వార్ సినిమాకి సీక్వెల్ గా, యష్ రాజ్ స్పై యాక్షన్ ఫ్రాంచైజ్ నుంచి వస్తున్న సినిమా వార్ 2. యంగ్ టైగర్ ఎన్టీఆర్, గ్రీక్ గాడ్ హ్రితిక్ రోషన్ కలిసి నటించనున్న ఈ సినిమాని అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నాడు. ఎక్స్టెన్సివ్ ప్రీప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకున్న వార్ 2 రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. మొదటి షెడ్యూల్ స్పెయిన్ లో జరగ్గా… ఇందులో ఎన్టీఆర్ హ్రితిక్ రోషన్ లేని సీన్స్ ని షూట్ చేసారు. తర్వాతి […]
వై కట్టప్ప కిల్డ్ బాహుబలి? కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? ఈ ఒక్క ప్రశ్నతో మొత్తం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ షేప్ షకల్ మార్చేశాడు రాజమౌళి. బాహుబలి పార్ట్ 1 ఎండ్ లో కట్టప్ప బాహుబలిని చంపిన విజువల్ తో ఎండ్ చేసి… బాహుబలిని ఎందుకు చంపాడు అనే డౌట్ ని అందరిలోనూ రైజ్ చేసాడు రాజమౌళి. ఇదే బాహుబలి 2కి ప్రమోషనల్ కంటెంట్ అయ్యింది. ఈ ఒక్క ప్రశ్న బాహుబలి 2కి హైప్ తెచ్చింది, ఆడియన్స్ […]
చిన్నా సినిమా పెద్ద సినిమా అనే తేడా ఇకపై కనిపించదేమో… కార్తికేయ 2, 2018, కాంతార లాంటి సినిమాలు రీజనల్ బౌండరీస్ దాటి ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసాయి. చిన్న సినిమాలుగా మొదలై పాన్ ఇండియా హిట్స్ గా నిలిచిన ఈ సినిమాల లిస్టులో ఇప్పుడు హనుమాన్ సినిమా కూడా జాయిన్ అయ్యింది. ప్రశాంత్ వర్మ-తేజ సజ్జ కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీ ఈరోజు ఆడియన్స్ ముందుకి వచ్చింది. ఒక రోజు ముందు నుంచే […]
ఈసారి సంక్రాంతి సీజన్‌ను క్యాష్ చేసుకోవడానికి నాలుగు సినిమాలు దూసుకొస్తున్నాయి. మహేష్ బాబు గుంటూరు కారం, తేజ సజ్జా హనుమాన్, వెంకటేష్ సైంధవ్, నాగార్జున నా సామిరంగ వరుసగా థియేటర్లోకి రాబోతున్నాయి. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాలు… అన్ని కూడా యు/ఏ సర్టిఫికేట్ సొంతం చేసుకున్నాయి. ఇక ఈ సినిమాల రన్ టైం కూడా రివీల్ అయిపోయాయి. జనవరి 12న రిలీజ్ కానున్న గుంటూరు కారం సినిమా 159 నిమిషాలు… అంటే రెండు […]
“ఈ అమ్మాయి తో డాన్స్ ఎయ్యడం వామ్మో… అదేం డాన్స్… హీరోలు అందరికి తాట ఊడిపోద్ది…” ఇది సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు గడ్డపైనే గుంటూరు కారం ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ శ్రీలీల గురించి చెప్పిన మాటలు. మహేష్ మాటల్లో నిజముంది… ఈ జనరేషన్ లో శ్రీలీల రేంజులో డాన్స్ వేసే యంగ్ హీరోయిన్ ఇంకొకరు లేరు. ఇరగదీసే స్టెప్పులని కూడా ఈజ్ తో వేయడం శ్రీలీల స్టైల్. ఆమె ఒక సినిమాలో నటిస్తుంది […]
మెగాస్టార్ చిరంజీవిని వింటేజ్ మోడ్ లో చూపిస్తూ ఆడియన్స్ ముందుకి వచ్చిన సినిమా వాల్తేరు వీరయ్య. 2023 సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేస్తూ జనవరి 12న రిలీజైన వాల్తేరు వీరయ్య చిరు కెరీర్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. బాబీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో బాసుని చూసి మాస్ ఆడియన్స్ పూనకాలు వచ్చేలా ఊగిపోయారు. చిరుకి రవితేజ కూడా కలవడంతో ఈ ఇద్దరినీ చూడడానికి ఆడియన్స్ థియేటర్స్ కి క్యూ కట్టారు. ఇంటర్వెల్ […]
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి చేస్తున్న మూడో సినిమా గుంటూరు కారం. అతడు, ఖలేజా సినిమాలతో మిస్ అయిన హిట్ ఈసారి ఇండస్ట్రీ హిట్ గా అందుకోవడానికి రెడీ అయిన మహేష్ అండ్ త్రివిక్రమ్… గుంటూరు కారం సినిమాని కంప్లీట్ మాస్ మసాలా ఎంటర్టైనర్ గా మార్చేశారు. ఈ ఇద్దరి కాంబినేషన్ పైన ఉన్న అంచనాలని ఫుల్ ఫిల్ చేసింది గుంటూరు కారం ట్రైలర్. జనవరి 12కి బాబు బాక్సాఫీస్ ర్యాంపేజ్ […]
ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ సినిమా… వార్ 2. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా రానున్న ఆరో సినిమాగా అనౌన్స్ అయిన వార్ 2 ఎన్టీఆర్ vs హృతిక్ రోషన్ వార్ గా ప్రమోట్ అవుతోంది. కబీర్ సింగ్ గా హ్రితిక్ రోషన్, అతనికి అపోజిట్ లో ఎన్టీఆర్ నటిస్తున్నాడు. అయాన్ ముఖర్జీ బ్రహ్మాస్త్ర 2 సినిమాని హోల్డ్ చేసి మరీ వార్ 2 సినిమా చేస్తున్నాడు అంటే ఈ ప్రాజెక్ట్ రేంజ్ ఏంటో […]
సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజ్ ఎలా ఉందో… ప్రస్తుతం గుంటూరు కారం హైప్ చూస్తే చెప్పొచ్చు. అతడు, ఖలేజా సినిమాల్లా కాకుండా సాలిడ్ థియేటర్ హిట్ కొట్టేలా మాస్ బొమ్మగా గుంటూరు కారం వస్తోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్ చూస్తే… మహేష్ ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ పెట్టేలా ఉంది గుంటూరు కారం. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి. మహేష్ బాబు ఎమోషనల్ స్పీచ్‌తో గుంటూరు కారం పై […]
సంక్రాంతి సినిమా సందడి మొదలైపోయింది. ఈసారి నాలుగు సినిమాలు సంక్రాంతి బరిలో దిగుతున్నాయి. ఇప్పటికే గుంటూరు కారం, సైంధవ్, హనుమాన్ సినిమాల ట్రైలర్స్ మంచి హైప్‌ను పెంచేశాయి. ఇక లేట్‌గా వచ్చినా లేటెస్ట్‌గా వస్తా అన్నట్లు.. నాగార్జున కూడా ట్రైలర్ హైప్ పెంచేశాడు. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీదర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ట్రైలర్ చూస్తే… పర్ఫెక్ట్ పండగ సినిమాలా కనిపిస్తుంది. కిష్టయ్యను కొట్టే మగాడు ఎవడైనా ఉన్నాడా… అంటూ రచ్చ లేపాడు నాగార్జున. గుంటూరు కారం, హనుమాన్ […]