ఇండియన్ సినిమా దగ్గర ప్రతి ఇండస్ట్రీలో సూపర్ స్టార్స్ ఉన్నారు, మెగాస్టార్స్ ఉన్నారు… కానీ యంగ్ టైగర్ బిరుదున్న ఏకైక హీరో మాత్రం ఎన్టీఆర్ మాత్రమే. కోరమీసంతో టీనేజ్‌లోనే బాక్సాఫీస్ దగ్గర మాస్ ర్యాంపేజ్ చూపించిన ఎన్టీఆర్‌ను యమదొంగ నుంచి యంగ్ టైగర్‌గా మార్చేసింది టాలీవుడ్. అప్పటి నుంచి ప్రతి సినిమాలో యంగ్ టైగర్‌గానే ఎన్టీఆర్ ఎంట్రీ ఉంటుంది కానీ ఎన్టీఆర్‌కున్న మాస్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. అందుకే… మ్యాన్ ఆఫ్ మాసెస్ అనే బిరుదు […]
ఫైనల్‌గా బాహుబలి తర్వాత సాలిడ్ హిట్ కొట్టాడు రెబల్ స్టార్ ప్రభాస్. డే వన్ నుంచి హిట్ టాక్ సొంతం చేసుకున్న సలార్ మూవీ వెయ్యి కోట్ల మార్క్‌ను టచ్ చేస్తుందని అనుకున్నారు కానీ సలార్ ఫైనల్ కలెక్షన్స్ 700 నుంచి 800 కోట్ల మధ్యలోనే ఆగిపోయేలా ఉన్నాయి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెచ్ రీచ్ అవడంతో పాటు… నైజాం వంటి ఏరియాల్లో మంచి లాభాలను తెచ్చిపెట్టింది. అయినా కూడా ఇప్పటి వరకు మేకర్స్ కనీసం […]
ఎక్కడైనా సముద్రం ఎరుపెక్కుతుందా? అంటే, సూర్యోదయానికో లేదంటో సూర్యస్తమయానికో అలాంటి విజువల్ మాత్రమే కనిపిస్తుంది కానీ దేవర ఊచకోతకు రక్తపాతంతో సముద్రం ఎరుపెక్కింది. 80 క్షణాల గ్లింప్స్ తో బ్లడ్ బాత్ కి శాంపిల్ చూపించాడు కొరటాల శివ. గ్లింప్స్ ఎండ్ షాట్ లో ఎన్టీఆర్ డైలాగ్ చెప్పిన తర్వాత… రక్తంతో కలిసిన అలలు ఎన్టీఆర్ పై పడడం అనేది అద్భుతంగా. దేవర షూటింగ్ కోసం ఏకంగా బ్లడ్ ట్యాంకర్స్‌ను తీసుకెళ్లిన కొరటాల… ఏప్రిల్ 5న ఫుల్ […]
రీజనల్ లెవల్లో మహేష్ బాబునే కింగ్ అని మరోసారి గుంటూరు కారం ట్రైలర్ ప్రూవ్ చేసింది. మహేష్, త్రివిక్రమ్ కాంబోకి ఉన్న క్రేజ్ ఏ రేంజ్‍లో ఉందో మరోసారి రుజువైంది. 24 గంటల్లో ఆల్ టైమ్ రికార్డ్ కొట్టి దుమ్మురేపింది గుంటూరు కారం ట్రైలర్. యూట్యూబ్‍లో 24 గంటల్లోనే 39 మిలియన్ల పైగా వ్యూస్ వచ్చాయి. దీంతో 24 గంటల్లో అత్యధిక వ్యూస్ దక్కించుకున్న సౌత్ ఇండియన్ ట్రైలర్‌గా గుంటూరు కారం ఆల్‍టైమ్ రికార్డు సృష్టించింది. దక్షిణాదిలోనే […]
బాహుబలితో పాన్ ఇండియాను షేక్ చేసిన ప్రభాస్ దాదాపు ఆరేళ్ల తర్వాత సలార్ సినిమాతో కంబ్యాక్ హిట్ కొట్టాడు. 675 కోట్లు రాబట్టి ఇంకా థియేటర్స్ లో స్ట్రాంగ్ గా నిలబడిన సలార్ సినిమాతో ప్రభాస్ ఫైనల్ గా 800 కోట్ల వరకూ కలెక్ట్ చేసేలా కనిపిస్తున్నాడు. ఇండియాస్ బెస్ట్ కంబ్యాక్స్ ఇచ్చిన ప్రభాస్ నెక్స్ట్ పాన్ వరల్డ్ బాక్సాఫీస్ ని టార్గెట్ చేస్తున్నాడు. యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో… వైజయంతీ మూవీస్ బ్యానర్లో భారీ […]
