ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర 1200 కోట్లు రాబట్టి పోస్ట్ కోవిడ్ ఎరాలో ఇండియన్ సినిమా ప్రైడ్ ని నిలబెట్టింది ఆర్ ఆర్ ఆర్ సినిమా. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, చరణ్ లాంటి బిగ్గెస్ట్ మాస్ హీరోలు నటించిన ఈ యాక్షన్ ఎపిక్ ఇండియాలోనే కాదు వరల్డ్ మ్యాప్ లో ఇండియన్ సినిమాకి హ్యుజ్ రెస్పెక్ట్ తెచ్చింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ‘నాటు నాటు’ సాంగ్ ఆస్కార్ బరిలో ఉంది. మార్చ్ 12న ఆస్కార్ […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలిసి చేస్తున్న సినిమా ‘సలార్’. కంప్లీట్ బ్లాక్ థీమ్ తో, ఇండియాలోనే బిగ్గెస్ట్ మాస్ కమర్షియల్ సినిమాగా రూపొందుతుంది సలార్ సినిమా. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ లాంటి యాక్టర్స్ నటిస్తున్న ఈ మూవీలో ‘శృతి హాసన్’ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ యాక్షన్ ఎపిక్ లో శృతి హాసన్ క్యారెక్టర్ కి ఈరోజు ఎండ్ కార్డ్ పడింది. ‘ఇట్స్ ఏ వ్రాప్ ఫర్ ఆద్య’ […]
యంగ్ హీరో నాగ శౌర్య, మాళవిక నాయర్ కలిసి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పలానా అబ్బాయి-పలానా అమ్మాయి’. శ్రీనివాస్ అవసరాల డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేసింది. ఇటివలే ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసిన పలానా అబ్బాయి-పలానా అమ్మాయి చిత్ర యూనిట్… తాజాగా ఈ మూవీ నుంచి బ్రేకప్ సాంగ్ ని రిలీజ్ చేశారు. ‘కనుల చాటు మేఘమా’ అంటూ సాగే గజల్ సాంగ్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. కళ్యాణీ […]
జనవరి 26న నారా లోకేష్ మొదలుపెట్టిన ‘యువగళం’ పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న గుండెపోటుతో అక్కడే కుప్పకూలిపోయారు. కార్డియాక్ అరెస్ట్ కారణంగా 23 రోజుల పాటు మరణంతో పోరాడిన తారకరత్న, కోలుకోని ఆరోగ్యంగా తిరిగి వస్తారు అనుకుంటే నందమూరి అభిమానులని, తెలుగు దేశం పార్టీ కార్యకర్తలని, ఇండస్ట్రీ వర్గాలని శోకసంద్రంలోకి నెడుతూ ఈ నెల 18న తుది శ్వాస విడిచారు. తారకరత్న మరణ వార్త ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచింది. బుధవారం హైదరాబాద్‌లో తారకరత్న పుట్టిన రోజు నాడు, ఆయన […]
మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కి సోషల్ మీడియాలో ఉండే క్రేజ్ మరో ఇతర మ్యూజిక్ డైరెక్టర్ కి ఉండదు. స్టార్ యాక్టర్స్ తో సమానంగా సోషల్ మీడియాలో తమన్ పేరు వినిపిస్తూ ఉంటుంది. మీమ్స్, ట్రోల్ వీడియోస్, ఫన్ వీడియోస్… ఇలా తమన్ సినిమా ఫంక్షన్ లో మాట్లాడినా, క్రికెట్ ఆడినా, బయట ఎక్కడైనా కనిపించినా అది సోషల్ మీడియాలో గ్యారెంటీగా ట్రెండ్ అవుతూ ఉంటుంది. లేటెస్ట్ గా ఇలాంటి వీడియోనే ఒకటి బయటకి వచ్చింది. తమన్ […]
ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ ఇమేజ్ తెచ్చుకున్న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం న్యూయార్క్ సిటీలో ఉన్నాడు. ఆర్ ఆర్ ఆర్ సినిమా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్స్ కి నామినేట్ అయ్యింది. మార్చ్ 12న జరగనున్న ఈ ఈవెంట్ కోసం చరణ్ US వెళ్లాడు. అక్కడ ABC (American Broadcasting Channel) ఛానెల్ నిర్వహించే బిగ్గెస్ట్ షో “గుడ్ మార్నింగ్ అమెరికా” షోలో పాల్గొడానికి చరణ్ కి ఆహ్వానం వచ్చింది. […]
దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్లో నుంచి, ఇండియన్ సినిమా ప్రైడ్ కీరవాణి వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చాడు ‘శ్రీ సింహా కోడూరి’. చైల్డ్ ఆర్టిస్ట్ గా యమదొంగ, మర్యాద రామన్న సినిమాల్లో నటించిన శ్రీ సింహా ‘మత్తు వదలరా’ సినిమాతో సోలో హీరోగా మారాడు. మొదటి సినిమాతో మంచి మార్కులు కొట్టిన సింహా కోడూరి, ఆ తర్వాత నుంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. శ్రీ సింహా కోడూరి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఉస్తాద్’. సాయి కొర్రపాటి, […]
ఫిబ్రవరి 10న నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన ‘అమిగోస్’ సినిమా ఆడియన్స్ ముందుకి వచ్చింది. ట్రిపుల్ రోల్ లో కళ్యాణ్ రామ్ కనిపించిన ఈ సినిమాని చూడడానికి థియేటర్స్ కి వెళ్లిన నందమూరి అభిమానులు మంచి జోష్ లో బయటకి వచ్చారు. అన్ని సెంటర్స్ లో బ్రేక్ ఈవెన్ మార్క్ ని టచ్ చేసిన అమిగోస్ సినిమాలో ‘అషిక రంగనాథ్’ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కన్నడ బ్యూటీ అషిక రంగనాథ్ కి కూడా […]
బాలీవుడ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్, ఇండియన్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కలిసి నటిస్తున్న సినిమా ‘గణపత్’. ఒక ఫ్రాంచైజ్ లా రూపొందుతున్న ‘గణపత్’ నుంచి పార్ట్ 1 అక్టోబర్ 20న ఆడియన్స్ ముందుకి రానుంది. హైఆక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాని వికాస్ భల్ డైరెక్ట్ చేస్తున్నాడు. 2022 మేలో చేసిన లడాఖ్ షెడ్యూల్ తో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ‘గణపత్’ సినిమా 2022లోనే రిలీజ్ అవుతుందని అంతా అనుకున్నారు. మేకర్స్ […]
అందాల రాక్షసి సినిమాలో హీరోగా నటించి మంచి డెబ్యు ఇచ్చిన హీరో నవీన్ చంద్ర. మొదటి సినిమాతోనే మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న నవీన్ చంద్ర, ఆ తర్వాత కూడా హీరోగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలని చేశాడు కానీ అవి ఆశించిన స్థాయిలో హిట్ అవ్వలేదు. అవకాశాలు వస్తున్నాయి కానీ హిట్స్ లేకపోవడంతో నవీన్ చంద్ర సోలో హీరోగానే ఎందుకు చెయ్యాలి? మంచి క్యారెక్టర్స్ వచ్చినా చెయ్యొచ్చు కదా అనే ఆలోచనతో స్టార్ హీరోల సినిమాల్లో […]