సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గుంటూరు కారం. మీనాక్షీ చౌదరి సెకండ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. జనవరి 12న గుంటూరు కారం రిలీజ్ కానుంది. సంక్రాంతి పోటీలో గుంటూరు కారంపైనే ఎక్కువ హైప్ ఉంది. అతడు, ఖలేజా తర్వాత మహేష్‌బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా కావడంతో మహేష్ ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఎంతో ఈగర్‌గా […]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నాడు. శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ కంప్లీట్ అవ్వగానే బుచ్చిబాబు సనతో రామ్ చరణ్ ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే RC16గా అఫీషియల్ గా అనౌన్స్ అయిన ఈ మూవీ ప్రీప్రొడక్షన్స్ వర్క్స్ శరవేగంగా జరుగుతోంది. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ నుంచి ఫ్రీ అవ్వగానే RC 16 రెగ్యులర్ షూటింగ్ చేసేలా బుచ్చిబాబు ప్లాన్ చేసుకుంటున్నాడు. ఒక […]
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, మాస్ మహారాజా రవితేజ కాంబినేషన్ లో వచ్చిన సినిమాల్లో క్లాసిక్ గా పేరు తెచ్చుకుంది నేనింతే. ఫిల్మ్ ఇండస్ట్రీపైన తెరకెక్కించిన ఈ సినిమా క్లైమాక్స్ లో “సపోజ్ సినిమా పోయింది ఇంకో సినిమా చేయకుండా ఉంటామా? సినిమా హిట్ అయ్యింది ఇంకో సినిమా చేయకుండా ఉంటామా… మనకి తెలిసింది ఒకటేరా సినిమా సినిమా సినిమా” అనే డైలాగ్ ఉంటుంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో పని చేసే వాళ్లకి, ఇండస్ట్రీలో రావాలి […]
మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితంలోని ముఖ్యఘట్టాలతో తెరకెక్కిన సినిమా యాత్ర. మహి వీ రాఘవ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. రాజశేఖర్ రెడ్డిగా మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి అద్భుతంగా నటించి మెప్పించాడు. ఈయన రాకతో యాత్ర సినిమా మరింత గొప్పగా మారింది. ఇప్పుడు 2024 ఎలక్షన్స్ ని టార్గెట్ చేస్తూ యాత్ర 2 రెడీ అవుతుంది. వై.ఎస్.జగన్ పాత్రలో కోలీవుడ్ స్టార్ […]
2024 సంక్రాంతి రిలీజ్ అవుతున్న సినిమాల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా తర్వాత అంతటి మార్కెట్ ఉన్న ఏకైక సినిమా ఈగల్ మాత్రమే. మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న ఈ సినిమా జనవరి 13న రిలీజ్ కావాల్సి ఉంది కానీ క్లాష్ లో సినిమాలు నష్టపోతాయి అనే ఉద్దేశంతో రవితేజ ఈగల్ సినిమాని వాయిదా వేసాడు. ప్రొడ్యూసర్స్ రవితేజని కలిసి ఈగల్ వాయిదా నిర్ణయాన్ని ప్రకటించారు. జనవరి 13 నుంచి జనవరి […]
హనుమాన్ మూవీ చిన్న సినిమాగా రిలీజై ఈరోజు పాన్ ఇండియా స్థాయిలో బజ్ జనరేట్ చేస్తోంది. ప్రశాంత్ వర్మ మేకింగ్ హనుమాన్ సినిమాకి హైప్ తెచ్చింది. విజువల్ ఎఫెక్ట్స్ లో కొత్త స్టాండర్డ్స్ సెట్ చేస్తున్న ప్రశాంత్ వర్మ… హనుమాన్ సినిమాని సంక్రాంతి బరిలో నిలబెడుతున్నాడు. సంక్రాంతి ఇప్పటికే స్టార్ హీరోల సినిమాలు రేస్ లో ఉన్నా కూడా తేజ సజ్జ నటించిన హనుమాన్ సినిమా మాత్రం వెనక్కి తగ్గట్లేదు. కంటెంట్ బాగుంది, ఆడియన్స్ లో సినిమాపై […]
పాయల్ రాజ్ పుత్ లీడ్ రోల్ లో నటించిన “మంగళవారం” సినిమా గతేడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించింది. సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ కథతో దర్శకుడు అజయ్ భూపతి మంగళవారం సినిమాను రూపొందించారు. నందిత శ్వేత, దివ్య పిల్లై, అజ్మల్ అమీర్, రవీంద్ర విజయ్, కృష్ణ చైతన్య, అజయ్ ఘోష్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. సిల్వర్ స్క్రీన్ పై సక్సెస్ […]
గుంటూరు కారం సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ సోషల్ మీడియాలో అర్ధం పర్థంలేని కామెంట్స్ వినిపిస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం అజ్ఞాతవాసి సినిమా సాంగ్స్, గుంటూరు కారం సాంగ్స్ ఒకటే రోజున రిలీజ్ అయ్యాయి… రిజల్ట్ కూడా అలానే ఉండదు కదా అనే కామెంట్స్ వినిపించాయి. ఇప్పుడు మరో కొత్త కామెంట్ లైమ్ లైట్ లోకి వచ్చింది. మహేష్ బాబు-త్రివిక్రమ్ 12 ఏళ్ల తర్వాత కలిసి చేస్తున్న ఈ సినిమాపై పాజిటివ్ వైబ్ ఎంత […]
కింగ్ నాగ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ నా సామిరంగ… సంక్రాంతికి ఆడియన్స్ ముందుకి రావడానికి రెడీ అయ్యింది. సరిగ్గా భోగి పండగ రోజున రిలీజ్ అవనున్న ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తుంది. సంక్రాంతి సినిమాల లిస్టులో అన్నింటికన్నా లాస్ట్ గా రిలీజ్ అవుండడం నా సామిరంగ సినిమాకి బాగా కలిసొచ్చే విషయం. గుంటూరు కారం సినిమాకి నా సామిరంగ సినిమాకి మధ్య రెండు రోజుల గ్యాప్ ఉంది… పండగ రోజున కొత్త సినిమాకి […]
బాలయ్యకి టైలర్ మేడ్ లాంటి ఫ్యాక్షన్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అవుతున్నాయి. పవర్ ఫుల్ క్యారెక్టర్స్ ని ఆడియన్స్ విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. సీడెడ్ గడ్డ బాలయ్య ఫ్యాక్షన్ సినిమాల ధాటికి పూనకాలు వచ్చినట్లు ఊగిపోతోంది. ఇలాంటి సమాయంతో మెగాస్టార్ చిరంజీవి, బీగోపాల్ కలిసి చేసిన సినిమా ‘ఇంద్ర’. చిరుతో వైట్ అండ్ వైట్ వేయించి, మీసం తిప్పించి చేసిన ఈ ఫ్యాక్షన్ సినిమా ఒక యుఫోరియానే క్రియేట్ చేసింది. అశ్వనీదత్ ప్రొడ్యూసర్ గా […]