Devara Glimpse Records: ఇది ‘దేవర’ క్రేజ్… అన్నీ ఎరుపెక్కాయి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎక్కడైనా సముద్రం ఎరుపెక్కుతుందా? అంటే, సూర్యోదయానికో లేదంటో సూర్యస్తమయానికో అలాంటి విజువల్ మాత్రమే కనిపిస్తుంది కానీ దేవర ఊచకోతకు రక్తపాతంతో సముద్రం ఎరుపెక్కింది. 80 క్షణాల గ్లింప్స్ తో బ్లడ్ బాత్ కి శాంపిల్ చూపించాడు కొరటాల శివ. గ్లింప్స్ ఎండ్ షాట్ లో ఎన్టీఆర్ డైలాగ్ చెప్పిన తర్వాత… రక్తంతో కలిసిన అలలు ఎన్టీఆర్ పై పడడం అనేది అద్భుతంగా. దేవర షూటింగ్ కోసం ఏకంగా బ్లడ్ ట్యాంకర్స్‌ను తీసుకెళ్లిన కొరటాల… ఏప్రిల్ 5న ఫుల్ థియేటర్లను ఎరుపెక్కించబోతున్నాడు అనే విషయం గ్లింప్స్ తో క్లియర్ గా తెలిసిపోయింది. దేవర గ్లింప్స్ దెబ్బకు డిజిటల్ మీడియా అంతటా మోత మోగుతోంది. ట్విట్టర్లో దేవర ట్యాగ్స్ టాప్‌లో ట్రెండ్ అవుతున్నాయి. ఎన్టీఆర్, దేవర, కొరటాల ట్యాగ్స్ ట్రెండ్ చేస్తున్నారు నందమూరి ఫ్యాన్స్. దేవర గ్లింప్స్.. ఫ్యాన్స్ ఊహించుకుంటున్న దానికంటే ఎక్కువే హైప్ ఇచ్చింది.
The power of the sea and the fury of the tiger are turning unstoppable 🌊
Also Read
- The Paradise: నాని 'ది ప్యారడైజ్' టికెట్ రేట్ల భారీ పెంపు.. అసలు నిజమిదే!
- Ramayana : 'జై జై రామ్' పాట.. ఎందుకిలా చేస్తున్నారు?
- Mahesh Babu: రెండే సినిమాలు అన్నారు.. 15 ఏళ్లు వెయిట్ చేశా.. ఆసక్తికర విషయాలు చెప్పిన మహేష్ బాబు!
- The Paradise: యూట్యూబ్ ని షేక్ చేస్తున్న 'ఏష నాగుల' సాంగ్.. 17 రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్!
– https://t.co/Gu8p8wKlbt#DevaraGlimpse clocks whopping 4️⃣0️⃣M+ views and counting… 💥#Devara@tarak9999 #KoratalaSiva #SaifAliKhan #JanhviKapoor @anirudhofficial@NANDAMURIKALYAN @RathnaveluDop… pic.twitter.com/MjeTlp2cLF
— NTR Arts (@NTRArtsOfficial) January 9, 2024
గ్లింప్స్ పరంగా 24 గంటల్లో ఎన్నీ రికార్డులను బ్రేక్ చేయాలో… ఒక్కొక్కటిగా అన్నింటినీ బ్రేక్ చేస్తోంది దేవర. ఇప్పటివరకూ 40 మిలియన్ వ్యూస్ తెచ్చుకున్న దేవర గ్లింప్స్… తెలుగులో మాత్రమే 22 మిలియన్ వ్యూస్ కి పైగా సొంతం చేసుకుంది. దీంతో అత్యధిక వ్యూస్ సాధించిన తెలుగు గ్లింప్స్ గా దేవర పేరు తెచ్చుకుంది. 24 గంటలు కంప్లీట్ అవ్వడానికి ఇంకా సమయం ఉంది కాబట్టి ఫైనల్ గా ఈరోజు ఈవెనింగ్ ని ఎన్టీఆర్ నెక్స్ట్ వచ్చే హీరోల గ్లింప్స్ కి భారీ టార్గెట్ నే సెట్ చేసేలా ఉన్నాడు. లైక్స్ విషయంలో కూడా దేవర గ్లింప్స్ 650K లైక్స్ ని సాధించింది, ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేయాలి అంటే దేవర గ్లింప్స్ మరో 80K లైక్స్ ని ఈరోజు సాయంత్రం 4:05 నిమిషాల లోపై రాబట్టాలి. అప్పుడే దేవర గ్లింప్స్ లైక్స్ పరంగా కూడా రికార్డ్ క్రియేట్ చేసినట్లు అవుతుంది. ప్రస్తుతం ఈ రికార్డ్ పవన్ కళ్యాణ్ పేరు పైన ఉంది మరి ఎన్టీఆర్ ఏం చేస్తాడో చూడాలి.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?