డిజిటల్ రికార్డులని చెల్లా చెదురు చేస్తూ దేవర గ్లిమ్ప్స్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. కొరటాల శివ, ఎన్టీఆర్ ని మాస్ మహారాజాగా చూపించి నందమూరి అభిమానులనే కాదు పాన్ ఇండియా మూవీ లవర్స్ ని ఇంప్రెస్ చేసింది. బ్లడ్ మూన్ షాట్ నుంచి ఇంకా ఎన్టీఆర్ ఫ్యాన్స్ తేరుకోలేదు. కొరటాల శివ కంబ్యాక్ ని ఊహించారు కానీ ఈ రేంజ్ సాలిడ్ కంబ్యాక్ ఇస్తాడని ఎవరు కలలో కూడా అనుకోని ఉండరు. ఎర్ర సముద్రంలో దేవర చేసిన […]
“అన్ని సెంటర్స్ లో రాజమౌళి సినిమాల కలెక్షన్స్ ఫిగర్స్ కి దగ్గరగా ఉంటాం” ఇది గుంటూరు కారం ప్రొడ్యూసర్ నాగ వంశీ ఇటీవలే ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాట. ఈ మాటని మహేష్ నిజం చేసి చూపించేలా ఉన్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో 13 ఏళ్ల తర్వాత సినిమా చేస్తున్న మహేష్, గుంటూరు కారం సినిమాతో మాస్ అవతారంలోకి వచ్చేసాడు. ఎవరెన్ని పాన్ ఇండియా సినిమాలు చేసినా ఇప్పటివరకూ రీజనల్ సినిమాలు మాత్రమే చేస్తూ […]
సందీప్ రెడ్డి వంగ… రామ్ గోపాల్ వర్మ తర్వాత బాలీవుడ్ కి వెళ్లి అక్కడ హిట్స్ ఇస్తున్న ఏకైక డైరెక్టర్. టిపికల్ స్టోరీ టెల్లింగ్, హార్డ్ హిట్టింగ్ సీన్స్, స్టన్నింగ్ ఫిల్మ్ మేకింగ్ తో సినిమాలు చేస్తున్న సందీప్ రెడ్డి వంగ, సినిమాలనే కాదు సమాధానాలని కూడా సాలిడ్ గా ఇస్తూ ఉంటాడు. తన సినిమాలకి ఎవరైనా అర్ధంలేని విమర్శలు చేస్తే సందీప్ రెడ్డి వంగ అసలు సైలెంట్ ఉండడు. క్రియేటివ్ క్రిటిసిజం యాక్సెప్ట్ చేసే సందీప్… […]
డిజిటల్ రికార్డ్స్ అనగానే టాలీవుడ్ లో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ గుర్తొస్తారు. ఈ ఇద్దరూ తమ సినిమాల అప్డేట్ ఎప్పుడు బయటకి వచ్చినా పాత రికార్డుల బూజు దులిపి కొత్త రికార్డులు సెట్ చేస్తూ ఉంటారు. ఇతర హీరోలు ఎవరైనా వీరి రికార్డులు బ్రేక్ చేసినా వెంటనే వాటిని మళ్లీ బ్రేక్ చేసి తమ పేరు పైకి వచ్చేలా చేస్తారు. రికార్డులు అనే కాదు సోషల్ మీడియాలో మోస్ట్ యాక్టివ్ గా ఉండే ఫ్యాన్ బేసుల్లో […]
జబర్దస్త్ కామెడీ షోతో ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు అవినాష్. ముక్కు అవినాష్ గా బాగా పేరు తెచ్చుకోని కాస్త డబ్బులు కూడా తెచ్చుకున్న అవినాష్, జబర్దస్త్ నుంచి బిగ్ బాస్ హౌజ్ కి వెళ్లి అక్కడ కూడా ఆడియన్స్ ని బాగానే ఎంటర్టైన్ చేసాడు. జబర్దస్త్ నుంచి బయటకి వచ్చిన తర్వాత అవినాష్ స్టార్ మా ఛానెల్ కి షిఫ్ట్ అయిపోయాడు. 2021లో అనుజాని పెళ్లి చేసుకున్న అవినాష్… ఆడియన్స్ కి కూడా పరిచయం […]