజ్ అయ్యింది. ఈ మూవీని థియేటర్స్ […]
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన యాక్షన్ ఎపిక్ ఆర్ ఆర్ ఆర్ సినిమా సాధించిన ఘనత ఏంటి అనే ప్రశ్నకి సమాధానం చెప్పాలి అంటే… ఈ మూవీ రాబట్టిన కలెక్షన్స్, క్రియేట్ చేసిన రికార్డ్స్ కాదు కొలమానం. ఇండియన్ సినిమా అంటే హిందీ సినిమా అని మాత్రమే తెలిసిన వెస్ట్రన్ ఆడియన్స్ ఈరోజు తెలుగు సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు కదా అది ఆర్ ఆర్ ఆర్ సినిమా సాదించిన బిగ్గెస్ట్ విక్టరీ. అసలు రీజనల్ సినిమాగానే సరిగ్గా గుర్తింపు […]
సినిమాని భారి బడ్జట్ తో, హ్యుజ్ స్టార్ కాస్ట్ తో, స్పెక్టాక్యులర్ విజువల్స్ తో తెరకెక్కించడమే కాదు ఒక సినిమాని ఎలా ప్రమోట్ చెయ్యాలో కూడా రాజమౌళిని చూసి నేర్చుకోవాలి. మార్కెటింగ్ లో రాజమౌళి ప్రమోషనల్ స్ట్రాటజీని మ్యాచ్ చేసే వాళ్లు ఇండియాలోనే లేరు. ఆర్ ఆర్ ఆర్ సినిమా రిలీజ్ సమయంలో కూడా PVR చైన్ తో టైఅప్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసిన రాజమౌళి, దేశవ్యాప్తంగా ఉన్న PVR థియేటర్స్ ని PVRRRగా మార్చేసాడు. […]
బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సెల్ఫీ’. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘డ్రైవింగ్ లైసెన్స్’ సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో అక్షయ్ కుమార్, ఇమ్రాన్ హష్మీ కీ రోల్స్ ప్లే చేశారు. స్టార్ హీరోకి, ఆర్టీవోకి మధ్య జరిగే ఇగో కథగా తెరకెక్కుతున్న ‘సెల్ఫీ’ సినిమా ఫిబ్రవరి 24న ఆడియన్స్ ముందుకి రానుంది. ప్రమోషన్స్ కి ఎండ్ కార్డ్ వేస్తూ అక్షయ్ కుమార్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. […]
నెపోటిజం… ఏ ఇండస్ట్రీలో అయినా ఉండేదే కానీ చిత్ర పరిశ్రమ ఇది కాస్త ఎక్కువగా ఉంటుంది. దర్శకులు, నిర్మాతలు, హీరోలు తమ ఫ్యామిలీ నుంచి హీరోలని లాంచ్ చెయ్యడానికి తాపత్రయ పడుతూ ఉంటారు. ఈ నెపో కిడ్స్ కారణంగా యంగ్ టాలెంట్ కి అవకాశాలు రావట్లేదు అనే మాట ఉంది. ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమాగా ఉండే బాలీవుడ్, ప్రస్తుతం ఉన్న కష్టాలకి కారణం హిందీ చిత్ర పరిశ్రమ మొత్తం స్టార్ కిడ్స్ తో నిండి ఉండడమే. […]
అక్కినేని ప్రిన్స్ అఖిల్ పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ ‘ఏజెంట్’ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ ప్రమోషనల్ కంటెంట్ చేసిన హంగామా పాన్ ఇండియా మొత్తం వినిపించింది. టీజర్ క్రియేట్ చేసిన హావోక్ అయితే మూడు నాలుగు రోజుల పాటు ఇంపాక్ట్ చూపించింది. ఇక ఇప్పుడు యాక్షన్ ఓరియెంటెడ్ ప్రమోషనల్ కంటెంట్ నుంచి కాస్త లవ్ సైడ్ వచ్చారు మేకర్స్. ఏజెంట్ మూవీ నుంచి ‘మళ్లీ మళ్లీ’ అనే సాంగ్ లిరికల్ సాంగ్ వీడియోని […]
సూపర్ స్టార్ మహేశ్ బాబు, సినిమాల్లోనే కాదు నిజజీవితంలో కూడా సూపర్ స్టార్ అనిపించుకుంటున్నాడు. MB ఫౌండేషన్ అని ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి, చిన్నపిల్లలకి హార్ట్ సర్జరీలు చేయిస్తూ ఉంటాడు. ఇప్పటివరకూ హార్ట్ ఇష్యూస్ తో క్రిటికల్ కండీషన్ లో ఉన్న ఎన్నో చిన్న ప్రాణాలని కాపాడాడు మహేశ్ బాబు. అందుకే దైవం మానుష్య రూపేణా అనే విషయాన్ని మహేశ్ బాబుతో పోల్చి చెప్తూ ఉంటారు ఘట్టమనేని అభిమానులు. మహేశ్ ఫాన్స్ మాత్రమే కాదు మహేశ్ […]
కామెడి సినిమాలు చేస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టి… తక్కువ సమయంలోనే స్టార్ హీరో ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు అల్లరి నరేష్. మినిమమ్ గ్యారెంటీ హీరో అని అందరితో అనిపించుకున్న అల్లరి నరేష్, ఆ తర్వాత ఊహించని డౌన్ ఫాల్ ని చూశాడు. ఒకానొక సమయంలో అల్లరి నరేష్ కెరీర్ అయిపొయింది, ఇక అతనికి సినిమాలు ఉండవు అనే మాట కూడా వినిపించింది. ఇలాంటి సమయంలోనే ట్రెండ్, ట్రాకు రెండూ మార్చి అల్లరి నరేష్ […]
సింధూరం, ఖడ్గం, మహాత్మా, మురారి లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలని తెరకెక్కించిన క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ డైరెక్ట్ చేస్తున్న లేటెస్ట్ మూవీ ‘రంగమార్తాండ’. కృష్ణవంశీ ఎంతో ప్రెస్టీజియస్ గా తెరకెక్కిస్తున్న ఈ మూవీ మరాఠీలో హిట్ అయిన ‘నట సామ్రాట్’ అనే సినిమాకి రీమేక్ వర్షన్. తనకి సినిమాపై ఉన్న ప్రేమనంతా పెట్టి ‘రంగమార్తాండ’ సినిమా చేస్తున్నాడు కృష్ణవంశీ. ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒక ట్రంప్ కార్డ్ ఉంటుంది, కష్టం వచ్చినప్పుడు, ఆపద సమయంలో […]
ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ ఇమేజ్ తెచ్చుకున్నాడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. రాజమౌళి తెరకెక్కించిన మాస్టర్ పీస్ ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాలో ఎన్టీఆర్ తో కలిసి నటించిన చరణ్, మెస్మరైజింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఈ ఎపిక్ యాక్షన్ డ్రామాలో ‘అల్లూరి సీతారామరాజు’ పాత్రలో కనిపించిన రామ్ చరణ్ చేసిన యాక్టింగ్ కి ఫిదా అవ్వని ఆడియన్స్ ఉండరు. ప్రస్తుతం రామ్ చరణ్, న్యూయార్క్ సిటీలో ఉన్నాడు. ఆర్ ఆర్ ఆర్ సినిమా […]