Guntur Kaaram Trailer: ‘సలార్’ రికార్డ్‌ని మడతబెట్టిన గుంటూరు కారం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రీజనల్ లెవల్లో మహేష్ బాబునే కింగ్ అని మరోసారి గుంటూరు కారం ట్రైలర్ ప్రూవ్ చేసింది. మహేష్, త్రివిక్రమ్ కాంబోకి ఉన్న క్రేజ్ ఏ రేంజ్‍లో ఉందో మరోసారి రుజువైంది. 24 గంటల్లో ఆల్ టైమ్ రికార్డ్ కొట్టి దుమ్మురేపింది గుంటూరు కారం ట్రైలర్. యూట్యూబ్‍లో 24 గంటల్లోనే 39 మిలియన్ల పైగా వ్యూస్ వచ్చాయి. దీంతో 24 గంటల్లో అత్యధిక వ్యూస్ దక్కించుకున్న సౌత్ ఇండియన్ ట్రైలర్‌గా గుంటూరు కారం ఆల్‍టైమ్ రికార్డు సృష్టించింది. దక్షిణాదిలోనే సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. దీంతో ‘సలార్’ రికార్డును బ్రేక్ చేసింది ‘గుంటూరు కారం’ ట్రైలర్. 24 గంటల్లో ‘సలార్’ ట్రైలర్ 32 మిలియన్స్‌కు పైగా వ్యూస్ రాబట్టి టాప్ ప్లేస్‌లో ఉండగా… ఇప్పుడు గుంటూరు కారం ట్రైలర్ తెలుగులోనే కాకుండా సౌత్ ఇండియాలోనే హైయ్యస్ట్ వ్యూస్ సాధించి సరికొత్త రికార్డు నమోదు చేసింది.
సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇదే జోష్‌లో ‘గుంటూరు కారం’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రెడీ అవుతున్నారు. ఈ రోజు సాయంత్రం సాయంత్రం ఐదు గంటల నుంచి గుంటూరులో భారత్ పెట్రోల్ బంక్ పక్కన ఉన్న నంబూరు ఎక్స్ రోడ్స్ గ్రౌండ్‌లో ఈ వేడుక జరగనుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా ‘గుంటూరు కారం’ సినిమా రిలీజ్ అవుతోంది. ఇప్పటికే ఓవర్సీస్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా దూసుకుపోతోంది గుంటూరు కారం. ‘అతడు’, ‘ఖలేజా’ సినిమాల తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో… రీజనల్ లెవల్లో గుంటూరు కారం రికార్డ్ రేంజ్ కలెక్షన్స్ రాబట్టడం గ్యారెంటీ. మరి సంక్రాంతికి రమణ గాడు చేసే రచ్చ ఎలా ఉంటుందో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!