మెగాహీరోగా గంగోత్రి సినిమాతో 2003లో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు అల్లు అర్జున్. మొదటి సినిమాలో అల్లు అర్జున్ ని చూసి ఇతను హీరో ఏంట్రా అని ఆడియన్స్ అనుకునే దగ్గర నుంచి హీరో అంటే ఇలానే ఉండాలి అని పాన్ ఇండియా ఆడియన్స్ చేత అనిపించుకునే వరకూ అల్లు అర్జున్ సినిమా జర్నీ ఎవరికైనా ఇన్స్పిరేషన్ అనే చెప్పాలి. స్టైల్, డాన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ఇలా ప్రతి విషయంలో సినిమా సినిమాకి ఆరితేరాడు అల్లు అర్జున్ అందుకే […]
హైదరాబాద్ గల్లీ నుంచి ఆస్కార్ స్టేజ్ పై లైవ్ పెర్ఫార్మెన్స్ వరకూ వెళ్లాడు రాహుల్ సిప్లిగంజ్. ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ ని అన్ని బాషల్లో కాలభైరవతో కలిసి పాడిన రాహుల్ సిప్లిగంజ్ ఎన్టీవీకి స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో రాహుల్ సిప్లిగంజ్ తన ఆస్కార్ జర్నీ విశేషాలని షేర్ చేసుకున్నాడు. తనకి అంత పెద్ద అవకాశం ఇచ్చిన కీరవాణికి రుణపడి ఉంటాను అని చెప్పిన రాహుల్, నాటు నాటు సాంగ్ […]
దర్శక ధీరుడు రాజమౌళి పాన్ ఇండియా మార్కెట్ ని కొత్త డోర్స్ ఓపెన్ చేశాడు. అతను వేసిన దారిలోనే ప్రతి ఒక్కరూ నడుస్తూ ఉన్నారు. ఒక సినిమాని పాన్ ఇండియా స్థాయిలో చేస్తే, ప్రమోషన్స్ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే చెయ్యాలి అని ఇండియాలోని ప్రతి స్టేట్ కి వెళ్లి మరీ సినిమాని ప్రమోట్ చెయ్యడం రాజమౌళికి మాత్రమే చెల్లింది. కేవలం మీడియాకి ఇంటర్వ్యూస్ మాత్రమే కాకుండా ఫాన్ మీట్స్, పబ్లిక్ ఇంటరాక్షన్స్, ఈవెంట్స్ పెట్టి మారీ […]
ఇండియాస్ బెస్ట్ డైరెక్టర్, ఎందరో దర్శకుల ఇన్స్పిరేషన్, మూవీ మేకింగ్ మాస్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్, తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రైడ్ ‘పొన్నియిన్ సెల్వన్’ ఫ్రాంచైజ్ నుంచి పార్ట్ 2 రిలీజ్ కావడానికి రెడీ అవుతోంది. పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 సినిమా 500 కోట్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇతర ఇండస్ట్రీల సినీ అభిమానుల నుంచి ఆశించిన స్థాయి సపోర్ట్ రాకున్నా పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 సినిమా కోలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మాస్ […]
ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ రెండు వంద కోట్ల సినిమాలు ఇచ్చాడు మాస్ మహారాజ రవితేజ. ముందెన్నడూ లేనంత జోష్ లో, ఇప్పటివరకూ చెయ్యనంత యాక్టివ్ గా ప్రమోషన్స్ లో పార్టిసిపేట్ చేస్తూ ఫాన్స్ లో జోష్ నింపుతున్నాడు రవితేజ. డిసెంబర్ లో ధమాకా అయిపొయింది, జనవరి వాల్తేరు వీరయ్య వచ్చేసింది ఇక ఇప్పుడు ఏప్రిల్ లో ‘రావణాసుర’ టైం వచ్చింది. సుదీర్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని అభిషేక్ అగర్వాల్ […]
