2023 సంక్రాంతికి వీర సింహా రెడ్డి సినిమాతో వంద కోట్లు కొల్లగొట్టాడు నందమూరి నట సింహం బాలకృష్ణ. సంక్రాంతికి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టిన బాలయ్య, ఈ దసరాకి ఆయుధ పూజ చెయ్యడానికి రెడీ అవుతున్నాడు. అనీల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. షైన్ స్క్రీన్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీ NBK 108 అనేవర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లింది. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీని […]
పాన్ ఇండియా బాక్సాఫీస్ ని టార్గెట్ చేస్తూ లేడీ సూపర్ స్టార్ సమంతా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘శాకుంతలం’. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న శాకుంతలం సినిమా ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకి రానుంది. కాళిదాసు రాసిన అభిజ్ఞాన శాకుంతలం నవల ఆధారంగా శాకుంతలం రూపొందింది. ఇప్పటికే బయటకి వచ్చిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ శాకుంతలం సినిమాపై అంచనాలని పెంచాయి. లేటెస్ట్ గా శాకుంతలం సినిమా నుంచి ‘మల్లిక’ వీడియో సాంగ్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. గతంలో […]
లేడీ సూపర్ స్టార్ సమంతా ఈరోజు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వీడియో ఆమె ఫాన్స్ ని ఆకట్టుకుంటుంది. కేరళ అలెప్పిలోని బ్యాక్ వాటర్స్ లో చిన్న బోటులో ప్రయనిస్తున్నట్లు, అక్కడి గ్రీనరీని చూపిస్తూ ఒక వీడియోని సమంతా ఇన్స్టాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోకి ఖుషీ హాష్ ట్యాగ్ పెట్టడంతో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అలేప్పీలో జరుగుతుందనే విషయం అందరికీ అర్ధం అయిపొయింది. శాకుంతలం సినిమా ప్రమోషన్స్ నుండి కొంత విరామం తీసుకుని […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏప్రిల్ 5 నుంచి భగత్ సింగ్ గా మారనున్నాడు. హరీష్ శంకర్-పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో అనౌన్స్ సెకండ్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ముహూర్త కార్యక్రమాలు పూర్తి చేసుకోని చాలా రోజులు అయిన ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ కి రెడీ అయిపొయింది. ఏప్రిల్ 5 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టడానికి మేకర్స్ రెడీ అయ్యారు. ఈరోజు హరీష్ శంకర్ పుట్టిన రోజు కావడంతో పవన్ ఫాన్స్ అంతా సోషల్ […]
లవ్ స్టొరీలు చేస్తూ హిట్స్ ఇస్తూ పక్కింటి కుర్రాడి ఇమేజ్ తోనే స్టార్ హీరో అయ్యాడు నాని. నేచురల్ స్టార్ నానిగా సినీ అభిమానులతో ప్రేమగా పిలిపించుకునే నాని, ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. కథని నమ్మి, కొత్త దర్శకుడిని నమ్మి, కెరీర్ హైయెస్ట్ బడ్జట్ తో రిస్క్ చేసిన నానికి సాలిడ్ హిట్ దొరికేసింది. దసరా సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చిన నాని, మొదటి రోజు సెన్సేషనల్ ఓపెనింగ్స్ ని రాబట్టాడు. ముందు నుంచే […]
దృశ్యం 2 సినిమాతో 250 కోట్లు రాబట్టి సూపర్ హిట్ కొట్టిన అజయ్ దేవగన్, లేటెస్ట్ గా భోలా సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చాడు. ఖైదీ రీమేక్ గా తెరకెక్కిన భోలా సినిమాని అజయ్ దేవగన్ డైరెక్ట్ చేస్తూ ప్రొడ్యూస్ కూడా చేశాడు. మార్క్ 30న థియేటర్స్ లోకి వచ్చిన భోలా సినిమా హిందీలో మిక్స్డ్ టాక్ రాబట్టింది కానీ మాస్ ఆడియన్స్ ని మాత్రం ఫుల్ గా ఎంటర్టైన్ చేసింది. ఇలా బ్యాక్ టు బ్యాక్ […]
ప్రస్తుతం పాన్ ఇండియా మొత్తంలో పుష్ప 2 సినిమాపై ఉన్నంత హైప్ మరో ప్రాజెక్ట్ పై లేదని చెప్పడం అతిశయోక్తి కాదేమో. ఆ అంచనాలని అందుకే ప్రయత్నంలో సుకుమార్ అండ్ టీం ఎంతో కష్టపడి పుష్ప 2 సినిమా షూట్ చేస్తున్నారు కానీ ఒక్క అఫీషియల్ అప్డేట్ ని మాత్రం ఇవ్వట్లేదు. పుష్ప ది రూల్ అప్డేట్ ఇవ్వండని అభిమానులు అడుగుతుంటే ‘తగ్గేదే లే’, ‘అస్సలు తగ్గేదే లే’ అని చెప్పి మాట దాటేస్తున్నారు పుష్ప టీం. అయితే […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ… కొరటాల శివతో కలిసి ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. హ్యుజ్ సెటప్, హాలీవుడ్ టెక్నిషియన్స్, బాలీవుడ్ హీరోయిన్, కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ లాంటి బ్యాకింగ్ తో కొరటాల శివ సముద్రం బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాని తెరకెక్కించడానికి రెడీ అయ్యాడు. చాలా రోజుల పాత డిలే అవుతూ వచ్చిన ఎన్టీఆర్ 30 సినిమా ఎట్టకేలకు సెట్స్ పైకి వెళ్లింది. భారి […]
భీష్మ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ నితిన్, రష్మిక, వెంకీ కుడుముల ఒక సినిమా చేస్తున్నారు. రీసెంట్ గా అనౌన్స్ అయిన ఈ మూవీని మెగాస్టార్ చిరంజీవి వచ్చి మరీ లాంచ్ చేశాడు. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి ‘VNRTrio’ అనే వర్కింగ్ టైటిల్ ని ఫిక్స్ చేశారు. కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ మూవీ నుంచి నితిన్ బర్త్ డే […]
శ్రీరామనవమి పండగ రోజున రాముడికి నేనే అండ అంటూ వచ్చేసాడు గోపీచంద్. హిట్ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ శ్రీవాస్, గోపీచంద్ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘రామబాణం’. అన్-స్టాపబుల్ సీజన్ 2 స్టేజ్ పైన, [ప్రభాస్ ఎపిసోడ్ లో నందమూరి నటసింహం బాలయ్య ఫిక్స్ చేసిన రామబాణం టైటిల్ మాస్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకునేల ఉంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీ గ్లిమ్ప్స్ తో ఫాన్స్ ని […]