తమిళనాడులో అజిత్ కి ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్క ప్రెస్ మీట్ పెట్టకున్నా, ఒక్క ఇంటర్వ్యూ ఇవ్వకున్నా అజిత్ సినిమాలు వందల కోట్ల కలెక్షన్స్ ని రాబడుతూ ఉంటాయి. ఇటివలే వచ్చిన ‘తెగింపు’ సినిమా కూడా 280 కోట్లు రాబట్టి అజిత్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఒక యావరేజ్ సినిమాతో అన్ని కలెక్షన్స్ ని రాబట్టిన అజిత్ నటిస్తున్న నెక్స్ట్ సినిమా గురించి కోలీవుడ్ మీడియాలో […]
హీరోయిన్స్ మాములుగా అయితే సౌత్ లో క్లిక్ అయ్యి నార్త్ వెళ్తుంటారు, రాశి ఖన్నా మాత్రం బాలీవుడ్ లో హిట్ కొట్టి సౌత్ లోకి వచ్చింది. స్కూల్ డేస్ లో బాగా చదువుకోని ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకున్న రాశి ఖన్నా, అనుకోకుండా మోడలింగ్ వైపు వచ్చి అటు నుంచి హీరోయిన్ అయ్యింది. ఈ డిల్లి బ్యూటీ నటించిన మొదటి సినిమా ‘మద్రాస్ కేఫ్’ హిందీలో సూపర్ హిట్ అయ్యింది. నార్త్ నుంచి సౌత్ కి వచ్చిన రాశీ […]
ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన ద్విభాషా చిత్రం ‘సార్'(వాతి). శ్రీకర స్టూడియోస్ సమర్పణలో రూపొందిన ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. కోలీవుడ్ స్టార్ ధనుష్, సంయుక్త మీనన్ జంటగా నటించిన ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. సముద్రఖని, సాయి కుమార్, తనికెళ్ళ భరణి ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రంలో హ్యాండ్సమ్ హీరో సుమంత్ అతిథి పాత్రలో […]
సౌత్ లో సూపర్ హిట్ అయిన సినిమాలు నార్త్ లో రీమేక్ అవ్వడం అనేది ఎన్నో ఏళ్లుగా తరచుగా జరుగుతున్నదే. తమిళ్, తెలుగు, మలయాళ హిట్ సినిమాల రైట్స్ ని హిందీ హీరోలు, నిర్మాతలు కొని నార్త్ లో రీమేక్ చేస్తూ ఉంటారు. ఈ కోవలో ప్రస్తుతం సెట్స్ పైన రెండు రీమేక్ సినిమాలు ఉన్నాయి. కార్తీ ఖైదీ సినిమాని జయ దేవగన్ ‘భోలా’గా రీమేక్ చేస్తున్నాడు. అక్షయ్ కుమార్ మలయాళ ‘డ్రైవింగ్ లైసెన్స్’ సినిమాని ‘సెల్ఫీ’ […]
తెలుగు తమిళ భాషల్లో సూపర్ హిట్ అయిన ‘ఖైదీ’ సినిమా రీమేక్ రైట్స్ ని సొంతం చేసుకున్న అజయ్ దేవగన్, తాను అసలు ఖైదీ సినిమాని ‘భోలా’గా రీమేక్ చెయ్యట్లేదేమో అని డౌట్ వచ్చే రేంజులో అప్డేట్స్ ఇస్తున్నాడు. ముందుగా భోలా సినిమా గ్లిమ్ప్స్ ని రిలీజ్ చేసిన మేకర్స్, విజువల్స్ ని అందరికీ షాక్ ఇచ్చారు. ఖైదీ సినిమాలో హీరో కార్తీ త్రిశూలం పట్టుకోని తిరగడు కదా మరి అజయ్ దేవగన్ ఏంటి అలా తిరుగుతున్నాడు […]
