Charan NTR: బెస్ట్ యాక్టర్ అవార్డ్ కేటగిరిలో హాలీవుడ్ హీరోలకి పోటీగా చరణ్, ఎన్టీఆర్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన యాక్షన్ ఎపిక్ ఆర్ ఆర్ ఆర్ సినిమా సాధించిన ఘనత ఏంటి అనే ప్రశ్నకి సమాధానం చెప్పాలి అంటే… ఈ మూవీ రాబట్టిన కలెక్షన్స్, క్రియేట్ చేసిన రికార్డ్స్ కాదు కొలమానం. ఇండియన్ సినిమా అంటే హిందీ సినిమా అని మాత్రమే తెలిసిన వెస్ట్రన్ ఆడియన్స్ ఈరోజు తెలుగు సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు కదా అది ఆర్ ఆర్ ఆర్ సినిమా సాదించిన బిగ్గెస్ట్ విక్టరీ. అసలు రీజనల్ సినిమాగానే సరిగ్గా గుర్తింపు లేని తెలుగు సినిమా అనే పదాన్ని ఆస్కార్ వేదికపై వినిపించనుంది చూడు అది ట్రిపుల్ ఆర్ సాదించిన ఘనత. మార్చ్ 12న నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ వస్తే, అది ఆర్ ఆర్ ఆర్ సినిమా ఇండియా హిస్టరీలోనే సాదించిన బిగ్గెస్ట్ అచీవ్మెంట్. ఇలాంటి మోస్ట్ మెమొరబుల్ ల్యాండ్ మార్క్ నే మరొకటి క్రియేట్ చేసింది ఆర్ ఆర్ ఆర్ సినిమా.
ఈ మూవీలో కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రల్లో నటించిన ఎన్టీఆర్, చరణ్ లకి ఇప్పుడు గ్లోబల్ ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ ఏ రేనులో ఉందో నిరూపిస్తూ క్రిటిక్స్ చాయిస్ అవార్డ్స్ ఇచ్చిన అనౌన్స్మెంట్, ఇండియన్ సినిమా అభిమానులు కాలర్ ఎగరేసుకునేలా చేస్తుంది. క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్ లో బెస్ట్ హీరో కేటగిరిలో నికోలర్ కేజ్, టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్ లాంటి ఇంటర్నేషనల్ ఇమేజ్ ఉన్న హాలీవుడ్ స్టార్ హీరోలు ఉన్నారు. వీరికి పోటీగా చరణ్, ఎన్టీఆర్ లు బెస్ట్ హీరో కేటగిరిలో నామినేట్ అయ్యారు. ఎన్టీఆర్, చరణ్ లు క్రిటిక్స్ చాయిస్ అవార్డ్స్ లో నికోలస్ కేజ్, టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్ లాంటి వాళ్లతో పాటు ఒక నామినేషన్ లో ఉన్నారు అనేది మన అందరికీ ప్రౌడ్ మూమెంట్ అనే చెప్పాలి. మార్చ్ 16న హాలీవుడ్ హీరోలకి కాకుండా ఇండియన్ హీరోలకి అవార్డ్ వస్తే మాత్రం దాన్ని మించిన డ్రీమ్ టైం ఇంకొకటి ఉండదు.
Also Read
- Vijay - Rashmika: "బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా" .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
- Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? 'రణబాలి' సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
- Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా 'ఆదర్శ కుటుంబం'పై ఇంత సైలెన్స్ ఏంటి?
- The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై 'ది ప్యారడైజ్'లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
Congratulations to the #CriticsChoice Super Awards Nominees for BEST ACTOR IN AN ACTION MOVIE:@NickCageMovie @RRRMovie @TopGunMovie @BulletTrain @tarak9999 @AlwaysRamCharan @TomCruise #SuperAwards winners will be announced on March 16
Full list: https://t.co/zH7OVKJIfj pic.twitter.com/pY6l0dGdOw
— Critics Choice Awards (@CriticsChoice) February 22, 2023
తాజావార్తలు
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!