Ram Charan: పాపులర్ షోకి గెస్టుగా మెగా పవర్ స్టార్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ ఇమేజ్ తెచ్చుకున్నాడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. రాజమౌళి తెరకెక్కించిన మాస్టర్ పీస్ ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాలో ఎన్టీఆర్ తో కలిసి నటించిన చరణ్, మెస్మరైజింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఈ ఎపిక్ యాక్షన్ డ్రామాలో ‘అల్లూరి సీతారామరాజు’ పాత్రలో కనిపించిన రామ్ చరణ్ చేసిన యాక్టింగ్ కి ఫిదా అవ్వని ఆడియన్స్ ఉండరు. ప్రస్తుతం రామ్ చరణ్, న్యూయార్క్ సిటీలో ఉన్నాడు. ఆర్ ఆర్ ఆర్ సినిమా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్స్ కి నామినేట్ అయ్యింది. మార్చ్ 12న జరగనున్న ఈ ఈవెంట్ కోసం చరణ్ US వెళ్లాడు.
Read Also: Ram Charan: అయ్యప్ప మాలలో ఆస్కార్స్ కి…
Also Read
- The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
- Swara Bhasker: ‘‘రామ మందిర తీర్పుతో బాధపడ్డా.. షారుఖ్, సల్మాన్‌లకు క్షమాపణలు’’.. స్వరా భాస్కర్ మరో వివాదం..
- Udaya Bhanu: 'పీఆర్' పాలిటిక్స్..ఉదయభాను బాధ కరెక్టే, కానీ తప్పదు?
- Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
అక్కడ ABC (American Broadcasting Channel) ఛానెల్ నిర్వహించే బిగ్గెస్ట్ షో “గుడ్ మార్నింగ్ అమెరికా” షోలో పాల్గొడానికి చరణ్ కి ఆహ్వానం వచ్చింది. బుధవారం చరణ్, ఈ షోకి గెస్టుగా వెళ్లనున్నాడు. 1975 నుంచి సక్సస్ ఫుల్ గా రన్ అవుతున్న ఈ ‘గుడ్ మార్నింగ్ అమెరికా’ షోకి USలో మంచి డిమాండ్ ఉంది. మైఖేల్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ టాక్ షో రెండు గంటల పాటు ఎయిర్ అవుతుంది. ఈ సందర్భంగా రామ్ చరణ్ RRR చిత్రంలో పనిచేసిన అనుభవం మరియు అతని రాబోయే ప్రాజెక్ట్‌ల గురించి చర్చించనున్నాడు. పర్సనల్ అండ్ వర్క్ లైఫ్ నుంచి కొన్ని ఆసక్తికరమైన విషయాలని కూడా చరణ్, US ఆడియన్స్ తో పంచుకోబోతున్నాడు.
Read Also: Ram Charan: ఒక్క సినిమా కోసం ఇన్ని గెటప్స్ ఏంటయ్యా… చరణ్ న్యూ లుక్ చూసారా?
తాజావార్తలు
-
Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
-
Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం.. 30 బాల్స్‌లో సెంచరీ.. నంబర్ 1 బ్యాట్స్‌మెన్‌గా ప్రపంచ రికార్డు..
-
Nizamabad : యూట్యూబర్ వైష్ణవి కేసు నిందితుడు హరిబాబు దారుణ హత్య..
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై 18% జీఎస్టీ? వ్యాపారులకు కొత్త ఛార్జీలు! నిపుణులు అంచనా ఇదే
-
The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!