Ravanasura: క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బ్యాక్ టు బ్యాక్ రెండు సెంచరీ సినిమాలు ఇచ్చిన జోష్ లో ఉన్న మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రావణాసుర. క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి ఇప్పటికే రెండు సాంగ్స్ బయటకి వచ్చి చార్ట్ బస్టర్స్ అయ్యాయి. అభిషేక్ పిక్చర్స్ మరియు RT టీమ్‌వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న రావణాసుర షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్‌లో రవితేజ, మేఘా ఆకాష్ లపై సాంగ్ ని షూట్ చేస్తున్నారు. స్టూడియోలో వేసిన భారి సెట్ లో, శేఖర్ మాస్టర్ పర్యవేక్షణలో ఈ పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ పాటతో రావణాసుర షూటింగ్ పార్ట్ వరకూ పూర్తవుతుంది. సుధీర్ వర్మ పర్ఫెక్ట్ ప్లానింగ్ కారణంగా రావణాసుర షూటింగ్ పార్ట్ అనుకున్న సమయానికి వ్రాప్ అప్ చెయ్యగలిగారు.
Read Also: Mega Power Star: ఆ ఘటన సాధించిన మొదటి ఇండియన్ హీరో చరణ్ మాత్రమే…
Also Read
- 'జైలర్ 2' సెన్సార్ రగడ. 'U/A' సర్టిఫికెట్ ఇస్తేనే సినిమా రిలీజ్ చేస్తానన్న రజనీకాంత్?
- John Abraham: జాన్ అబ్రహం కొత్త థ్రిల్లర్.. ఆ పాత్రలో అసలు ఎవరూ ఊహించని షేడ్స్.. లండన్‌లో షూటింగ్!
- DC Success Gift : అందరికి ఇచ్చి 'వామికాగబ్బీ'కి కారు గిఫ్ట్ ఎందుకు ఇవ్వలేదు.?
- Chandan Anand: ‘హనుమాన్ అంశ్’ తర్వాత మారిన చందన్ ఆనంద్ అదృష్టం.. సల్మాన్, షారుఖ్ సినిమాల్లో ఛాన్స్
భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న రావణాసురుడు వేసవిలో విడుదలవ్వనుంది. మొదటి ప్రమోషనల్ కంటెంట్ గా బయటకి వచ్చిన టీజర్ లో రవితేజ పాత్రలో ఉన్న డిఫరెంట్ షెడ్స్ ని చూపించగా, ‘రావణాసుర థీమ్ సాంగ్’కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో సంగీతం, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటర్ ఈ సినిమాలో సుశాంత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. శ్రీకాంత్ విస్సా కథని ఇవ్వగా, సుధీర్ వర్మ తన మార్క్ టేకింగ్‌తో రావణాసుర చిత్రాన్ని స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారడు. ప్రమోషనల్ కంటెంట్ ప్రామిసింగ్ గా ఉంది కాబట్టి చిత్ర యూనిట్ ఇలానే మంచి కంటెంట్ ని రిలీజ్ చేస్తూ పాజిటివ్ బజ్ ని ఇలానే మైంటైన్ చేస్తే రవితేజ హ్యాట్రిక్ కొట్టేసినట్లే. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకోని ఈ రావణాసురుడు ఏప్రిల్ 7న వరల్డ్ వైడ్ ఆడియన్స్ ముందుకి రానున్నాడు.
తాజావార్తలు
-
Land vs Flat: రాము రూ. పది లక్షలతో భూమి కొన్నాడు.. రవి అదే డబ్బుతో ఫ్లాట్ కొన్నాడు.. 20 ఏళ్ల తర్వాత ఎవరు ధనవంతులు?
-
‘జైలర్ 2’ సెన్సార్ రగడ. ‘U/A’ సర్టిఫికెట్ ఇస్తేనే సినిమా రిలీజ్ చేస్తానన్న రజనీకాంత్?
-
Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
John Abraham: జాన్ అబ్రహం కొత్త థ్రిల్లర్.. ఆ పాత్రలో అసలు ఎవరూ ఊహించని షేడ్స్.. లండన్‌లో షూటింగ్!
ట్రెండింగ్
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?