నైట్రో స్టార్ సుధీర్ బాబు నటించిన ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో తెలుగు ఆడియన్స్ కి పరిచయమైన హీరోయిన్ ‘నభా నటేష్’. మొదటి సినిమాతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ కన్నడ బ్యూటీ 2019లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, ఉస్తాద్ రామ్ పోతినేని కాంబినేషన్ లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలో నభా నటేష్ హీరోయిన్ గా నటించింది. పూరి హీరోయిన్స్ ని ఎంత అందంగా చూపిస్తాడో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం […]
కోలీవుడ్ స్టార్ హీరో తల అజిత్ తండ్రి పీఎస్ మణి ఇటివలే మరణించిన విషయం తెలిసిందే. తమిళ చిత్ర పరిశ్రమతో మంచి రిలేషన్స్ ఉన్న మణి మరణించడంతో కాలీవుడ్ వర్గాలు కలత చెందాయి. స్టార్స్ హీరోలు, ఇండస్ట్రీ వర్గాలు అజిత్ కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నాయి. లియో సినిమా షూటింగ్ పూర్తి చేసుకోగానే అజిత్ ఇంటికి దళపతి విజయ్ వెళ్లి అజిత్ కి కలిశాడు. ఈ అపూర్వ కలయిక ఇలాంటి కష్ట సమయంలో చూడాల్సి వచ్చిందే అని అజిత్-విజయ్ […]
అక్కినేని ఫ్యామిలీ నుంచి మూడో తరం వారసుడిగా ఇండస్ట్రీలోకి ఇచ్చిన హీరో అఖిల్ అక్కినేని రెండేళ్ల గ్యాప్ ఇచ్చి ‘ఏజెంట్’ సినిమాతో ఈ సమ్మర్ లో ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ గా పేరున్న డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీతో అఖిల్ పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చెయ్యబోతున్నాడు. ఇప్పటికే గ్లిమ్ప్స్, సాంగ్స్, పోస్టర్స్ తో అంచనాలు పెంచుతున్న మేకర్స్ ‘ఏజెంట్’ సినిమాని అగ్రెసివ్ గా ప్రమోట్ చేస్తున్నారు. […]
ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ఎన్ని రికార్డులు బద్దలయ్యయో, ఎన్ని అవార్డులు వచ్చాయో, ఇండియన్ సినిమా ఎంత సాదించిందో అనే విషయాలని పక్కన పెడితే ఈ జనరేషన్ బిగ్గెస్ట్ మాస్ హీరోలైన చరణ్, ఎన్టీఆర్ లని ఒక చోటకి తీసుకోని రావడంలోనే ఆర్ ఆర్ ఆర్ ఫస్ట్ సక్సస్ ఉంది. దశాబ్దాలుగా రైవల్రీ ఉన్న ఫ్యామిలీల నుంచి వచ్చిన ఇద్దరు మాస్ హీరోలు ఒక సినిమాలో నటించడం అనేది చిన్న విషయం కాదు. మరీ ముఖ్యంగా అభిమానుల […]
గీత ఆర్ట్స్ ప్రొడ్యూస్ చేసిన వినరో భాగ్యము విష్ణు కథ సినిమాతో ఫ్లాప్ స్ట్రీక్ నుంచి బయటకి వచ్చి హిట్ ట్రాక్ ఎక్కాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. మాస్ ఇమేజ్ కోసం కెరీర్ స్టార్టింగ్ నుంచి గట్టి ప్రయత్నాలు చేస్తున్న ఈ సీమ కుర్రాడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే ఉన్నాడు. జనవరిలో వినరో భాగ్యము విష్ణు కథ సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చిన కిరణ్ అబ్బవరం మళ్లీ ఏప్రిల్ 7న ‘మీటర్’ సినిమాతో […]
కిచ్చా సుదీప్ కి సౌత్ అండ్ నార్త్ లో మంచి గుర్తింపు ఉంది. విలక్షణ నటుడు ఉపేంద్రకి సౌత్ లోని అన్ని ఇండస్ట్రీల్లో ఒక మోస్తరు మార్కెట్ కూడా ఉంది. ఇక శివ రాజ్ కుమార్ కి అయితే కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హోదా ఉంది. ఇలాంటి ముగ్గురు కలిసి ఒక సినిమాలో నటిస్తున్నారు అని ఆ సినిమా పోస్టర్ బయటకి వస్తే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ అవుతుందో అని ట్రేడ్ […]
ప్రభాస్ ని పర్ఫెక్ట్ మాస్ కటౌట్ గా చూపిస్తూ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సినిమా ‘ఛత్రపతి’. ఈ హీరో-డైరెక్టర్ కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా ఛత్రపతి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. 2005లో వచ్చిన ఈ మూవీని హిందీలో రీమేక్ చేస్తున్నాడు దర్శకుడు వీవీ వినాయక్. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ని తెలుగులో లాంచ్ చేసిన వినాయక్, హిందీలో కూడా లాంచ్ చేస్తూ ‘ఛత్రపతి’ అనే టైటిల్ తోనే ఈ రిమేక్ […]
మంచు ఫ్యామిలీలో ఎప్పటినుంచో మనోజ్, విష్ణులకి పడట్లేదు అనే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అన్నదమ్ములు దూరం దూరంగా ఉంటున్నారు అని పత్రికా కథనాలు కూడా వచ్చాయి. మంచు మనోజ్, మౌనికా రెడ్డి పెళ్లికి కూడా మంచు విష్ణు ఒక గెస్ట్ లా వచ్చి వెళ్లిపోయాడు. దీంతో విష్ణు, మనోజ్ కి పడట్లేదు అనే వార్త మరింత ఎక్కువగా వినిపించింది. ఈ మాటని నిజం చేస్తూ మంచు విష్ణు, తన మనుషులని కొడుతున్నాడు అంటూ మంచు మనోజ్ సోషల్ […]
ఫిల్మ్ ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ ఎక్కువ, ఒక్కసారి ఏదైనా విషయాన్ని సెంటిమెంట్ గా ఫీల్ అవ్వడం మొదలు పెడితే ఆ తర్వాత ప్రతి ఒక్కరూ దాన్ని నమ్ముతూనే ఉంటారు. అలాంటి సెంటిమెంట్స్ లో ఫిల్మ్ ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరూ నమ్మేది, రాజమౌళితో సినిమా చేసిన హీరోకి ఆ తర్వాత ఫ్లాప్ గ్యారెంటీ అని. ఒక్కసారి రాజమౌళితో సినిమా చేస్తే, ఆ తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏ దర్శకుడితో చేసినా, ఎంత భారి బడ్జట్ తో చేసినా అది ఫ్లాప్ […]
సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో కలిసి చేస్తున్న మూడో సినిమా ‘SSMB 28’ అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. పూజా హెగ్డే, శ్రీలీలా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. 2024 సంక్రాంతికి SSMB 28 సినిమా రిలీజ్ అవుతుంది అనే విషయాన్ని అనౌన్స్ చేస్తూ మేకర్స్ వదిలిన పోస్టర్ లో మహేశ్ బాబు స్టైల్ […]