SS Karthikeya: గేమ్ చేంజర్ సినిమాపై రాజమౌళి కోడుకు ట్వీట్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దర్శక ధీరుడు రాజమౌళి కొడుకుగా మాత్రమే కాకుండా లైన్ ప్రొడ్యూసర్ గా ఇండియన్ సినిమాని రీజనల్ బౌండరీ దాటించే స్థాయిలో ప్రమోషన్స్ చెయ్యడంలో దిట్ట ‘ఎస్ ఎస్ కార్తికేయ’. కార్త్ అంటూ అందరూ ప్రేమగా పిలిచుకునే కార్తికేయ అటు చరణ్ కి, ఇటు ఎన్టీఆర్ కి చాలా క్లోజ్ పర్సన్. ఆర్ ఆర్ ఆర్ సినిమా ఆస్కార్ వరకూ వెళ్లడంలో, నాటు నాటు పాట ఆస్కార్ గెలవడంలో కార్తికేయ కృషి ఎంతో ఉంది. జక్కన్నకి బిగ్గెస్ట్ సపోర్ట్ సిస్టమ్ లా ఉండే కార్తికేయ, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పుట్టిన రోజు సంధర్భంగా చరణ్ ని విష్ చేస్తూ ట్వీట్ చేశాడు.
Read Also: Nabha Natesh: దుంపా తెంచేసావే… దుమారం ఎదో రేపావే…
Also Read
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
“Wishing a very happy birthday to my brother from another mother! You will always have a special place in my heart @alwaysramcharan I wish that #GameChanger will be yet another game-changing film for you” అంటూ కార్తికేయ ట్వీట్ చేశాడు. చరణ్ తో పాటు తను కూడా ఉన్న ఫోటోని ట్వీట్ చేసిన కార్తికేయ, మెగా అభిమానులకి ఒక అన్-సీన్ ఫోటోని గిఫ్ట్ గా ఇచ్చాడు. ఇందులో చరణ్, కార్తికేయ భుజంపై చెయ్ వేసి చాలా హ్యాపీగా నవ్వుతూ కనిపించాడు. ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని ఇంటర్వెల్ సీక్వెన్స్ లోని ఎపిసోడ్ షూట్ చేసే సమయంలో ఈ ఫోటోని క్లిక్ చేసినట్లు ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంది.
Wishing a very happy birthday to my brother from another mother! You will always have a special place in my heart @alwaysramcharan ❤️
I wish that #GameChanger will be yet another game-changing film for you. ❤️❤️ pic.twitter.com/mgkbno7uPL
— S S Karthikeya (@ssk1122) March 27, 2023
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్స్టీన్ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!