సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కెరీర్ లో మొదటిసారి చేస్తున్న పాన్ ఇండియా సినిమా ‘విరూపాక్ష’. థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని కార్తీక్ దండు డైరెక్ట్ చేస్తున్నాడు. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. సుకుమార్ రైటింగ్స్, SVCC కలిసి ప్రొడ్యూస్ చేస్తున్న విరూపాక్ష సినిమా ఏప్రిల్ 21న ఆడియన్స్ ముందుకి రానుంది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానున్న ఈ మూవీ […]
పుష్ప ది రైజ్ సినిమా ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా రిలీజ్ అయ్యి పాన్ ఇండియా హిట్ అయ్యింది. ఈ మూవీ అల్లు అర్జున్ ని ఐకాన్ స్టార్ గా మార్చి, పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చింది. 350 కోట్లు రాబట్టిన పుష్ప ది రైజ్ సినిమా రిలీజ్ అయ్యి ఏడాది దాటిపోయింది. పుష్ప ది రైజ్ కి సీక్వెల్ గా పుష్ప ది రూల్ ని కూడా మేకర్స్ అనౌన్స్ చేసి సెట్స్ పైకి కూడా తీసుకోని […]
బాలీవుడ్ బాక్సాఫీస్ కర్ణుడి కష్టాల్లో ఉంది… ఒక్క సినిమా హిట్ అయితే చాలు పది సినిమాలు ఫట్ అవుతున్నాయి. గత అయిదేళ్లుగా ఉన్న ఈ బాలీవుడ్ డౌన్ ట్రెండ్ కి షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ మూవీతో ఎండ్ కార్డ్ వేస్తాడని అందరూ అనుకున్నారు. ప్రతి ఒక్కరి అంచనాలని నిజం చేస్తూ పఠాన్ సినిమా బాలీవుడ్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ సింగల్ లాంగ్వేజ్ గ్రాసర్ గా నిలుస్తోంది. నెల రోజులు అయినా పఠాన్ సినిమా బాక్సాఫీస్ జోరు తగ్గనే లేదు. […]
కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘పఠాన్’ నార్త్ లో సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబడుతునే ఉంది. బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తున్న ఈ మూవీ ఇప్పటివరకూ 507 కోట్లు రాబట్టింది. కేవలం హిందీ బాషలో, నార్త్ లో మాత్రమే రాబట్టిన కలెక్షన్స్ ఇవి. ఈ రేంజ్ కలెక్షన్స్ తో పఠాన్ మూవీ సెకండ్ ప్లేస్ లో ఉంది. ఫస్ట్ ప్లేస్ లో 511 కోట్లు రాబట్టి మన బాహుబలి 2 […]
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘దాస్ కా ధమ్కీ’. ఫిబ్రవరి 17న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా షూటింగ్ డిలే మరియు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో డిలే కారణంగా వాయిదా పడింది. ఇటివలే దాస్ కా ధమ్కీ షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసిన విశ్వక్ సేన్, త్వరలో కొత్త రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తాను అని చెప్పాడు. ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న రూమర్ ని బట్టి చూస్తే […]
హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ప్రెజెంట్ చేసే అవార్డ్స్ లో ఆర్ ఆర్ ఆర్ సినిమా నాలుగు కేటగిరిల్లో అవార్డ్స్ ని సొంతం చేసుకోని ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో కొత్త చరిత్రని సృష్టించింది. స్పాట్ లైట్ అవార్డుని కూడా గెలుచుకున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా ముందెన్నడూ చూడని ఒక హిస్టీరియా క్రియేట్ చేస్తోంది. ఈ HCA అవార్డ్స్ ఈవెంట్ లో రామ్ చరణ్, అవార్డ్ ప్రెజెంట్ చేసి ఆ ఘనత సాదించిన మొదటి భారతీయ నటుడిగా చరిత్రకెక్కాడు. […]
మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా ఈ సంక్రాంతికి ఆడియన్స్ ముందుకి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. చిరు వింటేజ్ మాస్ గెటప్ లో కనిపించి సంక్రాంతిని కాస్త ముందుగానే తెచ్చాడు. ప్రీమియర్స్ నుంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న వాల్తేరు వీరయ్య సినిమాలో చిరు టైమింగ్, డాన్స్ లో గ్రేస్, ఫ్యాన్ స్టఫ్ ని పర్ఫెక్ట్ గా బాలన్స్ చేసిన దర్శకుడు బాబీ సాలిడ్ హిట్ కొట్టాడు. మాస్ మూలవిరాట్ గా […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ మొదటిసారి కలిసి నటిస్తున్నారు. ఈ మెగా మామ అల్లుళ్ల కాంబినేషన్ ని డైరెక్ట్ చేస్తున్నాడు సముద్రఖని. తమిళ్ లో తనే నటించి, డైరెక్ట్ చేసిన ‘వినోదయ సిత్తం’ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్న సముద్రఖని, తెలుగుకి తగ్గట్లు మార్పులు చెయ్యడానికి త్రివిక్రమ్ సాయం తీసుకున్నాడు. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్, సాయి ధరమ్ తేజ్, సముద్రఖని లాంటి టాలెంటెడ్ పీపుల్ అంతా కలిసి చేస్తున్న ఈ […]
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కొంచెం గ్యాప్ తీసుకోని చేస్తున్న సినిమా ‘విరూపాక్ష’. థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని కార్తీక్ దండు డైరెక్ట్ చేస్తున్నాడు. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. సుకుమార్ రైటింగ్స్, SVCC కలిసి ప్రొడ్యూస్ చేస్తున్న విరూపాక్ష సినిమా ఏప్రిల్ 21న ఆడియన్స్ ముందుకి రానుంది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానున్న ఈ మూవీ గ్లిమ్ప్స్ ని […]
అతడు, ఖలేజ లాంటి కల్ట్ సినిమాలని తెలుగు వాళ్లకి ఇచ్చిన త్రివిక్రమ్, మహేశ్ బాబు కలిసి ఇప్పుడు మూడో సినిమా చేస్తున్నారు. రెండు సినిమాలతో అందుకోలేకపోయిన హిట్ ని ఈసారి గ్రాండ్ స్కేల్ లో అందుకోవాలని చూస్తున్నారు ఈ హీరో అండ్ డైరెక్టర్. SSMB 28 అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరగుతోంది. ఇప్పటికే సారధి స్టూడియోలో మహేశ్ బాబుతో ఒక షెడ్యూల్ ని త్రివిక్రమ్ కంప్లీట్ చేశాడు. […]