191 కేంద్రాల్లో 50 రోజులు, 154 కేంద్రాల్లో 100 రోజులు, 55 కేంద్రాల్లో ఈ సినిమా 175 రోజులు… ఈ రికార్డులని క్రియేట్ చేసింది ఒక ఇరవై ఏళ్ల కుర్రాడు అనే విషయం అప్పటి తెలుగు సినీ అభిమానులందరికీ షాక్ ఇచ్చి ఉంటుంది. 2003 జూలై 9 తెలుగు తెరపై ఒక స్టార్ హీరోని సూపర్ స్టార్ గా మార్చిన రోజు. 20 ఏళ్ల వయసులో ఎన్టీఆర్ అనే పేరు, ఇండస్ట్రీ రూపురేఖలు మార్చేసిన రోజది. ఎన్టీఆర్, […]
ఇండియన్ సినిమా ప్రైడ్ ని ప్రపంచానికి తెలిసేలా చేసి, ఇండియాకి ఆస్కార్ తెచ్చింది ఆర్ ఆర్ ఆర్ సినిమా. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నాటు నాటు పాటు ఆస్కార్ అవార్డుని ఇండియాకి తెచ్చింది. ప్రతి భారతీయుడిని గర్వపడేలా చేసిన రాజమౌళి అండ్ టీంని మెగాస్టార్ చిరంజీవి సన్మానించాడు. రామ్ చరణ్ పుట్టిన రోజు సంధర్భంగా నిన్న రాత్రి స్పెషల్ పార్టీ జరిగింది. ఈ పార్టీలో దర్శకుడు రాజమౌళి, రమా రాజమౌళి, కీరవాణి, వల్లి గారు, కార్తికేయ, […]
అక్కినేని నాగ చైతన్య, సమంతాలు 2021 అక్టోబర్ లో డివోర్స్ తీసుకున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట విడిపోయి ప్రస్తుతం ఎవరి లైఫ్స్ వాళ్లు లీడ్ చేస్తున్నారు. సమంతా తన సినిమాలతో బిజీగా ఉంటే, చైతన్య తన కెరీర్ పై ఫోకస్ పెట్టాడు. అయితే సామ్ తో విడిపోయిన తర్వాత నాగ చైతన్య శోభితా ధూళిపాళతో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ రూమర్స్ చై, శోభిత వరకూ వెళ్ళాయి కానీ ఇద్దరూ పెద్దగా రెస్పాండ్ […]
మీనా చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఆల్మోస్ట్ అందరి హీరోలతో నటించిన మీనా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 40 ఇయర్స్ అయిన సంధర్భంగా… ఆమె స్నేహితులు, ఇండస్ట్రీ వర్గాలు, అభిమానుల మధ్యలో 40 ఇయర్స్ ఆఫ్ మీనా సెలెబ్రేషన్స్ చెన్నైలో గ్రాండ్ గా జరిగాయి. ఈ ఈవెంట్ కి రజినీకాంత్, బోణి కపూర్, రాధికా, రోజా, సంఘవి, సంగీత, మహేశ్వరి, శ్రీదేవి, దేవయాని […]
ఒక సినిమాకి పని చేస్తున్న టెక్నీషియన్స్ ని బట్టి ఆ సినిమా ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని కొంత సినిమా నాలెడ్జ్ ఉన్న ఎవరైనా అర్ధం చేసుకోగలరు. ఈ లెక్కన చూస్తే ఆచార్య సినిమాతో హ్యుజ్ నెగిటివిటి ఫేస్ చేసిన కొరటాల శివ, తన రిసర్రక్షన్ మోడ్ లో గాడ్ లెవల్ సినిమా చేస్తున్నట్లు ఉన్నాడు. ఆర్ ఆర్ ఆర్ సినిమాని ఆస్కార్ రేంజులో ఎడిట్ చేసిన శ్రీకర్ ప్రసాద్, విక్రమ్ సినిమాకి పాన్ ఇండియా రీచ్ […]
అల్లుడు శ్రీను సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. సినిమాల రిజల్ట్ తో సంబంధం లేకుండా, ఎలాంటి గొడవలకి, కాంట్రవర్సీలకీ పోకుండా సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ పోతుంటాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. తెలుగు రాష్ట్రాల్లో ఒక మోస్తరు మార్కెట్ ఉన్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి హిందీలో మాత్రం స్టార్ హీరో రేంజ్ మార్కెట్ ఉంది. సాయి శ్రీనివాస్ డబ్బింగ్ సినిమాలకి మిలియన్ల వ్యూస్ […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ తర్వాత పాన్ ఇండియా రేంజులో చేస్తున్న సినిమా ‘ఎన్టీఆర్ 30. కమర్షియల్ సినిమాలకి కొత్త అర్ధం చెప్పిన కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఇటివలే గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్, ఎన్టీఆర్ పక్కన హీరోయిన్ గా నటిస్తోంది. అనౌన్స్మెంట్ తోనే హ్యుజ్ ఎక్స్పెక్టేషన్స్ ని సెట్ చేసిన కొరటాల శివ-ఎన్టీఆర్ లు రెగ్యులర్ షూటింగ్ కి రెడీ అవుతున్నారు. సాబు […]
లేడీ పవర్ స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది హీరోయిన్ ‘సాయి పల్లవి’. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన ఫిదా సినిమాతో తెలుగు తెరపై మెరసిన సాయి పల్లవికి ఫస్ట్ సినిమాతో సూపర్బ్ ఫేమ్ వచ్చింది. డెబ్యుతోనే స్టార్ హీరోయిన్ అనిపించుకున్న సాయి పల్లవి, తన యాక్టింగ్ స్కిల్స్ తో ప్రతి ఒక్కరినీ కట్టిపడేసింది. సాయి పల్లవి ఫిల్మోగ్రఫీలోని లవ్ స్టొరీ, శ్యాం సింగ రాయ్, విరాట పర్వం లాంటి సినిమాల పేర్లు చూస్తే ఈ మధ్య […]
టాలీవుడ్ లో రాజమౌళి సినిమాల రికార్డులని తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ చేసిన మొదటి హీరో ఎవరు అంటే అందరి నుంచి వినిపించే ఒకే ఒక్క పేరు ‘మహేశ్ బాబు’. నాన్-బాహుబలి నుంచి నాన్ రీజనల్ సినిమాల బాక్సాఫీస్ రికార్డుల వరకూ బాక్సాఫీస్ కి కొత్త లెక్కలు నేర్పించడంలో మహేశ్ బాబు తర్వాతే ఎవరైనా. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇస్తూనే ఉన్నా కూడా ఇప్పుడు మనం చూస్తున్న మహేశ్ బాబు అసలు మహేశ్ బాబునే కాదు. స్టైల్ […]
2003లో గంగోత్రి సినిమాతో తెలుగు తెరపై హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అల్లు అర్జున్. అల్లు రామలింగయ్య కుటుంబం నుంచి, మెగాస్టార్ అండతో, అల్లు అరవింద్ ప్లానింగ్ తో, తన సొంత టాలెంట్ అండ్ నెవర్ ఎండింగ్ ఎఫోర్ట్స్ తో స్టార్ హీరోగా ఎదిగాడు అల్లు అర్జున్. స్టార్ హీరో ఇమేజ్ నుంచి పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ తెచ్చుకునే వరకూ సోలోగానే సినిమా ప్రయాణం చేసిన అల్లు అర్జున్ ఇప్పుడు ఇండియా మొత్తానికి ఐకాన్ స్టార్ గా […]