Nabha Natesh: దుంపా తెంచేసావే… దుమారం ఎదో రేపావే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నైట్రో స్టార్ సుధీర్ బాబు నటించిన ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో తెలుగు ఆడియన్స్ కి పరిచయమైన హీరోయిన్ ‘నభా నటేష్’. మొదటి సినిమాతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ కన్నడ బ్యూటీ 2019లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, ఉస్తాద్ రామ్ పోతినేని కాంబినేషన్ లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలో నభా నటేష్ హీరోయిన్ గా నటించింది. పూరి హీరోయిన్స్ ని ఎంత అందంగా చూపిస్తాడో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సో సో గా ఉండే హీరోయిన్స్ నే బ్యూటీఫుల్ గా చూపించే పూరి, నభా నటేష్ అద్భుతంగా చూపించాడు. ఈ సినిమాలో నభా గ్లామర్ షోతో యూత్ ని ఫేవరేట్ హీరోయిన్ అయిపొయింది. యాక్టింగ్ అండ్ బ్యూటీ కలగలిసిన నభా నటేష్ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో స్టార్ హీరోయిన్ అయిపోతుందని ప్రతి ఒక్కరూ భావించారు. అందరూ అనుకున్నట్లు గానే నభా నటేష్ బ్యాక్ టు బ్యాక్ నాలుగు సినిమాలని చేసింది.రవితేజ లాంటి స్టార్ హీరోతో పాటు నితిన్, సాయి ధరమ్ తేజ్ లాంటి యంగ్ హీరోలతో కూడా నటించిన నభా నటేష్ 2021 నుంచి సినిమాల్లో కనిపించడం మానేసింది.
ఒక యాక్సిడెంట్ లో మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయిన కారణంగా నభా నటేష్ సినిమాలకి దూరంగా ఉండాల్సి వచ్చింది. యాక్సిడెంట్ నుంచి పూర్తిగా కోలుకున్న నభా నటేష్ తన కంబ్యాక్ కి రెడీ అవుతోంది. సోషల్ మీడియాలో ఎప్పటిలాగే గ్లామర్ ఫోటోస్ ని పోస్ట్ చేస్తూ తన రీఎంట్రీని ప్లాన్ చేస్తున్న నభా నటేష్, లేటెస్ట్ గా పోస్ట్ చేసిన ఫోటోస్ చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఈరోజు ఉదయమే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన వారికి నభా నటేష్ వైట్ డ్రెస్ లో పోస్ట్ చేసిన ఫోటోలు స్వీట్ షాక్ ఇచ్చి ఉంటాయి. లైక్స్, కామెంట్స్ తో ఫాన్స్ హంగామా చేస్తుండడంతో సోషల్ మీడియాలో నభా నటేష్ ఫోటోలు ట్రెండ్ అవుతూ, యూత్ ని అట్రాక్ట్ చేస్తున్నాయి. యాక్టింగ్ స్కిల్స్ ఉండి, స్కిన్ షోకి బౌండరీలు పెట్టుకోకుండా ఉంటుంది కాబట్టి నభా నటేష్ కి రీఎంట్రీ పెద్ద కష్టం కాకపోవచ్చు కానీ కన్నడ నుంచే శ్రీలీలా లాంటి యంగ్ హీరోయిన్ తెలుగులో వరుసగా సినిమాలు చేస్తున్న సమయంలో దర్శక నిర్మాతలు హీరోలు నభా నటేష్ ని ఎంతవరకూ ప్రిఫర్ చేస్తారు అనేది చూడాలి.
Also Read
- Nana Patekar: "రియల్ హీరో".. సైనికులతో కలిసి కార్గిల్‌లో 60 రోజులు యుద్ధం చేసిన నానా పటేకర్..
- Nana Patekar Dies: బాలీవుడ్ నటుడు నానా పటేకర్ కన్నుమూత.. గోవా నివాసంలో అపస్మారక స్థితిలో..!
- NBK DADA : సెట్స్‌లో అడుగుపెట్టిన సింహం.. క్రిస్ట'మాస్' చూపించబోతున్నారు
- Drishyam 3 : దృశ్యం3తో అజయ్ దేవగన్ సాలిడ్ కంబ్యాక్.. రూ. 230 కోట్లు క్రాస్ చేసిన ఫ్యామిలీ థ్రిల్లర్
తాజావార్తలు
-
Nana Patekar: “రియల్ హీరో”.. సైనికులతో కలిసి కార్గిల్‌లో 60 రోజులు యుద్ధం చేసిన నానా పటేకర్..
-
Kieron Pollard: ముంబై ఇండియన్స్‌కు షాక్.. ప్రత్యర్థి జట్టులోకి కీరన్ పొలార్డ్!
-
Nara Lokesh: డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం సమిష్టిగా ముందుకు..
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Starlink India Row: ‘మార్కెట్ గుత్తాధిపత్యం కోసమే అడ్డుకుంటున్నారు’.. Starlink Indiaపై ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!