యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివతో చెయ్యబోతున్న ‘ఎన్టీఆర్ 30’ సినిమా షూటింగ్ స్టార్ట్ చెయ్యడానికి రెడీ అవుతూ ఉన్నాడు. మార్చ్ 31 నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవనున్న ఈ పాన్ ఇండియా మూవీ ఇటివలే ముహూర్త కార్యక్రమాలు జరుపుకుంది. ఒకప్పుడు సినిమాల షూటింగ్స్ పై ఎక్కువగా దృష్టి పెట్టే ఎన్టీఆర్, గతకొంత కాలంగా ఫ్యామిలీకి కూడా పర్ఫెక్ట్ టైం కేటాయిస్తున్నాడు. ఫారిన్ టూర్స్, ఫ్యామిలీ ట్రిప్స్, డిన్నర్ డేట్స్ ఇలా ఎన్టీఆర్ ప్రణతితో కలిసి […]
మూడున్నర దశాబ్దాలుగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా టాప్ ప్లేస్ లో కూర్చున్న హీరో చిరంజీవి. చిరు నట వారసుడిగా చిరుత సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు రామ్ చరణ్. మొదటి సినిమాతోనే తెలుగు సినీ అభిమానులని మెప్పించిన చరణ్, ఆ తర్వాత అత్యంత తక్కువ సమయంలోనే స్టార్ హీరో అయ్యాడు. నటించింది 15 సినిమాలే అయినా మూడు ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చాడు చరణ్. ఇంత తక్కువ సమయంలో ఏ స్టార్ హీరోకి కూడా ఈ […]
నందమూరి నట సింహం బాలయ్య ఏదైనా ముక్కు సూటిగా మాట్లాడుతాడు, ఏది అనిపిస్తే అది చెప్పేస్తాడు. ఎలాంటి కల్మషం లేకుండా ఉండడం బాలయ్య నైజం, అందుకే ఆయన అంటే తెలుగు సినీ అభిమానులకి ప్రత్యేకమైన ఇష్టం. గత కొంతకాలంగా సినిమాలతో పాటు స్టేజ్ షోస్ తో కూడా దుమ్ము దులుపుతున్న బాలకృష్ణ, ఇటివలే ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 ఇన్-ఆగ్రాల్ ఎపిసోడ్ కి నెవర్ బిఫోర్ హంగామా చేశాడు. టాప్ 12 కాంటెస్టెంట్ లని […]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. రాజమౌళి సినిమాతో వచ్చిన ఇమేజ్ ని కంటిన్యు చెయ్యాలి అంటే రాజమౌళి అంతటి దర్శకుడితోనే నెక్స్ట్ సినిమా చెయ్యాలి అని తెలిసిన చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ ని రంగంలోకి దించాడు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో భారి బడ్జట్ తో రూపొందుతున్న సినిమా ‘గేమ్ చేంజర్’. RC 15 అనే వర్కింగ్ టైటిల్ గా […]
పాన్ ఇండియా బిగ్గెస్ట్ స్టార్ హీరో ప్రభాస్, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుల ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరమే లేదు. తమ సినిమాలతో ఇండస్ట్రీ రికార్డులని తిరగరాసే ఈ ఇద్దరు స్టార్ హీరోలు బాక్సాఫీస్ దగ్గర అతితక్కువ సార్లు ఫెయిల్ అవుతూ ఉంటారు. ఏ సినిమా చేసినా ఏ దర్శకుడితో చేసినా రీజనల్ సినిమా బాక్సాఫీస్ లెక్కలు మార్చేసే ప్రభాస్, మహేశ్ ల మధ్య బిగ్గెస్ట్ బాక్సాఫీస్ ఫైట్ కి రంగం […]
తెలంగాణాలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా, రాష్ట్రంలో ఫేమస్ పర్సనాలిటీ ఎవరు చేశారు అంటే ప్రతి ఒక్కరి నుంచి వినిపించే పేరు ‘మల్లారెడ్డి’. “పాలమ్మినా, పూలమ్మినా, కష్టపడినా” అంటూ డైలాగు చెప్పి మరీ మల్లారెడ్డి పేరుని చెప్తారు తెలంగాణా యూత్. అంతలా ఫేమస్ అయిన తెలంగాణా మినిస్టర్ మల్లారెడ్డి, ‘మేమ్ ఫేమస్’ అనే సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ కి ఛీఫ్ గెస్టుగా హాజరయ్యాడు. ఈ ఈవెంట్ లో తన స్టైల్ లో మాట్లాడిన మల్లారెడ్డి […]
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. హరీష్ శంకర్, క్రిష్ లాంటి టాలెంటెడ్ దర్శకులతో పవన్ సినిమాలు చేస్తున్నాడు. కమర్షియల్ సినిమాల నుంచి పీరియాడిక్ డ్రామాల వరకూ అన్ని జానర్స్ లో సినిమాలని పవన్ చేస్తున్నా అతని అభిమానుల దృష్టి అంతా ఒక్క సినిమా పైనే ఉంది. ఆ ఒక్క ప్రాజెక్ట్ పైన అభిమానులు భారి అంచనాలు పెట్టుకున్నారు. ముహూర్తం మాత్రమే జరుపుకున్న ఆ మూవీ ‘OG’. సాహో సినిమాని తెరకెక్కించిన […]
ఈ జనరేషన్ ఇండియన్ బాక్సాఫీస్ చూసిన మొట్టమొదటి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. బాహుబలి సినిమాలతో ఇండియన్ బాక్సాఫీస్ కింగ్ గా మారిన ప్రభాస్ ఫాన్స్ కి ఉన్నంత ఓపిక ఏ హీరో ఫాన్స్ కి ఉండదని చెప్పడం అతిశయోక్తి కాదు. బాహుబలి సినిమా చేస్తే అయిదేళ్లు, సాహూ మూడున్నర ఏళ్లు, రాధే శ్యామ్ దాదాపు రెండేళ్లు… ఇలా ప్రభాస్ తో ఏ దర్శక నిర్మాత సినిమా చేసినా దానికి ఏళ్ల తరబడి సమయం పడుతుంది. సంవత్సరాల […]
అతడు, అత్తారింటికి దారేది, అ ఆ, అజ్ఞాతవాసి, అరవింద సమేత వీర రాఘవ, అల వైకుంఠపురములో… మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ‘అ, ఆ’ అక్షరాలతో టైటిల్స్ పెట్టిన సినిమాలు ఇవి. త్రివిక్రమ్ నుంచి సినిమా వస్తుంది అనగానే హీరో ఎవరు అనేదాని కన్నా ముందు ‘అ, ఆ’ అక్షరాలతో టైటిల్ ఉంటుంది అనే క్లారిటీ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఇదే సెంటిమెంట్ ని ఫాలో అవుతూ సూపర్ స్టార్ మహేశ్ బాబుతో చేస్తున్న మూడో సినిమాకి కూడా […]
మెగాస్టార్ వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు రామ్ చరణ్ తేజ్. అతి తక్కువ కాలంలోనే తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్న చరణ్, ఆర్ ఆర్ ఆర్ సినిమాతో తండ్రిని మించిన తనయుడిగా కాంప్లిమెంట్స్ అందుకుంటున్నాడు. గ్లోబల్ స్టార్ గా మారిన చరణ్ మార్చ్ 27న పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. తన 38వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న చరణ్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ లో భారి బడ్జట్ […]