తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎప్పటిలాగే ఈ సంక్రాంతికి కూడా స్టార్ హీరోల సినిమాల రిలీజ్ లతో హీట్ పెరుగుతూ ఉంది. పండగ సెలవలు, లాంగ్ వీకెండ్ ఉంది కాబట్టి ఏ సినిమా వెనక్కి తగ్గే అవకాశం ఉండదు. మాములు రోజుల్లో వారం రోజుల్లో వచ్చే కలెక్షన్స్, సంక్రాంతి సమయంలో మూడు రోజుల్లోనే వస్తాయి కాబట్టి దర్శక నిర్మాతలు తమ సినిమాలని సంక్రాంతి రేస్ లో నిలబెట్టాలి అనుకుంటారు. అయితే ఈ థియేటర్స్ విషయం, రిలీజ్ డేట్స్ అడ్జస్ట్మెంట్ […]
గుంటూరు కారం ట్రైలర్ రిలీజ్ కి రంగం సిద్ధమయ్యింది. ఈ ట్రైలర్ కోసం మహేష్ అభిమానులు గత 24 గంటలుగా ఎదురుచూస్తూనే ఉన్నారు. ఈ ట్రైలర్ కౌంట్ డౌన్ గంటలకి పడిపోవడంతో ఘట్టమనేని అభిమానుల్లో ఎక్కడ లేనంత జోష్ మొదలయ్యింది. ఈ మహేష్ బాబుని చూడడానికి, ఇలాంటి మాస్ మహేష్ బాబుని చూడడానికి ఫ్యాన్స్ గత ఆరేడేళ్లుగా వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఆ వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ గుంటూరు కారం సినిమా రిలీజ్ కాబోతుంది. […]
సందీప్ రెడ్డి వంగ, రణబీర్ కపూర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా అనిమల్. డిసెంబర్ 1న రిలీజైన ఈ మూవీ వరల్డ్ వైడ్ సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో హయ్యెస్ట్ హిందీ గ్రాసర్ గా నిలిచిన అనిమల్ సినిమా సౌత్ స్టేట్స్ లో కూడా సాలిడ్ గా బిజినెస్ చేసింది. A రేటెడ్ సర్టిఫికేట్, మూడున్నర గంటల నిడివి కూడా అనిమల్ సినిమాని బ్లాక్ బస్టర్ అవ్వకుండా ఆపలేకపోయాయి. హ్యూజ్ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ […]
మెసేజులు ఇచ్చే మహేష్ బాబుని చూసి అలసిపోయిన ఘట్టమనేని అభిమానులకి ఫుల్ మీల్స్ పెట్టడానికి గుంటూరు కారం సినిమా రాబోతుంది. సూపర్ స్టార్ మహేశ్ బాబుని మాస్ అవతారంలో చూపిస్తూ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ సినిమాని డైరెక్ట్ చేసాడు. జనవరి 12న వరల్డ్ వైడ్ థియేటర్స్ లోకి రానున్న గుంటూరు కారం సినిమా ట్రైలర్ ఈరోజు బయటకి రానుంది. గుంటూరు కారం సినిమాపై ఇప్పటికే ఉన్న అంచనాలు ట్రైలర్ రిలీజ్ తో మరింత పెరగనున్నాయి. ట్రైలర్ […]
ఈ జనరేషన్ టాప్ స్టార్ హీరోస్ లో బెస్ట్ యాక్టర్ ఎవరు అనే ప్రశ్న వేసి కొన్ని అషన్స్ ఇస్తే అందులో ధనుష్ కచ్చితంగా టాప్ 5లో ఉంటాడు. ఇండియాస్ బెస్ట్ యాక్టర్ గా పేరు మాత్రమే కాదు బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డ్స్ ని కూడా గెలుచుకున్నాడు ధనుష్. సరైన పాత్ర ఇస్తే అద్భుతాలు చేయగలను అని ఇప్పటికే చాలా సార్లు ప్రూవ్ చేసాడు ధనుష్. డైరెక్టర్ లో సత్తా ఉండాలి, దమ్ముండే కథ […]
ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ దేవర. జనతా గ్యారేజ్ తర్వాత కొరటాలశివ, ఎన్టీఆర్ కాంబో రిపీట్ అవుతుండడంతో… దేవర పై భారీ అంచనాలున్నాయి. సముద్రం బ్యాక్ డ్రాప్‌లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిస్తున్నాడు కొరటాల. రెండు భాగాలుగా దేవర రాబోతోంది. ఏప్రిల్ 5న అదిరిపోయే గ్రాఫిక్స్ అండ్ విజువల్స్‌తో దేవర పార్ట్ 1 చాలా పవర్ ఫుల్‌గా రాబోతోంది. ఈ క్రమంలో జనవరి 8న దేవర ఫస్ట్ గ్లింప్స్ […]
ఘట్టమనేని ఫ్యాన్స్ ని కొత్త విషయం ఒకటి భయపెడుతుంది. ఒకటికి రెండు సార్లు ఒక విషయం రిపీట్ అవ్వడంతో ఇప్పుడది సెంటిమెంట్ గా మారి మరింత ఎక్కువ ఆలోచించేలా చేస్తోంది. అసలు విషయంలోకి వస్తే మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా ‘గుంటూరు కారం’. సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేస్తూ జనవరి 12న రిలీజ్ కానున్న ఈ మూవీ ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. థియేటర్స్ ని సాలిడ్ గా ఆక్యుపై […]
సూపర్ టాలెంటెడ్ యాక్టర్ నవదీప్ కొంత విరామం తర్వాత ‘లవ్, మౌళి’గా సరికొత్తగా ప్రేక్షకులను పలకరించబోతున్నారు. విభిన్నమైన, వైవిధ్యమైన ఈ చిత్రానికి అవనీంద్ర దర్శకుడు. నైరా క్రియేషన్స్ మరియు శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్‌తో కలిసి సి స్పేస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన నవదీప్ లుక్‌తో పాటు ‘ద యాంథమ్ ఆఫ్ లవ్ మౌళి’ సాంగ్ మంచి స్పందనను రాబట్టుకుని సినిమాపై భారీగా అంచనాలను పెంచేశాయి. ఈ ప్రమోషనల్ కంటెంట్‌లో నవదీప్ […]
సీనియర్ స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్… ఇద్దరు ఒకేరోజు వేర్వేరు చోట్ల ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సందడి చేయడానికి రెడీ అవుతున్నారు. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాల్లో చిన్న సినిమాగా సాలిడ్ బజ్‌తో దూసుకోస్తుంది హనుమాన్. మహేష్ బాబు గుంటూరు కారంకు పోటీగా జనవరి 12న రిలీజ్ అవుతోంది హనుమాన్. ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో తేజ సజ్జా హీరోగా నటించాడు. ఇప్పటికే పాన్ ఇండియా రేంజ్‌లో ప్రమోషన్స్ స్పీడప్ చేసిన […]
గుంటూరు కారం ప్రీరిలీజ్ ఈవెంట్ కారణంగా మహేష్ బాబు, దేవర గ్లిమ్ప్స్ కారణంగా ఎన్టీఆర్, సైంధవ్ కారణంగా వెంకటేష్, థియేటర్స్ ఇష్యూ కారణంగా హనుమాన్ సినిమాల ట్యాగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ట్యాగ్స్ మధ్యలో మెరుపులా మెరుస్తోంది అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ పేరు. ప్రస్తుతం సోషల్ మీడియాలో జాన్వీ కపూర్ ట్యాగ్ టాప్ ట్రెండ్ అవుతోంది. శ్రీదేవి తనని “నా కొడకా” అంటుంది అని క్యూట్ గా చెప్పడంతో యూత్ […]