మాస్ మహారాజ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ‘రావణాసుర’. ధమాకా సినిమాతో మొదటిసార్లు వంద కోట్ల మార్క్ ని రీచ్ అయిన రవితేజ, ఆ వెంటనే వాల్తేరు వీరయ్య సినిమాలో చిరుతో కలిసి మరోసారి వంద కోట్లు రాబట్టాడు. డిసెంబర్, జనవరి నెలల్లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న రవితేజ ఒక నెల గ్యాప్ ఇచ్చి ఏప్రిల్ నెలలో ‘రావణాసుర’ సినిమాని రిలీజ్ చేశాడు. టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ డైరెక్షన్, శ్రీకాంత్ విస్సా స్టొరీ, […]
ఇండియా నుంచి అఫీషియల్ గా పాన్ వరల్డ్ స్టాండర్డ్స్ లో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ ‘ప్రాజెక్ట్ K’. మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్, బాహుబలి ప్రభాస్ కాంబినేషన్ లో అత్యధిక బడ్జట్ తో రూపొందుతున్న ఈ మూవీపై అనౌన్స్మెంట్ నుంచి హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దీపిక పదుకోణే, అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్ కాస్ట్ ప్రాజెక్ట్ K రేంజ్ ని మరింత పెంచాయి. ఆల్మోస్ట్ షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకోవడానికి రెడీ అయిన ఈ మూవీ 2024 జనవరి […]
ఎన్టీఆర్, హ్రితిక్ రోషన్ కలిసి ఒక సినిమా ‘వార్ 2’లో నటించబోతున్నారు అనే వార్త ఎలా బయటకి వచ్చిందో తెలియదు కానీ ఈ న్యూస్ బయటకి వచ్చినప్పటి నుంచి ఇండియాలో ‘వార్ 2’ సినిమా ట్రెండ్ అవుతూనే ఉంది. ఇండియాస్ మోస్ట్ టాలెంటెడ్ హీరోలుగా పేరున్న ఎన్టీఆర్-హ్రితిక్ ఒక సినిమాలో నటించడం, అది కూడా హీరో-విలన్ గా నటించడం అనేది చాలా స్పెషల్ అనే చెప్పాలి. ఇండియన్ బాక్సాఫీస్ షేక్ షకల్ మార్చేయ్యగల ఈ సినిమాని అయాన్ […]
మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కి తెలుగులో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. మెగా అభిమానులు సాయి ధరమ్ తేజ్ సినిమాలకి సాలిడ్ సపోర్ట్ ఇస్తూ ఉంటారు. ఈసారి మాత్రం తెలుగు రాష్ట్రాలని దాటి పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తున్నాడు. కార్తీక్ దండు దర్శకత్వంలో థ్రిల్లర్ జోనర్ లో సాయి ధరమ్ తేజ్ ‘విరూపాక్ష’ సినిమా చేస్తున్నాడు. SVCC ప్రొడక్షన్ లో, సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి ఒక రేంజ్ ఉంటుంది, మిగిలిన హీరోల అభిమానుల్లా కాకుండా వీళ్లు సైనికుల్లా ఉంటారు. పవన్ కి సంబంధించిన ఏ ఉప్దేట్ వచ్చినా, ఏ ఫోటో బయటకి వచ్చినా దాన్ని ఆన్ లైన్ ఆఫ్ లైన్ లో వైరల్ చేసే వరకూ సైలెంట్ గా ఉండరు ఈ ఫాన్స్. ఓపెనింగ్ డే రికార్డ్స్ నుంచి ట్రైలర్ వ్యూస్ వరకూ ప్రతి విషయంలో ట్రెండ్ ని ఫాలో అవ్వకుండా కొత్త ట్రెండ్ […]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం గ్లోబల్ ఇమేజ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఆర్ ఆర్ ఆర్ సినిమా టైలో ఎన్టీఆర్ తో కలిసి ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన రామ్ చరణ్, తన నెక్స్ట్ సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ ని సోలోగానే టార్గెట్ చేస్తున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి ‘గేమ్ చేంజర్’ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. చరణ్ బర్త్ డే రోజు […]
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఇతర ఇండస్ట్రీల్లో కూడా సినిమాలు చేస్తూ మార్కెట్ ని పెంచుకుంటూ ఉన్నాడు. హిందీ, తెలుగు, ఇంగ్లీష్, తమిళ్ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ధనుష్ ప్రస్తుతం ‘కెప్టెన్ మిల్లర్’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అరుణ్ మాతేశ్వరన్ డైరెక్ట్ చేస్తున్న ఈ పాన్ ఇండియా పీరియాడిక్ డ్రామాపై భారి అంచనాలు ఉన్నాయి. కెప్టైన్ మిల్లర్ అయిపోగానే ధనుష్ కి హిందీలో ఆనంద్ రాయ్ తో […]
ఆర్ ఆర్ ఆర్ సినిమా రిలీజ్ అయ్యి ఏడాది దాటింది, ఇంకో ఏడాది వరకూ ఎన్టీఆర్ సినిమా థియేటర్ లో కనిపించదు. 2024 ఏప్రిల్ కి కొరటాల శివ, ఎన్టీఆర్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘ఎన్టీఆర్ 30’ సినిమా రిలీజ్ కి షెడ్యూల్ అయి ఉంది. ఈ గ్యాప్ లో 2023 మే 20కి ఎన్టీఆర్ ‘వస్తున్నాడు’. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని ఈ జనరేషన్ చూసిన బిగ్గెస్ట్ మాస్ హీరోగా మార్చిన సినిమా ‘సింహాద్రి’. […]
రీచ్ కోసం, వ్యూస్ కోసం సెలబ్రిటీల గురించి అప్పుడప్పుడూ ఎవరో రాసే ఎవో కొన్ని గాలి వార్తలు సోషల్ మీడియాలో వినిపించడం షరా మాములే. ఆ షూటింగ్ ఆగిపోయింది, ఈ హీరో నెక్స్ట్ ఆ డైరెక్టర్ తో సినిమా చెయ్యబోతున్నాడు, పలానా సినిమా షూటింగ్ డిలే అవుతుంది… ఇలాంటి రూమర్స్ సోషల్ మీడియా అకౌంట్స్ కి మంచి రీచ్ ని తెస్తాయి. అయితే ఇది సరదాగా ఉన్నంతవరకూ బాగానే ఉంటుంది కానీ మరీ హద్దులు దాటితేనే అసహ్యంగా […]
చెమటలు పట్టిస్తున్న సమ్మర్ కి కూడా సెగలు పుట్టించే రేంజులో సోషల్ మీడియాలో ఒక ఫోటోని పోస్ట్ చేసింది సోనాల్ చౌహాన్. బాలీవుడ్ డెబ్యు ఇచ్చిన ఈ 35 ఏళ్ల హీరోయిన్, అక్కడి నుంచి బాలయ్య ‘లెజెండ్’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. లెజెండ్ సినిమాలో గ్లామర్ షోకి సోనాల్ చౌహాన్ కి తెలుగులో అవకాశాలు రావడం మొదలయ్యాయి. మంచి హైట్, సూపర్బ్ ఫిజిక్ మైంటైన్ చేసే సోనాల్, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. […]