విక్టరీ వెంకటేష్, చాలాకాలం తర్వాత యాక్షన్ మోడ్ లోకి దిగి చేసిన సినిమా సైంధవ్. యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ జనవరి 13న రిలీజ్ కానుంది. చంద్రప్రస్థాలో బ్యాక్ డ్రాప్ ఫిక్షనల్ డ్రామాగా తెరకెక్కిన సైంధవ్ లో యాక్షన్ పార్ట్ అదిరిపోయింది. ఇటీవలే రిలీజైన ట్రైలర్… సైంధవ్ సినిమాపై అంచనాలు పెంచేసింది. వెంకీ మామా ట్రైలర్ లోనే దాదాపు వంద మందిని ఈజీగా చంపేసి ఉంటాడు. ఇప్పటివరకూ 75 సినిమాలు చేసిన […]
2024 సంక్రాంతి సినిమాల లిస్టు నుంచి పక్కకి వెళ్లి… మిగిలిన వాళ్లకి కాస్త రిలీఫ్ ఇచ్చాడు మాస్ మహారాజా రవితేజ. జనవరి 13 నుంచి ఈగల్ సినిమా వాయిదా పడడంతో… ప్రొడ్యూసర్స్ ఈగల్ మూవీకి సోలో రిలీజ్ ఇస్తామనే మాట కూడా అన్నారు. జనవరి నుంచి ఫిబ్రవరి 9కి ఈగల్ సినిమా వాయిదా పడింది. ఈ రిలీజ్ డేట్ కే రావాల్సిన డీజీ టిల్లు 2 మూవీ వెనక్కి వెళ్లి, ఆ డేట్ ని ఈగల్ కి […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా బాక్సాఫీస్ ని టార్గెట్ చేస్తూ నటిస్తున్న ప్యూర్ కమర్షియల్ సినిమా ‘దేవర’. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో ఎన్టీఆర్ సముద్ర వీరుడిగా కనిపించనున్నాడు. తండ్రి, కొడుకు క్యారెక్టర్స్ లో డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్న ఎన్టీఆర్, ఈసారి కొరటాల శివతో కలిసి పాన్ ఇండియా బాక్సాఫీస్ ని రిపేర్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే షూటింగ్ ఫైనల్ స్టేజస్ లో ఉన్న దేవర లేటెస్ట్ షెడ్యూల్ కూడా […]
ప్రతి ఇయర్ సంక్రాంతిలాగే… ఈ ఇయర్ కూడా సంక్రాంతికి పెద్ద సినిమాలు రేస్ లోకి వచ్చాయి. మహేష్ బాబు గుంటూరు కారం, నాగార్జున నా సామిరంగ, వెంకటేష్ సైంధవ్, తేజ సజ్జ హనుమాన్ సినిమాలు రిలీజ్ కి రెడీ అయ్యాయి. జనవరి 12న హనుమాన్, గుంటూరు కారం… 13న సైంధవ్, 14న నా సామిరంగ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇందులో హనుమాన్ సినిమాకి ఇప్పటికే పెయిడ్ ప్రీమియర్స్ సెట్ అయిపోయాయి. జనవరి 11 నుంచి హనుమాన్ పెయిడ్ […]
హీరోల అభిమానులు ఎప్పుడు ఎలా ఉంటారు? దేనికి ఎలా రియాక్ట్ అవుతారు అనేది తెలియదు. ఒకరి పైన అభిమానం ఇంకొకరిపైనా ద్వేషంగా మారుతోంది. అభిమానాన్ని చాటు క్రమంలో హీరోల అభిమానులు ఇతరులపై నెగటివ్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. గతంలో అరవింద సమేత వీర రాఘవ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్, తండ్రి హరికృష్ణ మరణానికి బాధతో స్టేజ్ పైన కన్నీరు పెట్టుకున్నాడు. తండ్రి లేకపోవడంతో ఎన్టీఆర్… అభిమానులే నాకు అన్నీ అని ఎమోషనల్ గా మాట్లాడాడు. […]
