సౌత్ లో అందరికన్నా ముందుగా లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న ఈ జనరేషన్ హీరోయిన్ ‘అనుష్క శెట్టి’. అరుంధతి సినిమాతో సోలో హీరోయిన్ గా సక్సస్ కొట్టిన అనుష్క, అక్కడి నుంచి వెనక్కి చూసుకున్న సందర్భమే లేదు. హీరోల పక్కన నటిస్తూనే సోలో హీరోయిన్ సినిమాలు చేసిన అనుష్క, బాహుబలి 2 తర్వాత సినిమాలు చెయ్యడం పూర్తిగా తగ్గించేసింది. జీరో సైజ్ సినిమా కోసం ప్రోస్తెటిక్ వాడకుండా, లావు అయిన అనుష్క అక్కడి […]
జీవిత రాజశేఖర్ అనే పేరుని ప్రత్యేకించి పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు. 1984లో కెరీర్ స్టార్ట్ చేసిన జీవిత అతి తక్కువ కాలంలోనే 40కి పైగా సినిమాల్లో నటించి పేరు తెచ్చుకుంది. ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన జీవిత రాజశేఖర్ 1990లో చేసిన ‘మగాడు’ అనే సినిమా తర్వాత మళ్లీ తెరపై కనిపించలేదు. రాజశేఖర్ ని పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకి నెమ్మదిగా దూరమైనా జీవిత, యాక్టింగ్ కి దూరమై డైరెక్షన్ ని దగ్గరయ్యింది. ఇప్పటివరకూ నాలుగు […]
పెళ్లి సందD సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే టాలెంటెడ్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది శ్రీలీలా. ఇటివలే రవితేజ నటించిన ధమాకా సినిమాలో శ్రీలీలా హీరోయిన్ గా యాక్ట్ చేసి తనకంటూ సొంత ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసుకుంది. జనరల్ గా రవితేజ సినిమాలో రవితేజ తప్ప ఇంకొకరు కనిపించరు అలాంటిది శ్రీలీల తన గ్లామర్ అండ్ డాన్స్ తో ఆడియన్స్ ని విపరీతంగా ఎంటర్టైన్ చేసింది. ధమాకా సినిమా సూపర్ హిట్ […]
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ పాన్ ఇండియా స్థాయిలో చేస్తున్న మొదటి సినిమా ‘విరూపాక్ష’. కార్తీక్ దండు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ గ్లిమ్ప్స్ బయటకి వచ్చి మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేసింది. ఏప్రిల్ 21న వరల్డ్ వైడ్ ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీ టీజర్ కోసం మెగా ఫాన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పటికే టీజర్ […]
యంగ్ స్టార్ హీరో విశ్వక్ సేన్ మొదటిసారి నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘దాస్ కా ధమ్కీ’. తన సొంత దర్శకత్వంలో, ప్రొడక్షన్ లో విశ్వక్ సేన్ చేస్తున్న ఈ మూవీ షూటింగ్ రీసెంట్ గా కంప్లీట్ అయ్యింది. నిజానికి ఫిబ్రవరి 17నే ‘దాస్ కా ధమ్కీ’ రిలీజ్ అవ్వాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. కొత్త రిలీజ్ డేట్ ఇంకా అఫీషియల్ గా ప్రకటించలేదు కానీ ఇప్పుడున్న ఇండస్ట్రీ టాక్ ని బట్టి […]
మెగా మామ అల్లుళ్లు సాయి ధరమ్ తేజ్, పవన్ కళ్యాణ్ మొదటిసారి కలిసి ఒక సినిమా చేస్తున్నారు. తమిళ్ లో హిట్ అయిన వినోదయ సిత్తం సినిమాని తెలుగులో రీమేక్ చేస్తూ ఈ ఇద్దరూ కలిసి నటిస్తున్నారు. తమిళ వర్షన్ లో యాక్ట్ చేస్తూ డైరెక్ట్ చేసిన సముద్రఖని తెలుగు వర్షన్ ని కూడా డైరెక్ట్ చేస్తున్నాడు. తెలుగు మార్కెట్ కి, పవన్ కళ్యాణ్ కి తగ్గట్లు త్రివిక్రమ్ మూలకథలో మార్పులు చేర్పులు చేస్తున్నాడు. పీపుల్స్ మీడియా […]
ఆర్ ఆర్ ఆర్ సినిమాతో కోవిడ్ కారణంగా దెబ్బతిన్న ఇండియన్ సినిమా గ్లోరీని రిటర్న్ తెస్తాం అని రాజమౌళి ఏ రోజు మాట ఇచ్చాడో తెలియదు కానీ ఆ మాట ప్రతి స్టేజ్ లో నిజం చేస్తూనే ఉన్నాడు. ఇండియన్ సినిమా చేరుకోలేని ప్రతి చోటుకి ఆర్ ఆర్ ఆర్ సినిమా చేరుకుంటుంది దాన్ని మించిన విజయం మరొకటి లేదు. ఇండియాలో 1200 కోట్లు, జపాన్ లో 100 డేస్ గా హౌజ్ ఫుల్ షోస్, గోల్డెన్ […]
ప్రియదర్శి హీరోగా, కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా ‘టిల్లు వేణు’ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘బలగం’. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీ ప్రమోషన్స్ ని గ్రాండ్ లెవల్లో చేస్తున్నారు. ఒక చిన్న సినిమాకి కలలో కూడా ఊహించని రేంజ్ ప్రమోషన్స్ చేస్తున్న దిల్ రాజు, ఈరోజు సాయంత్రం జరగనున్న ‘బలగం’ ప్రీరిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్టులుగా హీరో సిద్ధూ జొన్నలగడ్డని, మినిస్టర్ కేటీఆర్ ని ఇన్వైట్ చేశాడు. ‘సిరిసిల్ల’లోని […]
ఆర్ ఎక్స్ 100 సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాడు డెబ్యు డైరెక్టర్ అజయ్ భూపతి. ప్రమోషన్స్ లో ఈ సినిమాని అడల్ట్ కంటెంట్ లా ప్రాజెక్ట్ చేసిన అజయ్ భూపతి, థియేటర్ లో కూర్చున్న ఆడియన్స్ ని ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు. ప్రేమకథలో ఇలాంటి విలన్స్ కూడా ఉంటారా అనే అనుమానం వచ్చే రేంజులో చూపించిన అజయ్ భూపతి, ఆర్ ఎక్స్ 100 హిట్ అవ్వడంతో మంచి పేరు తెచ్చుకున్నాడు. టాలీవుడ్ కి మరో రామ్ […]
కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు హీరో ‘శ్రీవిష్ణు’. మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్న శ్రీ విష్ణు ఇప్పుడు ఫ్లాప్స్ లో ఉన్నాడు. లైన్ కొత్తగా ఉంటున్నా, అంతే కొత్తదనం పూర్తి కథలో లేకపోవడం, కథనం మరీ వీక్ ఉండడం లాంటి విషయాలు శ్రీవిష్ణుని ఇబ్బందులు పెడుతున్నాయి. 2022లో రెండు సినిమాలు చేసిన శ్రీవిష్ణు మాస్ హీరో ఇమేజ్ కోసం ట్రై చేసి, రెండు ఫ్లాప్స్ ఇచ్చాడు. […]