ఆర్ ఆర్ ఆర్ సినిమాతో వచ్చిన గ్లోబల్ ఇమేజ్ ని ఎంజాయ్ చేస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, మార్చ్ 27న పుట్టిన రోజున గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నాడు. 38 ఏళ్ల చరణ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని తన సన్నిహితులకి గ్రాండ్ పార్టీ ఇచ్చాడు. నిన్న నైట్ అర్ధరాత్రి వరకూ జరిగిన ఈ బర్త్ డే పార్టీలో మెయిన్ అట్రాక్షన్ గా నిలిచింది ఉపాసన. బేబీ బంప్ తో బ్లూ డ్రెస్ లో కనిపించిన […]
‘చెప్పను బ్రదర్’ అని అల్లు అర్జున్ నోటి నుంచి వచ్చిన ఒక మాట ఎంత దుమారం లేపిందో, ప్రశాంతంగా ఐకమత్యంగా ఉండే మెగా అభిమానుల్లో ఎంత కల్లోలం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మెగా ఫాన్స్ అంటే చిరు ఫాన్స్, చరణ్ ఫాన్స్, సాయి ధరమ్ తేజ్ ఫాన్స్, పవన్ కళ్యాణ్ ఫాన్స్, వరుణ్ తేజ్ ఫాన్స్ కానీ అల్లు అర్జున్ ఫాన్స్ కాదు అనే స్థాయికి వెళ్లిందీ గొడవ. దీన్ని సారి చెయ్యడానికి, అందరం […]
తెలుగునాట బహుముఖ ప్రజ్ఞకు నిలువెత్తు నిదర్శనంగా నిలచిన తొలి సూపర్ స్టార్ ఎవరంటే? చప్పున యన్టీఆర్ పేరు చెబుతూ ఉంటారు. నిజానికి రామారావు కంటే ముందు భారతదేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకుని, నటునిగా ఉన్నతశిఖరాలను అధిరోహించి, తన బహుముఖ ప్రజ్ఞను చాటుకున్న ఘనులు చిత్తూరు వి.నాగయ్య. నటునిగా, గాయకునిగా, సంగీత దర్శకునిగా, రచయితగా, నిర్మాతగా, దర్శకునిగా ఇలా తనలోని ప్రతిభను చాటుకుంటూ సాగారు నాగయ్య. ఆ రోజుల్లో తెలుగునాటనే కాదు, యావద్భారతంలోనూ అంతటి ప్రతిభాపాటవాలు ప్రదర్శించిన నటులు […]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పుట్టిన రోజు సంధర్భంగా మెగా అభిమానులకి గిఫ్ట్ ఇస్తూ RC 16 నుంచి స్పెషల్ పోస్టర్ బయటకి వచ్చింది. ఉప్పెన సినిమాతో సాలిడ్ డెబ్యు ఇచ్చిన సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సనతో రామ్ చరణ్ ఒక సినిమా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై కిలారు వెంకట సతీష్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ కలిసి ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. విలేజ్ […]
దర్శక ధీరుడు రాజమౌళి కొడుకుగా మాత్రమే కాకుండా లైన్ ప్రొడ్యూసర్ గా ఇండియన్ సినిమాని రీజనల్ బౌండరీ దాటించే స్థాయిలో ప్రమోషన్స్ చెయ్యడంలో దిట్ట ‘ఎస్ ఎస్ కార్తికేయ’. కార్త్ అంటూ అందరూ ప్రేమగా పిలిచుకునే కార్తికేయ అటు చరణ్ కి, ఇటు ఎన్టీఆర్ కి చాలా క్లోజ్ పర్సన్. ఆర్ ఆర్ ఆర్ సినిమా ఆస్కార్ వరకూ వెళ్లడంలో, నాటు నాటు పాట ఆస్కార్ గెలవడంలో కార్తికేయ కృషి ఎంతో ఉంది. జక్కన్నకి బిగ్గెస్ట్ సపోర్ట్ […]