తెలుగు ఒటీటీ ‘ఆహా’లో సూపర్ సక్సస్ అయిన షోల్లో ‘తెలుగు ఇండియన్ ఐడల్’ ఒకటి. తమన్, నిత్య మీనన్, సింగర్ కార్తీక్ లు జడ్జ్ ప్యానెల్ లో ఉంది ఈ షో సీజన్ 1ని సూపర్ సక్సస్ చేశారు. తాజాగా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2కి రంగం సిద్ధం చేశారు. మార్చ్ 3 నుంచి ప్రతి శుక్రవారం, శనివారం సాయంత్రం ఏడు గంటలకి ప్రీమియర్ కానున్న ఈ షోలో నిత్యమీనన్ ప్లేస్ లో గీత మాధురి […]
క్రియేటివ్ డైరెక్టర్ అనే దగ్గర నుంచి సెన్సేషనల్ డైరెక్టర్ అని పిలిపించుకునే వరకూ వచ్చాడు రామ్ గోపాల్ వర్మ. ఇండస్ట్రీ హిట్స్ కి, న్యూ ఏజ్ ఫిల్మ్స్ కి కేరాఫ్ అడ్రెస్ లా ఉండే వర్మ, ఈ మధ్య మాత్రం సెన్సేషన్ అయిన టాపిక్స్ పైన మాత్రమే సినిమా చేస్తున్నాడు. వివాదాస్పదం అయిన విషయాలు, ఎక్కువగా కాంట్రవర్సీ క్రియేట్ చేసిన టాపిక్స్, రియల్ లైఫ్ స్టోరీస్… ఇలాంటి విషయాలనే కథాంశంగా చేసుకోని సినిమాలు చేస్తున్నాడు ఆర్జీవీ. సరిగ్గా […]
బ్యాక్ టు బ్యాక్ రెండు సెంచరీ సినిమాలు ఇచ్చిన జోష్ లో ఉన్న మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రావణాసుర. క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి ఇప్పటికే రెండు సాంగ్స్ బయటకి వచ్చి చార్ట్ బస్టర్స్ అయ్యాయి. అభిషేక్ పిక్చర్స్ మరియు RT టీమ్‌వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న రావణాసుర షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్‌లో రవితేజ, మేఘా ఆకాష్ లపై సాంగ్ ని షూట్ […]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది. ట్విట్టర్ నుంచి ఇంటర్నేషనల్ మీడియా వరకూ ఎన్ని చోట్ల ఉన్నా ఏకైక మోస్ట్ హ్యాపెనింగ్ టాపిక్ ‘రామ్ చరణ్’. RC 15 షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి ‘ఆర్ ఆర్ ఆర్’ ఆస్కార్ ప్రమోషన్స్ కోసం యుఎస్ వెళ్లిన చరణ్, అక్కడ ముందుగా ‘గుడ్ మార్నింగ్ అమెరికా’ షోలో పాల్గొన్నాడు. ఆ తర్వాత ABC న్యూస్ ఇంటర్వ్యూకి గెస్టుగా వెళ్లి… “రాజమౌళిని ఇండియన్ స్పీల్బర్గ్” […]
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన కొత్త సినిమా ‘వినరో భాగ్యము విష్ణు కథ’. మురళి కిషోర్ అబ్బూరు తెరకెక్కిస్తున్న ఈ మూవీని ‘గీత ఆర్ట్స్ 2’ బ్యానర్ పై బన్నీ వాసు ప్రొడ్యూస్ చేశాడు. ఫిబ్రవరి 18న ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ మూవీ పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. నిజానికి ఫిబ్రవరి 17నే రిలీజ్ కావాల్సిన వినరో భాగ్యము విష్ణు కథ సినిమా ‘సార్’ అదే రోజున రిలీజ్ అవుతున్న కారణంగా ఒక […]
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ, డైరెక్ట్ చేస్తున్న సినిమా ‘దాస్ కా ధమ్కీ’. విశ్వక్ సేన్ సొంత ప్రొడక్షన్ హౌజ్ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాలో నివేద పెతురాజ్ హీరోయిన్ గా నటిస్తోంది. పక్కా మాస్ మసాలా ఎంటర్టైనర్ గా విశ్వక్ సేన్ తెరకెక్కిస్తున్న ‘దాస్ కా ధమ్కీ’ సినిమా నుంచి ఇప్పటికే బయటకి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ తో పాటు ఆల్మోస్ట్ పడిపోయిందే […]
AB సినిమాస్ & నిహాల్ ప్రొడక్షన్స్ పతాకంపై అంజి వల్గుమాన్, రాజవ్వ,సుధాకర్ రెడ్డి, డా:కీర్తి లత గౌడ్, అభిరామ్,రూప శ్రీనివాస్, సాయి ప్రసన్న నటీ నటులుగా రమేష్ చెప్పాల దర్శకత్వంలో డాక్టర్ బత్తిని కీర్తిలత గౌడ్,రాజా నరేందర్ చెట్లపెల్లి లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “భీమదేవరపల్లి బ్రాంచి ”. ఇంతకు ముందు ఎంతో మంది దర్శకులు, నిర్మాతలు , స్వయంగా రామ్ గోపాల్ వర్మ తన సినిమాలో నటించమని అడిగిన నో చెప్పిన ప్రఖ్యాత రాజకీయ విశ్లేషకులు […]
ఏ విషయం అయితే మనల్ని ఎక్కువగా భయపడుతుందో, ఆ భయాన్ని ఓవర్కమ్ చెయ్యాలి అంటే ఆ భయపెట్టే విషయాన్ని చేసేయ్యాల్సిందే. కొందరికి హైట్స్ అంటే భయం, కొందరికి చీకటి అంటే భయం, కొందరికి లోతు అంటే భయం… ఇలా ఎవరికి ఏ భయం ఉన్నా దాన్ని వెంటనే చేసేస్తే ఇక లైఫ్ లో ఎప్పుడూ మళ్లీ ఆ విషయం మనల్ని భయపెట్టదు. ఇలానే సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ని ఇబ్బంది పెడుతున్న విషయం, బైక్ […]
ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన తర్వాత వెస్ట్రన్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసిన ఆర్ ఆర్ ఆర్ సినిమా… ఒక ఇండియన్ మూవీ చేరుకోని ప్రతి చోటుకి రీచ్ అవుతోంది. ఎమోషన్స్ ఎక్కడైనా ఒకటే అని నిరూపిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా అట్లాంటా నుంచి హాలీవుడ్ క్రిటిక్స్ వరకూ పోటీ చేసిన ప్రతి చోటా అవార్డులని గెలుచుకుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ యాక్షన్ ఫిల్మ్, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ […]
2018 మిడ్ నుంచి బాలీవుడ్ కష్టాల్లో ఉంది, అక్కడి స్టార్ హీరోల సినిమాలు హిట్ అవ్వకపోవడంతో రెవెన్యు రొటేట్ అవ్వక ట్రేడ్ పూర్తిగా దెబ్బతింది. ఇలాంటి సమయంలో సుశాంత్ మరణం, నెపోటిజం, కోవిడ్ పీరియడ్, బాయ్కాట్ ట్రెండ్, బాలీవుడ్ ని కోలుకోలేని దెబ్బ తీసాయి. ఈ కష్టాలు చాలవన్నట్లు సౌత్ సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ పై దండయాత్ర చేశాయి. ముఖ్యంగా 2021, 2022 హిందీ బాక్సాఫీస్ ని సౌత్ సినిమాలు ఏలాయి. ఇక బాలీవుడ్ కోలుకోవడం కష్టం, […]