యంగ్ టైగర్‌ను మ్యాన్ ఆఫ్ మాసెస్‌గా మారుస్తూ కొరటాల శివ చేస్తున్న సినిమా దేవర. ఈ సినిమాతో ఇంతకుముందెన్నడు చూడని ఎన్టీఆర్‌ను చూడబోతున్నాం. ఇదే విషయాన్ని 80 సెకండ్ల గ్లింప్స్‌తో చెప్పేశాడు కొరటాల శివ. ప్రస్తుతం సోషల్ మీడియాలో టాప్‌లో ట్రెండ్ అవుతోంది దేవర గ్లింప్స్. బ్లడ్ మూన్ షాట్‌తో సోషల్ మీడియా మొత్తం ఎరుపెక్కిపోయింది. ఎర్ర సముద్రం అంటూ… ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తుంది. అయితే… ఈ గ్లింప్స్‌లో హీరోయిన్ జాన్వీ కపూర్, […]
మరో మూడు రోజుల్లో రమణగాడి రచ్చ స్టార్ట్ కానుంది. అయితే అది థియేటర్లో కానీ దానికంటే ముందు రమణగాడి కోసం సూపర్ స్టార్ ఫ్యాన్స్ చేసే రచ్చ మామూలుగా ఉండదని… ఈ రోజు జరగనున్న ఈవెంట్ చెబుతోంది. జనవరి 6న హైదరాబాద్‌లో జరగాల్సిన గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కొన్ని కారణాల వల్ల క్యాన్సిల్ అయిన సంగతి తెలిసిందే. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో చేసిన మేకర్స్… ఇప్పుడు గుంటూరులో గుంటూరు కారం ప్రీ రిలీజ్ […]
హనుమాన్… ప్రశాంత్ వర్మ-తేజ సజ్జ కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియా సినిమా. చిన్న సినిమాగా అనౌన్స్ అయ్యి పాన్ ఇండియా బజ్ జనరేట్ చేస్తున్న హనుమాన్ సినిమా రేంజ్ రోజు రోజుకీ పెరుగుతూనే ఉంది. హనుమాన్ మూవీ ఈరోజు క్రియేట్ చేసిన హైప్, ఈ మధ్య కాలంలో ఏ చిన్న సినిమా క్రియేట్ చేయలేదు. టీజర్, ట్రైలర్ లాంటి ప్రమోషనల్ కంటెంట్ హనుమాన్ సినిమాని ఆకాశానికి ఎత్తాయి. ఈ స్థాయిని తెలుపుతూ హనుమాన్ సినిమా ప్రీమియర్స్ […]
ఆనంద్ దేవరకొండ హీరోగా “పుష్పక విమానం” సినిమా రూపొందించి ప్రతిభ గల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు దామోదర. ఆయన ప్రస్తుతం రాడికల్ పిక్చర్స్ బ్యానర్ పై దర్శక నిర్మాతగా “కన్యాకుమారి” సినిమాను తెరకెక్కిస్తున్నారు. గీత్ సైని, శ్రీచరణ్ రాచకొండ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. “కన్యాకుమారి” టీజర్ ను హీరో విజయ్ దేవరకొండ రిలీజ్ చేశారు. టీజర్ చాలా బాగుందని ప్రశంసించిన విజయ్ దేవరకొండ, “కన్యాకుమారి” […]
అక్కినేని నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘నా సామిరంగ’… సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ కాబోతోంది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ సినిమా పై భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి. అయితే… సంక్రాంతి రేసులో ఉన్న సినిమాల్లో ఇప్పటికే మహేష్ బాబు ‘గుంటూరు కారం’, వెంకటేష్ ‘సైంధవ్’, తేజ సజ్జా ‘హనుమాన్’ సినిమాల థియేట్రికల్ ట్రైలర్స్ రిలీజ్ అయిపోయాయి.. సినిమా పై అంచనాలను భారీగా పెంచేశాయి కానీ ఇంకా నాగార్జున ‘నా సామిరంగ’ […]