ఈ జనరేషన్ చూసిన బిగ్గెస్ట్ ఎంటర్టైనింగ్ తెలుగు హీరోగా పేరు తెచ్చుకున్నాడు ‘అల్లరి నరేష్’. కెరీర్ స్టార్టింగ్ నుంచి బ్యాక్ టు బ్యాక్ కామెడీ సినిమాలు చేసి ఆడియన్స్ ని నవ్వించిన అల్లరి నరేష్, ఆ తర్వాత ఊహించని డౌన్ ఫాల్ ని చూశాడు. ఏ సినిమా చేసినా ఆడియన్స్ రిజెక్ట్ చేస్తూ ఉండడంతో అల్లరి నరేష్, ఇక ట్రెండ్ మార్చాల్సిన అవసరం వచ్చింది అని గుర్తించి చేసిన సినిమా ‘నాంది’. ఈ మూవీ అల్లరి నరేష్ […]
భారతీయ సినిమాకు గణనీయమైన సేవ చేసిన వారికి ప్రతి సంవత్సరం ఇచ్చే పురస్కారం ‘దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు’. భారతీయ సినిమాకు పితామహుడుగా భావించబడే ‘దాదాసాహెబ్ ఫాల్కే’ శతజన్మదినం సందర్భంగా 1969లో ఈ పురస్కారం ఏర్పాటు చేయబడింది. అప్పటి నుంచి ప్రతి ఏడాది దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులని అందజేస్తున్నారు. ఇందులో భాగంగా 2022 ‘దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు’లని అనౌన్స్ చేశారు. రణబీర్, అలియా భట్ లు బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్ అవార్డులని అందుకోగా బెస్ట్ సినిమా అవార్డుని […]
మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చే సూపర్ హీరోల సినిమాలకి వరల్డ్ వైడ్ ఫాన్స్ ఉన్నారు. ముఖ్యంగా ఇండియాలో MCU మూవీస్ కి మంచి డిమాండ్ ఉంది. అవెంజర్స-ఇన్ఫినిటీ వార్, అవెంజర్స్- ఎండ్ గేమ్, స్పైడర్ మాన్ నో వే హోమ్, థార్ లాంటి సినిమాలు ఇండియాలో కాసుల వర్షాన్ని కురిపించాయి. అయితే ఎండ్ గేమ్ తర్వాత MCU నుంచి వచ్చిన సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర అంతగా ఇంపాక్ట్ చూపించట్లేదు. అవతార్ 2 లాంటి సినిమా […]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఇటివలే RC 15 వైజాగ్ షెడ్యూల్ ని కంప్లీట్ చేశాడు. శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ షెడ్యూల్ కి వన్ మంత్ లాంగ్ బ్రేక్ వచ్చింది. దీంతో చరణ్ లాస్ ఏంజిల్స్ పయనమయ్యాడు. మార్చ్ 12న జరగనున్న ఆస్కార్ ఈవెంట్ కి చరణ్ అటెండ్ అవ్వనున్నాడు. రాజమౌళి తెరకెక్కించిన మాస్టర్ పీస్ ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రైడ్ గా […]
సెల్ఫీ విషయంలో ఇండియన్ క్రికెటర్ పృథ్వీ షా విషయంలో జరిగిన దాడిని మర్చిపోక ముందే, మరో సెల్ఫీ సంఘటన జరిగింది. సెల్ఫీ అడిగితే ఇవ్వలేదని బాలీవుడ్ సింగర్ న్’సోను నిగమ్’పై దాడి జరిగింది. ముంబైలోని చెంబూర్ ప్రాంతంలో సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. సోమవారం చెంబూరులోని సబర్బ్‌లో జరిగిన ఓ మ్యూజిక్ ఈవెంట్ ప్రదర్శన ఇవ్వడానికి సోనూ నిగమ్ వచ్చారు. స్టేజ్‌పైకి సోనూ నిగమ్ ఎక్కుతుండగా ‘ఉద్ధవ్ ఠాక్రే’ వర్గానికి చెందిన ఎమ్మెల్యే ప్రకాష్ ఫర్తేపేకర్, […]