తెలుగులో మెగా vs నందమూరి ఫ్యాన్ వార్స్, మహేశ్ బాబు vs అల్లు అర్జున్ ఫ్యాన్ వార్స్ ఎలా ఉంటాయో అంతకు మించి అనేలా తమిళ సూపర్ స్టార్ అజిత్, విజయ్ ల ఫ్యాన్ వార్స్ ఉంటాయి. మా హీరో గోప్ప్ అంటే కాదు మా హీరోనే గొప్ప అనుకునే దగ్గర నుంచి ఫ్యామిలీలని లాగుతూ తిట్టుకునే వరకూ, అవకాశం ఉంటే కొట్టుకునే వరకూ ఈ ఫ్యాన్ వార్స్ జరుగుతూ ఉంటాయి. ఆన్ లైన్, ఆఫ్ లైన్ […]
సౌత్ లో టాప్ హీరోయిన్ గా స్టార్ స్టేటస్ ని ఎంజాయ్ చేస్తున్న పూజా హెగ్డే నార్త్ లో సల్మాన్ ఖాన్ తో ‘కిసీ కా జాన్ కిసీ కి భాయ్’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగు కాటమరాయుడు సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ మూవీని ఫర్హాద్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ ఈద్ ని టార్గెట్ చేస్తూ రిలీజ్ కి అవుతున్న ఈ సినిమా షూటింగ్ సమయంలో పూజా హెడ్గే, సల్మాన్ ఖాన్ డేటింగ్ […]
మసూద సినిమాలో దెయ్యం పట్టిన అమ్మాయి పాత్రలో అందంగా కనిపిస్తూనే, ఆడియన్స్ ని భయపెట్టింది భాంధవి శ్రీధర్. తన డెబ్యు మూవీతోనే ప్రేక్షకులని మెప్పించిన భాంధవి శ్రీధర్ కి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వకముందు నుంచే తన ఫొటోలతో ఆకట్టుకునే భాంధవి శ్రీధర్, ఫోటోషూట్ ల పేరుతో ఎప్పుడూ మితిమీరిన స్కిన్ షో చెయ్యలేదు. ట్రెండ్ అండ్ ట్రెడిషనల్ కలగలిపినట్లు ఉండే ఈ యంగ్ బ్యూటీ లేటెస్ట్ గా ఇన్స్టాలో […]
ఫ్లాప్ స్ట్రీక్ నుంచి సాలిడ్ గా బయట పడిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ‘వినరో భాగ్యము విష్ణు కథ’ సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు. అన్ని సెంటర్స్ లో మంచి ప్రాఫిట్స్ రాబట్టిన వినరో భాగ్యము విష్ణుకథ సినిమా కిరణ్ అబ్బవరంకి మచ్ నీడెడ్ హిట్ ఇచ్చింది. ఈ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టిన కిరణ్ అబ్బవరం ‘మీటర్’ సినిమాతో ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు. కెరీర్ లో మొదటిసారి పోలిస్ పాత్రలో నటిస్తున్న కిరణ్ […]
ఈమధ్య కాలంలో రీరిలీజ్ ట్రెండ్ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. ఏదైనా అకేషణ్ వస్తే చాలు ఆ హీరో కెరీర్ లో బెస్ట్ మూవీ అనిపించుకున్న సినిమాని అభిమానులు రీరిలీజ్ చేసి థియేటర్స్ లో హంగామా చేస్తున్నారు. ఒక్కడు, పోకిరి, జల్సా, ఖుషి, గ్యాంగ్ లీడర్, టెంపర్, చెన్నకేశవ రెడ్డి లాంటి సినిమాలు రీరిలీజ్ ట్రెండ్ లో కొత్త హిస్టరీని క్రియేట్ చేశాయి. అయితే ఈ సినిమాలు హిట్, యావరేజ్ ఇలా అయినవి ఉన్నాయి కానీ డిజాస్టర్ […]
ఇండియన్ గేమ్ ఆఫ్ త్రోన్స్ గా పేరు తెచ్చుకున్న ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమా సెకండ్ పార్ట్ రిలీజ్ కి రెడీ అయ్యింది. ఏప్రిల్ 28న విడుదల కానున్న ఈ మూవీ ప్రమోషన్స్ ని మణిరత్నం అండ్ టీం అగ్రెసివ్ గా చేస్తున్నారు. పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 500 కోట్లని రాబట్టి తమిళనాడులో బిగ్గెస్ట్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచింది. ఎన్ని కోట్లు వసూల్ చేసినా పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 సినిమాకి తమిళనాడు తప్ప మిగిలిన […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న మొదటి మల్టీస్టారర్ సినిమాని సముద్రఖని దర్శకత్వంలో వహిస్తున్న విషయం తెలిసిందే. తమిళ సినిమా వినోదయ సిత్తంకి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో పవన్ కళ్యాణ్ దేవుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఫిబ్రవరి 22న గ్రాండ్ గా లాంచ్ అయిన ఈ మూవీ ‘PK SDT’ అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లింది. దాదాపు 20 రోజుల పాటు పవన్ […]
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ హీరో ఇమేజ్ ని సొంతం చేసుకున్న హీరోలు నాని, రవితేజ మాత్రమే. సెల్ఫ్ మెడ్ స్టార్స్ గా పేరు తెచ్చుకున్న ఈ ఇద్దరూ కలిసి తమ సినిమాలని ప్రమోట్ చేస్తూ సినీ అభిమానులకి కిక్ ఇస్తున్నారు. నాని నటించిన ‘దసరా’, రవితేజ నటించిన ‘రావణాసుర’ సినిమా రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. దసరా మార్చ్ 30న, రావణాసుర సినిమా ఏప్రిల్ 7న రిలీజ్ అవుతుండడంతో […]
నేచురల్ స్టార్ గా పక్కింటి కుర్రాడి ఇమేజ్ ని ఇన్ని రోజులు మైంటైన్ చేసిన నాని, మొదటిసారి పాన్ ఇండియా స్థాయిలో చేస్తున్న సినిమా దసరా. శ్రీకాంత్ ఓడెల డైరెక్ట్ చేసిన ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. పాన్ ఇండియా సినిమా చేస్తే సరిపోదు, పాన్ ఇండియా స్థాయిలో ప్రమోషన్స్ కూడా చెయ్యాలి అని అర్ధం చేసుకున్న నాని దసరా సినిమా కోసం ఇండియా మొత్తం తిరిగేస్తున్నాడు. జస్ట్ నార్త్ మీడియాకి ఇంటర్వ్యూస్ […]
ఆర్ ఆర్ ఆర్ సినిమా రిలీజ్ అయ్యి ఏడాది అయిన సంధర్భంగా నాటు నాటు పాటకి ఆస్కార్ గెలిచిన మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం కీరవాణి నేషనల్ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులో తనకి దక్కిన మొదటి ఆస్కార్ అవార్డ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో వర్క్ చెయ్యడమే అని చెప్పి అందరికీ స్వీట్ షాక్ ఇచ్చాడు కీరవాణి. “ఎంతోమంది దర్శక నిర్మాతలకి ట్యూన్స్ వినిపించాను. అందులో కొంతమందికి నా పాటలు నచ్చాయి, మరికొంత మందికి నచ్చలేదు. అయితే […]