హీరోయిన్ లంటే… అవసరం, అవకాశాన్ని బట్టి గ్లామర్ షో చేయాల్సిందే కానీ కొందరు ముద్దుగుమ్మలు గ్లామర్ షోకు దూరంగా ఉంటారు. అదే మిగిలిన హీరోయిన్ ల నుంచి వీళ్లని సెపరేట్ చేస్తుంది. మంచి క్యారెక్టర్స్ పైన మాత్రమే ఫోకస్ చేసే వారిలో కీర్తి సురేష్ ముందు వరుసలో ఉంటుంది. ఇప్పటి వరకూ ఈ బొద్దుగుమ్మను హోమ్లీ బ్యూటీగానే చూశారు ఆడియెన్స్. మిగతా వాళ్లకంటే నేనేం తక్కువ అనుకుందో ఏమో గానీ మెల్లిమెల్లిగా గ్లామర్ డోస్ పెంచడం స్టార్ట్ […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ల మధ్య ఉన్న రిలేషన్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మెగా మామ అల్లుళ్ల కాంబినేషన్ కి మెగా ఫాన్స్ లో ఒక స్పెషల్ క్రేజ్ ఉంది. తేజ్ లైఫ్ ని మౌల్డ్ చేసి, చిన్నప్పటి నుంచి దగ్గర ఉండి చూసుకున్నాడు పవన్ కళ్యాణ్. మేనమామ అంటే అమితమైన ప్రేమ ఉన్న సాయి ధరమ్ తేజ్, ఇప్పుడు క్లౌడ్ నైన్ లో […]
నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకోని కన్నడ, తెలుగు, తమిళ్, హిందీ అనే తేడా లేకుండా నిజంగానే నేషనల్ వైడ్ సినిమాలు చేస్తుంది రష్మిక. ఈ కన్నడ బ్యూటీ పేరు సోషల్ మీడియాలో గత 24 గంటలుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. #rashmikamandanna అనే ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడానికి మూడు కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి దళపతి విజయ్ తో రష్మిక నటించిన ‘వారిసు’ సినిమా అమెజాన్ ప్రైమ్ లో ఈరోజు నుంచు […]
సూపర్ స్టార్ మహేష్ బాబు ఈసారి ముగ్గురు ముద్దుగుమ్మలతో రొమాన్స్ చేయబోతున్నాడా? అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం మహేశ్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నాడు. SSMB 28 అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరగుతోంది. ఇటివలే షెడ్యూల్ బ్రేక్ రావడంతో మహేశ్ బాబు, ఫారిన్ ట్రిప్ వెళ్లాడు. మహేశ్ అవైలబిలిటీలోకి రాగానే త్రివిక్రమ్ కొత్త షెడ్యూల్ స్టార్ట్ […]
తెలుగు, తమిళ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలైతే చేస్తున్నాడు కానీ సందీప్ కిషన్ కి హిట్ మాత్రం అందని ద్రాక్షాగానే ఉంది. టాలెంట్ ఉండి, మంచి కాంటాక్ట్స్ ఉండి లక్ మాత్రమే లేని హీరోగా సందీప్ కిషన్ కెరీర్ సాగిస్తున్నాడు. ఎన్ని ఫ్లాప్స్ వచ్చినా సినిమాలకి దూరంగా ఉండకుండా, డిజప్పాయింట్ అవ్వకుండా తిరిగి కెరీర్ ని హిట్ ట్రాక్ ఎక్కించాలి అనే కసితో ఉన్న సందీప్ కిషన్ ‘బ్లడ్ అండ్ స్వెట్’ని పెట్టి ‘మైఖేల్’ సినిమా […]
అక్కినేని ప్రిన్స్ అఖిల్ అక్కినేని నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘ఏజెంట్’. స్టైలిష్ యాక్షన్ సినిమాలకి కేరాఫ్ అడ్రెస్ అయిన సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో అఖిల్ సాలిడ్ ఫిజిక్ తో, లాంగ్ హెయిర్ తో సూపర్బ్ గా ఉన్నాడు. గ్లిమ్ప్స్, టీజర్, రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ వీడియో, పోస్టర్స్ తో ఇంటెన్స్ యాక్షన్ మోడ్ ఫీలింగ్ ని తెచ్చిన మేకర్స్, ఈసారి లవ్ ఫీల్ ని తీసుకోని వస్తు ఫస్ట్ సాంగ్ అనౌన్స్మెంట్ […]
యంగ్ హీరో, సీమ కుర్రాడు కిరణ్ అబ్బవరంపై కెరీర్ స్టార్టింగ్ నుంచి సోషల్ మీడియాలో నెగిటివిటి ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉంది. కిరణ్ ఏ సినిమా చేసినా? ఏ ఈవెంట్ లో మాట్లాడినా? వాటిపై నెగటివ్ కామెంట్స్ చేస్తూ, సినిమాలు ఫ్లాప్ అంటూ ఒక ప్రాపగాండాలా మీమ్స్ చేస్తున్నారు. నిజానికి హిట్స్ అండ్ ఫ్లాప్స్ ఏ హీరోకైనా మాములే, ఇండస్ట్రీలో ప్రతి హీరో ఫేస్ చేసిన ఈ ఫేజ్ నుంచే కిరణ్ అబ్బవరం సక్సస్ ట్రాక్ ఎక్కాడు. […]
‘మహానటి’ సినిమాతో టాలెటెండ్ యంగ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న నాగ్ అశ్విన్… పాన్ ఇండియా స్టార్ అనే ఇమేజ్ ని సొంతం చేసుకున్న ప్రభాస్‌తో ‘ప్రాజెక్ట్ కె’ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. టైం ట్రావెల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాని వైజయంతీ మూవీస్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ప్రభాస్ సరసన దీపికా పదుకునే, దిశా పటాని హీరోయిన్లుగా నటిస్తుండగా… అమితాబచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా 2024 జనవరి 12 […]
కాంతార సినిమా మొదలు పెట్టినప్పుడు రిషబ్ శెట్టి.. ఇంత పెద్ద భారీ విజయాన్ని అందుకుంటానని ఊహించి ఉండడు. కన్నడలో ఒక్క చినుకు అన్నట్టుగా మొదలైన కాంతార.. ఆ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో తుఫాన్‌గా మారిపోయింది. దాంతో బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామి సృష్టించింది. విడుదలైన అన్ని భాషల్లోను కాంతార దుమ్ముదులిపేసింది. 16 కోట్లతో నిర్మించిన ఈ సినిమా.. దాదాపు 450 కోట్ల వరకు రాబట్టింది. కాంతార పార్ట్ 1 పాన్ ఇండియా హిట్ అవ్వడంతో ఇప్పుడు […]
దర్శకుడు బాబీ ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో చిరులోని మాస్ ని ఎమోషనల్ సీన్స్ తో అలా టచ్ చేసి వదిలేసాడు. ఈసారి మాత్రం వింటేజ్ మాస్ అనే పదానికే బాస్ నిలువెత్తు నిదర్శనం అనేలా చేస్తాను అంటున్నాడు మెహర్ రమేష్. చాలా రోజులుగా సినిమాలకి దూరంగా ఉన్న మెహర్ రమేష్, మెగాస్టార్ తో ‘భోళాశంకర్’ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ లో వేసిన కలకత్తా సెట్స్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ గురించి ఇంటరెస్టింగ్ విషయాలు […]